HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Pays Expresses Grief Over Demise Of Mahesh Babus Mother Indira Devi

KTR Tribute: ఇందిరాదేవికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్!

హైదరాబాద్‌లోని పద్మాలయా స్టూడియోస్‌లో టాలీవుడ్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవికి

  • Author : Balu J Date : 28-09-2022 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

హైదరాబాద్‌లోని పద్మాలయా స్టూడియోస్‌లో టాలీవుడ్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవికి తెలంగాణ ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కే తారక రామారావు నివాళులర్పించారు. మంత్రి కేటీఆర్‌ ఇందిరా దేవి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నటులు కృష్ణ, మహేష్‌బాబులను ఓదార్చారు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో ఉంచారు. ఆమె అంత్యక్రియలను ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. మహేష్ బాబు తల్లి ఘట్టమనేని ఇందిరాదేవి మరణం నన్ను తీవ్రంగా బాధించింది” అని మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఉదయం ఒక ట్వీట్‌లో తెలిపారు. ఆమె మరణవార్త విని చాలా బాధపడ్డానని చెప్పాడు. “ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను, సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indira devi
  • It minister ktr
  • mahesh babu
  • Mother
  • rich tribute

Related News

Mahesh Babu Varanasi

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది. అయితే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి ఇప్పటికే లొకేషన్ల ఎంపికను

  • Mahesh Babu Varanasi

    హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

Latest News

  • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

  • జనవరిలో రికార్డు స్థాయి UPI లావాదేవీలు

  • నాని అభిమానులకు షాక్ ?

  • పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd