HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cm Kcr Is Getting Ready To Buy His Own Plane

KCR : సొంతంగా ఫ్లైట్ కొంటున్న గులాబీ బాస్…దేశవ్యాప్త పర్యటనకు రెడీ..!!

తెలంగాణ సీఎం కేసీఆర్...జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

  • Author : hashtagu Date : 30-09-2022 - 7:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్…జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గులాబీ బాస్ కోసం ప్రత్యేకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం రూ. 80కోట్లు వెచ్చించేందుకు కారు పార్టీ సిద్థమైంది. 12 సీట్లతో కూడిన ఈ ఫ్లైట్ కొనుగోలుకు సంబంధించి దసరా రోజున ఆర్డర్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందట. అదే రోజు కొత్త పార్టీ ప్రకటన..తర్వాత స్పెషల్ ఫ్లైట్ కొనుగోలుకు పార్టీ ఆర్డర్ ఇస్తుందట.

ఇక పార్టీకి సంబంధించిన ఖజానాలో 865కోట్లు ఉన్నాయట. అయితే ఈ విమానం కొనుగోలు చేసేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించారట. ఇప్పటికే పలువురు నేతలు తాము విరాళాలు ఇస్తామంటూ పోటీ పడుతున్నారని సమాచారం. ఈ ఫ్లైట్ కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విమానం కొనుగోలు చేసినట్లయితే…సొంత విమానం ఉన్న రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ గుర్తింపు లభించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • national party
  • own chopper
  • trs

Related News

Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

BRS : భారత్ రాష్ట్ర సమితి (BRS) భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చరిష్మా, ఆయన కుటుంబంలో మరెవ్వరికీ లేదని మహేశ్ అన్నారు

    Latest News

    • రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

    • లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

    • మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్

    • రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

    • ఊబకాయానికి చెక్ పెట్టే ‘మెటాబో లా’

    Trending News

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd