Telangana
-
అసెంబ్లీ లో 2 గంటలు అనర్గళంగా రేవంత్ ప్రసంగం
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల
Date : 04-01-2026 - 8:56 IST -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్ విచారణ ?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం, ఖర్చు పెట్టిన నిధులపై విచారణకు సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం
Date : 03-01-2026 - 11:30 IST -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఆగ్రహం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కీలకమైన నీటి అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంటే సభ్యులు లాబీలో తిరగడంపై సీరియస్ అయ్యారు
Date : 03-01-2026 - 11:04 IST -
ఆటోల్లోనూ ఫ్రీ జర్నీ పెట్టాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్
శాసనమండలిలో చర్చ సందర్భంగా MLC తీన్మార్ మల్లన్న కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Date : 03-01-2026 - 10:56 IST -
కొండగట్టు లో పవన్ కళ్యాణ్ కు తప్పిన పెను ప్రమాదం
ఇవాళ పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో ఆయన కారుపై కూర్చొని అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది
Date : 03-01-2026 - 10:49 IST -
రేవంత్ చేతికి కెసిఆర్ అస్త్రం
పాలమూరు ప్రాజెక్టు అస్త్రంగా GOVT, INCపై పోరాటం చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని BRS చీఫ్ KCR భావించారు. అందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో 3 సభలకూ నిర్ణయించారు
Date : 03-01-2026 - 10:00 IST -
మూసీ పునర్జన్మ.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విజన్!
తెలంగాణ కేవలం ఆర్థికంగానే కాకుండా నైతికంగా, సామాజికంగా కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటోంది. మూసీ పునరుజ్జీవనం అనేది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాదు.
Date : 03-01-2026 - 2:51 IST -
ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదురుకుంటున్న బిఆర్ఎస్
కేవలం ఫామ్ హౌస్ లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, సభలో ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో వైఫల్యం చెందడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది పరోక్షంగా అధికార పక్షానికి రాజకీయంగా పైచేయి సాధించే అవకాశాన్ని ఇస్తోంది
Date : 03-01-2026 - 1:30 IST -
తెలంగాణ లో నేటినుండి ఈనెల 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)
రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించనున్నారు. మొత్తం 97 ఎగ్జామ్ సెంటర్లలో 9 రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇన్ సర్వీస్ టీచర్లకూ టెట్ తప్పనిసరి చేయడంతో వారు
Date : 03-01-2026 - 11:15 IST -
దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్
పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు
Date : 03-01-2026 - 9:00 IST -
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..ఇక నేరుగా తల్లిదండ్రుల ఫోన్లకే హాల్‌టికెట్లు..
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టిక్కెట్లను నేరుగా వారి తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడమే కాకుండా, విద్యార్థులు ఎదుర్కొనే అనవసరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
Date : 03-01-2026 - 6:00 IST -
అసెంబ్లీని బూతులమయం చేసారంటూ కాంగ్రెస్ పై హరీశ్ రావు ఆగ్రహం
నిబంధనలను ఉల్లంఘిస్తూ శాసనసభను నడుపుతున్నారని, స్పీకర్ తీరు సరిగా లేదని హరీశ్ రావు అన్నారు. BRS MLAలతో కలిసి గన్‌పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. 'CM వీధి రౌడీ కంటే చిల్లరగా మాట్లాడారు. అసెంబ్లీని బూతులమయం చేశారు
Date : 02-01-2026 - 3:45 IST -
గృహ జ్యోతి ద్వారా 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది – భట్టి
గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) పథకం ద్వారా 52.82 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17కోట్లు విద్యుత్ సంస్థలకు
Date : 02-01-2026 - 3:20 IST -
కేసీఆర్, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్
kalvakuntla kavitha warning మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్‌ను ఒకిటికి రెండుసార్లు ఉరి తీయాలని ఘాటుగా స్పందించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీని మరోసారి టార్గెట్ చేసిన కవిత.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా చేయడం అన్యాయమని హరీశ్
Date : 02-01-2026 - 3:13 IST -
పదేళ్లలో బిఆర్ఎస్ నేతల కబ్జాలు అన్ని ఇన్ని కావు !!
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, వారి హయాంలో నాయకులు మరియు దళారులు కలిసి విలువైన సరస్సుల భూములను, ఎఫ్టీఎల్ (FTL) మరియు బఫర్ జోన్లను యథేచ్ఛగా కబ్జా చేశారు
Date : 02-01-2026 - 2:50 IST -
రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్
ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ
Date : 02-01-2026 - 1:45 IST -
గోరఖ్‌పుర్ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు
Telangana : గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రమాదకరంగా ప్రయణిస్తుండటంపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇటీవల కాశీ వెళ్లిన ఆ వ్యక్తి.. ఆయోధ్య వెళ్తుండగా మధ్యలో కొందరు అతడికి గంజాయి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.
Date : 02-01-2026 - 1:02 IST -
కేసీఆర్ ఉద్దేశ్యం అదేనా ? మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో ఉండాల్సిందేనా ?
శాసనసభలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో, కేవలం ఒకే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతోంది. ఈ తరుణంలో హరీశ్ రావు గారి పేరు తెరపైకి రావడం కేవలం యాదృచ్ఛికం కాదు
Date : 02-01-2026 - 12:34 IST -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ..
Edward Nathan Varghese : ఐఐటీ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే విద్యార్థి ఏకంగా 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ఆప్టివర్ సంస్థ అతనికి ఈ భారీ ఆఫర్ ఇచ్చింది. ఇది ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్, ఇంటర్న్‌షిప్‌లు అతనికి ఈ విజయాన్ని అందిం
Date : 02-01-2026 - 11:40 IST -
మహిళలల ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్
మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం (D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది
Date : 02-01-2026 - 11:15 IST