Telangana
-
BJP Target: కేసీఆర్ పై బీజేపీ ఫోకస్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టిందా?
Date : 02-06-2022 - 3:35 IST -
Rahul Gandhi : కేసీఆర్ కు రాహుల్ ట్విస్ట్..!!
తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. ఎన్నికలు రేపోమాపో అన్నట్లుగా రాజకీయం మారిపోయింది.
Date : 02-06-2022 - 3:27 IST -
CM KCR : ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందింది – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు
Date : 02-06-2022 - 3:25 IST -
TRS Vs TDP : ‘బాబు’ మా బంగారం!
`రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు` అంటూ తాజాగా నారా చంద్రబాబునాయుడి జపం టీఆర్ఎస్ పార్టీ చేస్తోంది.
Date : 02-06-2022 - 1:27 IST -
CM KCR: క్రీడాకారులకు సీఎం కేసీఆర్ ‘నజరానా’
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్న తెలంగాణ క్రీడాకారులకు సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు.
Date : 02-06-2022 - 11:46 IST -
Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 02-06-2022 - 9:20 IST -
Telangana@8: బంగారు తెలంగాణ వేడుక
నీళ్లు , నిధులు, నియామకాల డిమాండ్ తో ఏర్పడిన తెలంగాణకు ఎనిమిదేళ్ల. కొంత మేరకు నీళ్లు మినహా నిధులు, నియామకాలు నినాదానికే పరిమితం అయ్యాయి.
Date : 02-06-2022 - 12:01 IST -
TS Day @Delhi: ఢిల్లీలో `బీజేపీ, టీఆర్ఎస్` పోటీగా ఆవిర్భావ వేడుక
తెలంగాణ ప్రభుత్వం జూన్ నాంది పలికిం2న ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరపడానికి ప్లాన్ చేసింది. తొలిసారిగా హస్తినలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకులకుది.
Date : 01-06-2022 - 10:44 IST -
Water Dispute: ఏపీపై తెలంగాణ ఫిర్యాదు
అక్రమంగా కృష్ణా నీటిని తోడేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది.
Date : 01-06-2022 - 3:00 IST -
TRS Kavitha: మోడీ కార్మిక వ్యతిరేకి: ఎమ్మెల్సీ కవిత
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
Date : 01-06-2022 - 2:20 IST -
Traffic Restrictions: తెలంగాణ `డే` ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను హైదరాబాద్ పోలీస్ కమీషన్ CV ఆనంద్ తెలియజేశారు. జూన్ 2, 2022 ఉదయం 7:30 నుండి 11 గంటల వరకు ఆంక్షలు వర్తిస్తాయి. ఈ సమయంలో, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.
Date : 01-06-2022 - 2:00 IST -
Infant Death: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Date : 01-06-2022 - 1:50 IST -
TSPSC Group I : TSPC గ్రూప్ I దరఖాస్తు గడువు పొడిగింపు
TSPC గ్రూప్ I దరఖాస్తు గడువును జూన్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సిద్ధం అయింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్ష కోసం ఇప్పటి వరకు 3,35,143 దరఖాస్తులను స్వీకరించింది.
Date : 01-06-2022 - 1:33 IST -
Charminar Prayers: మత రాజకీయాలకు `చార్మినార్` ఆజ్యం
హైదరాబాద్ బ్రాండ్ చార్మినార్ చుట్టూ రాజకీయ వివాదం నెలకొంది. అక్కడ ప్రార్థనలను జరపడానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించింది.
Date : 01-06-2022 - 1:06 IST -
Congress Chintan Shivir: తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమాల వివరాలు
తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడానికి హైదరాబాద్ లోని కీసరలో రెండు రోజుల పాటు నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తోంది.
Date : 01-06-2022 - 5:34 IST -
KA Paul : రాజీవ్ గాంధీ హత్యలో సోనియా పాత్ర ఉందన్న కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తెలంగాణ విషయాలపై తరచు మాట్లాడడం సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో పాల్ బిజీ అయ్యారు. తాజాగా తన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన తాను కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని పాల్ ఆరోపించారు. సోనియా గాంధీని తెలంగాణ తల్లి అంటుం
Date : 31-05-2022 - 11:01 IST -
Dr K. Laxman: లక్షణ్ కు బంపరాఫర్.. రాజ్యసభకు నామినేషన్!
టీబీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ కు తగిన ప్రాధాన్యం లభిస్తోంది.
Date : 31-05-2022 - 5:14 IST -
TCongress: చారిత్రాత్మకంగా ‘నవ సంకల్ప శిబిర్’
నవ సంకల్ప్ మేథో మధన శిబిర్ సమావేశాలు తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
Date : 31-05-2022 - 4:50 IST -
KTR Davos : తెలంగాణకు `దావోస్` పెట్టుబడులు రూ. 4,200కోట్లు
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన 12 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.
Date : 31-05-2022 - 3:40 IST -
Farmers Protest: రైతుల నిరసనకు దిగొచ్చిన సర్కార్!
వరంగల్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) అభివృద్ధికి ప్రభుత్వం రైతుల భూములను తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Date : 31-05-2022 - 3:20 IST