Telangana
-
Bandi Sanjay : అసెంబ్లీ వ్యూహంపై బండి సమీక్ష
ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుపట్టాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది.
Published Date - 02:52 PM, Fri - 4 March 22 -
2BHK Houses: డబుల్ ట్రబుల్.. పేదోడికి గూడేదీ?
అర్హులైన పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ‘డబుల్ బెడ్రూం’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి పేదల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ప్రభుత్వానికి తలనొప్పులు మొదలయ్యాయి. మలి విడుత కింద తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధమయ్యాయి.
Published Date - 01:17 PM, Fri - 4 March 22 -
Mulugu: మావోల కదలికలు.. భారీ ‘డంప్’ స్వాధీనం!
ములుగు జిల్లా పస్రా, తాడ్వాయి మండలాల పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సిబ్బందితో కలిసి మేడారం రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు గురువారం గుర్తించారు.
Published Date - 12:24 PM, Fri - 4 March 22 -
CM KCR: ‘మహిళా బంధు’ కొత్త పథకమా.. కేసీఆర్ వ్యూహమా?
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మరాయి. అందుకే భారీగా ఓట్లు వేసే ఏ వర్గాన్నీ వదులుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు.
Published Date - 09:32 AM, Fri - 4 March 22 -
Bhatti: ‘సబ్ ప్లాన్ నిధులు’ కోత పెడితే సర్కార్ తో సమరమే!
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనని
Published Date - 10:12 PM, Thu - 3 March 22 -
Bandi: మంత్రిపై హత్యకు కుట్ర కేసులో తెర వెనుక కథ అదే!
రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కుట్ర కోణం వెలుగుచూడటమే దీనికి కారణం.
Published Date - 07:33 PM, Thu - 3 March 22 -
Prashant Kishor : తెలంగాణపై ‘పీకే’ మార్క్
తెలంగాణ రాజకీయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వేడెక్కిస్తోంది. హుజరాబాద్ ఉప ఫలితాల తరువాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ వరి ధాన్యం విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగింది.
Published Date - 05:10 PM, Thu - 3 March 22 -
Adilabad: అడవుల జిల్లా అడుగంటుతోంది!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు భూగర్భజలాలు సైతం అడుగంటిపోతున్నాయి.
Published Date - 04:57 PM, Thu - 3 March 22 -
Asara Pensions : ‘ఆసరా’ ఫించన్ల గోల్ మాల్
నల్లొండ జిల్లా దేవరకొండ కు చెందిన భూతరాజు తిరుపతమ్మ, ఆర్ ఎల్లమ్మ , గడ్డం జంగమ్మ అనే ముగ్గురు మహిళలు వితంతువులు.
Published Date - 03:19 PM, Thu - 3 March 22 -
Fee Reimbursement: ‘ఫీజు రీయింబర్స్’ ప్లీజ్!
పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Published Date - 03:15 PM, Thu - 3 March 22 -
Srinivas Goud Issue : మంత్రి… మాజీమంత్రి… ఓ పొలిటికల్ డైరెక్టర్
తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ మూమెంట్ బాగా ఉన్న రోజుల్లో సివిల్ సర్వీసెస్ అధికారులను, ప్రజాప్రతినిధులను తమ అదుపులోకి తీసుకోని తమ డిమాండ్లు నేరవేర్చుకోవడం లాంటివి జరిగేవి.
Published Date - 03:07 PM, Thu - 3 March 22 -
CM KCR : ఢిల్లీ టూ వారణాసి హడావుడి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుగడలు ఉత్తరభారతంలో పారడంలేదని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ సాధ్యపడలేదు.
Published Date - 02:19 PM, Thu - 3 March 22 -
Summer: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మండుతున్న ఎండలు!
గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఒక్కసారిగా హైదరాబాద్ హీటెక్కుతోంది. బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
Published Date - 12:43 PM, Thu - 3 March 22 -
KCR Politics: కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ లే.. మరి పీకే ప్లాన్ అలా ఎందుకు మారింది?
తెలంగాణ సీఎం కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ఎపిసోడ్ మాంచి దూకుడుమీదే ఉంది. ఆ ఆవేశం ఆయనలో కనిపిస్తున్నా... అవతలి పరిస్థితులు మరీ అంత అనుకూలంగా ఉన్నట్టు అనిపించడం లేదు. దీనికి కారణాలు వేరువేరుగా ఉన్నాయి.
Published Date - 09:35 AM, Thu - 3 March 22 -
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర!
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను సైబరాబాద్ పోలీసులు విఫలం చేశారు.
Published Date - 11:15 PM, Wed - 2 March 22 -
Disaster Prevention: ముంపులేని హైద్రాబాద్ కు ‘ముందస్తు’ ప్రణాళిక
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లో రానున్న వర్షాకాలంలో జరిగే విపత్తుల నివారణ చర్యలపై ముందస్తు ప్రణాళికను మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు.
Published Date - 09:34 PM, Wed - 2 March 22 -
Sanjay Bandi: ఉక్రెయిన్ విద్యార్థుల కోసం ‘బండి’ చొరవ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండగా మరోవైపు బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బాధిత తెలుగు విద్యార్థులను తరలించేందుకు నిరంతరం సహకారం అందిస్తున్నారు.
Published Date - 07:14 PM, Wed - 2 March 22 -
Telangana: దేశంలోనే ఆర్థికవృద్ధి రేటులో ‘తెలంగాణ’ టాప్
#TriumphantTelangana.. #ThankYouKCR హ్యాష్ ట్యాగ్ లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్ధిక వృద్ధిరేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
Published Date - 04:42 PM, Wed - 2 March 22 -
Ex-MP: ఢిల్లీలో కిడ్నాప్ కలకలం.. ఆ నలుగురు ఎక్కడ!
దేశ రాజధానిలోని తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు (MP) జితేందర్ రెడ్డి నివాసం నుంచి నలుగురిని కిడ్నాప్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం నాడు తెలిపారు.
Published Date - 03:30 PM, Wed - 2 March 22 -
Revanth Reddy: రేవంత్ కు ‘బీహార్’ దడ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండురోజుల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీహార్‌కు చెందిన బ్యూరోక్రాట్లను ఉన్నత పదవుల్లో నియమించారని,
Published Date - 02:59 PM, Wed - 2 March 22