Telangana
-
Etela Rajendhar : ప్రజానాడి తెలిసిన ప్రజానాయకుడికి పీకే అవసరం ఎందుకొచ్చింది…!!
వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ ఓడిపోవడం, బీజేపీ గెలవటం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఒకసారి టీఆరెస్ ఓడితే...మళ్లీ గెలిచే అవకాశం లేదన్నారు.
Date : 12-06-2022 - 7:55 IST -
Hyderabad: పోలీసులకు షాక్.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోనే భారీ చోరీ!
ఇటీవల కాలంలో దొంగలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ దొంగల ముఠాలు గుంపులు గుంపులుగా వెలుగులోకి వస్తున్నారు. ఇండ్లలో,బ్యాంకు లలో,దేవాలయా లలో ఇలా ఎక్కడ చూసినా కూడా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఏకంగా అలాంటి పోలీస్ రూమ్ లోనే దొంగతనం జరిగితే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణా లో చోటుచేసుకుంద
Date : 12-06-2022 - 7:44 IST -
TS : గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ…!!
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పున: ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ...సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రాంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
Date : 12-06-2022 - 7:39 IST -
Jubilee Hills Gang Rape:మెడపై టాటూలా ఉండాలనే కొరికాము…వెలుగులోకి సంచలన విషయాలు..!!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. బాలిక శరీరంపై మొత్తం 12గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.
Date : 12-06-2022 - 3:26 IST -
Telangana : తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు లేదు – మంత్రి సబితా
కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె కోరారు. తెలంగాణలో విద్యాసంస్థలు షెడ్యూల్ ప్రకారం జూన్ 13 (సోమవారం ) నుంచి ప్రారంభమవుతాయని.. వేసవి సెలవులకు పొడగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశా
Date : 12-06-2022 - 12:26 IST -
Real Estate : “మే”లో ” రియల్” మెరుపులు.. హైదరాబాద్ లో బూమ్
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మేలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు 1.5 రెట్లు (152 శాతం) పెరిగాయి
Date : 12-06-2022 - 6:00 IST -
Upasana : ప్రత్యూష గరిమెళ్ల సూసైడ్ పై ఉపాసన ఎమోషనల్ ట్వీట్..!!
హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల గురించి హీరో రాంచరణ్ భార్య ఉపాసన భావోద్వేగభరిత ట్వీట్ ను పోస్ట్ చేశారు.
Date : 11-06-2022 - 9:31 IST -
TS : పెరుగుతోన్న కోవిడ్ కేసులు..విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్..!!
దేశంలో మళ్లీ కోవిడ్ మహమ్మారి పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా కోవిడ్ రోజువారీ కేసుల్లో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళణ వ్యక్తం చేస్తోంది.
Date : 11-06-2022 - 7:17 IST -
Telangana Bonds : తెలంగాణ బాండ్ల వేలానికి కేంద్రం నిరాకరణ
జూన్ 14న బాండ్ల వేలం ద్వారా మరో రూ.4,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది.
Date : 11-06-2022 - 7:00 IST -
Siddipeta Bus Station : ప్రారంభానికి సిద్దమైన సిద్దిపేట బస్ స్టేషన్
సిద్దిపేటలో రూ.6 కోట్లతో నిర్మించిన నూతన బస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న జె.చొక్కారావు రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన పాత బస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుంది. సిద్దిపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందడంతోపాటు 10 జిల్లాల పరివర్తన కేంద్రంగా మారినందున, పట్టణంలోని ప్రయాణికుల ప్రయోజనాల కోసం కొత్త బస
Date : 11-06-2022 - 6:40 IST -
Warangal : వరంగల్‌లో విషాదం.. పాత భవనం కూల్చివేతలో ఇద్దరు కార్మికులు మృతి
వరంగల్ పట్టణంలో విషాదం నెలకొంది. పాత భవనం కూల్చివేత సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పాత కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పట్టణంలోని చార్బోవ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో కొంత భాగం కార్మికులపై పడిందని, శిథిలాల కింద వారు చిక్కుకుని పోయారని పోలీసులు తెలిపారు. పోలీసులు, మున్సిపల్
Date : 11-06-2022 - 6:22 IST -
Petrol Price Hike : హైదరాబాద్ కు ఏమైంది? పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు?
హైదరాబాద్ లో వింత పరిస్థితి నెలకొంది. ఈమధ్యకాలంలో ఎప్పుడూ పెట్రోల్, డీజిల్ కు కటకటే లేదు.
Date : 11-06-2022 - 6:00 IST -
Revanth Reddy : మోడీ రాక్షసానందం కోసమే .. గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు : రేవంత్
బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలనే దురుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Date : 11-06-2022 - 4:52 IST -
KTR Tweet : బీజేపీ సత్యహరిశ్చంద్రులకు `జస్ట్ ఆస్క్` జలక్
ఏ రోజైనా తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా కల్వకుంట్ల ఫ్యామిలీ జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నారు. అధికారంలోకి వస్తే కేసీఆర్ ,కేటీఆర్ లను బొక్కలోకి తోస్తా, అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు.
Date : 11-06-2022 - 4:00 IST -
Telangana : తెలంగాణలో మళ్లీ మాస్క్‌లు కంపల్సరీ.. లేకపోతే..
రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించడానికి మరియు నిరోధించడానికి, రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం మరోసారి మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా తప్పదని సమాచారం. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలో కోవిడ్
Date : 11-06-2022 - 3:50 IST -
Khairatabad Clay Ganesh: మట్టి వినాయకుడికే జై!
ఈ సంవత్సరం భారీ ఖైరతాబాద్ గణేశ విగ్రహం (50 అడుగుల పొడవు) మట్టితో తయారు చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
Date : 11-06-2022 - 3:34 IST -
Sonia Gandhi : కేసీఆర్ కు ఝలక్ ఇవ్వబోతున్న సోనియా!
బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Date : 11-06-2022 - 3:30 IST -
Exclusive : తెలంగాణ వాళ్ల అయ్య జాగీరా? కల్వకుంట్ల ఫ్యామిలీపై డల్లాస్ రఘు ఫైర్
"టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో" నినాదంతో వచ్చే ఎన్నికలలో పనిచేస్తామని డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు రఘువీర్ రెడ్డి ప్రకటించారు. "Hashtag U" ఛానల్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు.
Date : 11-06-2022 - 2:53 IST -
Masks Compulsory: తెలంగాణలో మాస్క్ తప్పనిసరి!
తెలంగాణలోకరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మాస్క్ తప్పనిసరి చేసింది.
Date : 11-06-2022 - 2:45 IST -
Kavitha Mlc: కవిత ‘ముందస్తు’ దూకుడు!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అంటే అవుననే చెప్పక తప్పదు.
Date : 11-06-2022 - 2:12 IST