HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Telangana Government Employees

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో జరగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు

  • Author : Sudheer Date : 11-02-2026 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good News For Telangana Gov
Good News For Telangana Gov

Good news for Telangana Government Employees : తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో జరగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. దీనివల్ల ఉద్యోగులు అత్యవసర సమయాల్లో తమ జేబు నుండి లక్షల రూపాయలు వెచ్చించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించి, కార్పొరేట్ స్థాయిలో పక్కాగా నగదు రహిత (Cashless) చికిత్స అందించడమే లక్ష్యంగా ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీని కోసం ప్రత్యేకంగా ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT) ఏర్పాటు కానుంది.

ఈ కొత్త పథకంలో అత్యంత కీలకమైన మార్పు ‘ఉద్యోగుల భాగస్వామ్యం’. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న పథకం కాస్తా, ఇప్పుడు ఉద్యోగి తన బేసిక్ పే (Basic Pay) నుండి 1.5% వాటాను కాంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ.50,000 ఉంటే, నెలకు రూ.750 చెల్లించడం ద్వారా పూర్తి స్థాయి కార్పొరేట్ వైద్య సదుపాయం పొందుతారు. ఇన్సూరెన్స్ కంపెనీల కంటే ప్రభుత్వమే ఒక ట్రస్టుగా ఏర్పడి నిర్వహించడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లు వేగంగా జరుగుతాయని, తద్వారా ఆసుపత్రులు చికిత్సను నిరాకరించే పరిస్థితి ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 12న నిర్వహించనున్న కీలక సమావేశంలో విధివిధానాలు ఖరారు కానున్నాయి.

ఉద్యోగ సంఘాలు ఈ కాంట్రిబ్యూషన్ విధానాన్ని సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం కూడా తన వంతు సమాన వాటాను (Matching Contribution) జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో రీయింబర్స్‌మెంట్ బిల్లులు సగానికి పైగా కట్ అవ్వడం, పెండింగ్‌లో పడటం వంటి చేదు అనుభవాల దృష్ట్యా, కొత్త పథకంలో ‘ఓపెన్ ఎండెడ్’ పాలసీ ఉండాలని వారు కోరుతున్నారు. అంటే ఎటువంటి పరిమితులు లేకుండా వ్యాధి తీవ్రతను బట్టి పూర్తి ఖర్చును ప్రభుత్వం భరించాలి. ఈ క్రమంలో సెక్రటేరియట్‌లో జరగబోయే ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ఆరోగ్య భద్రతను నిర్ణయించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • EHCT
  • Employee Health Scheme
  • Good news for Telangana government employees
  • telangana government

Related News

Kavitha warns the Congress government.

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్న

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

Latest News

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd