Telangana
-
Fitness Icon: జాతీయ స్థాయి ఘనత సాదించిన హైదరాబాద్ కానిస్టేబుల్
హైదరాబాద్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ డీఏ కుమార్ అద్భుతమైన ఘనత సాదించారు. మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీ 2022లో పాల్గొన్న కుమార్ నగరంలోని యువతకే కాకుండా పోలీసులందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. 2010 బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికైన కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుమార్ ప్రస్తుతం నేషనల్ బాడీబిల్డర్. తెలంగాణ నుండి
Date : 20-02-2022 - 10:02 IST -
Sonia Gandhi: జగ్గారెడ్డికి సోనియా వార్నింగ్.. మీడియా ద్వారా మాట్లాడాల్సిన అవసరమేంటి!
కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Date : 19-02-2022 - 11:05 IST -
KCR Uddhav Meet: కేసీఆర్ ‘మహా’ భేటీ.. నేడు ముంబైకి!!
కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా, బీజేపీయేతర వర్గాలను ఏకం చేసేందుకు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి
Date : 19-02-2022 - 9:44 IST -
Jagga Reddy: త్వరలో పార్టీ పదవులకు జగ్గారెడ్డి రాజీనామా.. అధిష్ఠానానికి లేఖ!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Date : 19-02-2022 - 6:12 IST -
Telangana: కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమా…? మరి సోనియా ఎవరు…??
ఏదైనా అద్భుతం జరిగిందంటే..అది మా వాళ్లే జరిగిందంటూ...ప్రచారం చేసుకోవడం ఎంత వరకు సబబు.
Date : 19-02-2022 - 5:33 IST -
1200 year sculptures: అరుదైన శిల్పాలు లభ్యం.. పల్లవుల కాలానికి ప్రతీకలు!
నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం భట్టుగూడెం గ్రామంలో క్రీస్తుశకం 8వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు లభ్యమయ్యాయి.
Date : 19-02-2022 - 12:33 IST -
Chinna Jeeyar: మౌనం వీడిన జీయర్.. కేసీఆర్ తో విభేదాలపై క్లారిటీ!
టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వచ్చిన విభేదాలపై ఎట్టకేలకు మౌనం వీడారు చిన జీయర్ స్వామి.
Date : 19-02-2022 - 11:59 IST -
Green Fund: హరితహరం కోసం ‘హరితనిధి’.. వేతనాల్లో కోత!
రాష్ట్రంలో హరిత ఉద్యమానికి నిధులు సమకూర్చేందుకు రూపొందించిన మొట్టమొదటి హరిత నిధి తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రజా ప్రతినిధుల జీతాలు, గౌరవ వేతనం మరియు వేతనాల నుండి వన్ టైం వార్షిక కంట్రిబ్యూషన్ తీసివేయడం ప్రారంభించనుందని అధికారులు తెలిపారు.
Date : 19-02-2022 - 11:09 IST -
2023 Elections: లోక్‌సభ బరిలో కేసీఆర్.. పోటీ అక్కడినుంచేనా..?
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కరీం నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. గతంలో రెండుసార్లు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన కేసీఆర్ విజ
Date : 19-02-2022 - 11:00 IST -
Hyderabad: క్లెయిమ్ చేయని వాహనాలు వేలం!
వివిధ రకాల కేసుల్లో పట్టుబడిన, క్లెయిమ్ చేయని వివిధ రకాల వాహనాలను (1,279) త్వరలో వేలం వేయాలని నగర పోలీసులు యోచిస్తున్నారు.
Date : 19-02-2022 - 9:56 IST -
Telangana Budget: తెలంగాణ ప్రజలకు తీపి కబురు.. ఆదాయం పెరగడంతో భారీ బడ్జెట్ కు కసరత్తు.. దళితబంధుకు..
2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సొంత ఆర్థిక వనరులు సంతృప్తికరంగా ఉంటాయన్న నమ్మకంతో భారీ బడ్జెట్‌నే రూపొందించనుంది.
Date : 19-02-2022 - 9:06 IST -
Electricity Staff: వేతనాల పెంపుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు షాక్
ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కనీసం ఏడాదిపాటు వేతన సవరణను వాయిదా వేసుకోవాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కోరాయి.
Date : 19-02-2022 - 8:52 IST -
Telangana Politics: కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్ బై? అసలేం జరిగిందంటే!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాల రోజులుగా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన కార్యక్రమాలు చూస్తే అర్ధమవుతోంది. పిసిసి చీఫ్ గా రేవంత్ నియామకం అవ్వడం ఇష్టంలేని జగ్గారెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ని ఎక్స్పోస్ చేసారు.
Date : 18-02-2022 - 11:45 IST -
Donkey Theft: ’డాంకీ‘ పాలిటిక్స్.. కాంగ్రెస్ యువనేత అరెస్టు!
గాడిద దొంగతనం ఆరోపణలపై తెలంగాణ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు వెంకట్ బల్మూర్‌ను అరెస్టు చేశారు.
Date : 18-02-2022 - 9:44 IST -
KTR: హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్న ‘కేటీఆర్’..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై ప్రసంగించబోతున్నారు.
Date : 18-02-2022 - 7:48 IST -
Food Contest: ‘బాహుబలి థాలీ’ తినండి.. ప్రైజ్ మనీ గెలుచుకోండి!
మనలో చాలామంది భోజన ప్రియులు ఉంటారు. ఎప్పుడెప్పుడా అని కొత్త రకం వంటకాలను టేస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు.
Date : 18-02-2022 - 5:54 IST -
Adivasi Fair: ‘ఆదివాసీ’ మీకు మీరే సాటి!
మేడారం సమక్కసారలమ్మ జాతర అంటేనే వనదేవతల దర్శనం.. భక్తులు పూజలు.. జంపన్న వాగులో స్నానాలు.. మాత్రమే కాదు.. ఆదివాసీల కళారూపాలు కూడా. మేడారంలో జాతరలో వీళ్లు ప్రత్యేకార్షణగా నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటారు. సాంప్రదాయ డోలు, ఇతర వాయిద్యాలను వాయిస్తూ వనదేవతలను స్వాగతిస్తారు.
Date : 18-02-2022 - 5:02 IST -
SSC exams: విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. టెన్త్ ఎగ్జామ్ పాటర్న్ చేంజ్!
రాబోయే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022కుగానూ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది.
Date : 18-02-2022 - 1:10 IST -
Telangana Asara: కేసీఆర్ సారూ.. మాకేదీ ఆసరా!
32 ఏళ్ల అలివేలు మంగ ఓ నిరుపేద మహిళ. ఎలాంటి జీవనాధారం లేని ఆమె పింఛను కోసం దరఖాస్తు చేసి మూడేళ్లు కావస్తున్నా.. ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు.
Date : 17-02-2022 - 11:00 IST -
Birthday Wishes: ‘కేసీఆర్’ కు శుభాకాంక్షల వెల్లువ!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు.
Date : 17-02-2022 - 9:05 IST