HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • ఇవేం ఎన్నికలు బాబోయ్.. లబోదిబోమంటున్న ఓటర్లు!

    క‌రీంన‌గ‌ర్ – హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. పోటా పోటీగా అభ్య‌ర్థులు త‌మ ఆఖ‌రి అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు.  ప్రచారానికి కేవలం ఐదు రోజులే  ఉండటంతో పార్టీ అధినేత‌లు సైతం ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. మ‌రోవైపు టీఆర్ఎస్ నేత‌లు మాత్రం బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌పై విమ‌ర్శ‌నాస్త

    Date : 24-10-2021 - 2:30 IST
  • బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ.. ఎంత ఖర్చో తెలుసా

    దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ పండగకు సంబందించిన వీడియోను ప్రదర్శించారు.

    Date : 24-10-2021 - 1:55 IST
  • 20 ఏళ్ల ప్ర‌స్థానం – టీఆర్ ఎస్ పార్టీ గెలుపోట‌ముల క‌థ‌

    ఎన్నో గెలుపోట‌ములు. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు. ఏం చేయ‌గ‌ల‌రులే అనే ద‌గ్గ‌ర్నుంచి రాష్ట్రం సాధించే వ‌ర‌కు.. వ‌రుస‌గా రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర‌స‌మితి 20 ఏళ్ల ప్ర‌స్ధానాన్ని పూర్తిచేసుకోబోతోంది. ఈ నేప‌ధ్యంలో తెరాస పార్టీపై హ్యాష్‌టాగ్‌యూ ప్ర‌త్యేక క‌థ‌నం.

    Date : 24-10-2021 - 8:00 IST
  • బీజేపీకి ‘డప్పు’ కొట్టిన హరీశ్ రావ్.. సోషల్ మీడియాలో పిక్ వైరల్!

    తెలంగాణ రాజకీయాలన్నీ హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతుంటే.. మరోవైపు చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    Date : 23-10-2021 - 2:22 IST
  • షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు జరగాల్సిందే..

    ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై నెలకొన్న సందేహాలు వీడాయి. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ కోర్టును కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు.

    Date : 23-10-2021 - 1:33 IST
  • నా దారి ‘హుజురాబాద్’ రహదారి.. వేడెక్కిన క్యాంపెనింగ్!

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ ఉప ఎన్నిక నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. నా దారి రహదారి అంటూ గల్లీ నుంచి స్టేట్ లీడర్ల వరకు హుజూరాబాద్ లోనే మాకాం వేస్తున్నారు.

    Date : 23-10-2021 - 12:33 IST
  • రాజాసింగ్ వ‌ర్సెస్ కేటీఆర్‌.. కాక‌రేపుతున్న ట్విట్ట‌ర్ వార్‌

    హైద‌రాబాద్ - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మంత్రి కేటీఆర్ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు వ‌రుస ట్వీట్‌ల‌తో రెచ్చిపోతున్నారు. చ‌ద‌వండి

    Date : 23-10-2021 - 12:17 IST
  • కేసీఆర్ పిలుపు బంగార‌మాయే..! యాదాద్రికి ఒక్క రోజులో 40కేజీల బంగారం విరాళం

    తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఒక రోజు 40 కేజీల బంగారం విరాళం వ‌చ్చింది. తొలి విరాళంగా కేజీ బంగారాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న బాట‌న పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపారులు, రాజ‌కీయ నాయ‌కుల బంగారం విరాళంగా ఇవ్వ‌డానికి క్యూ క‌ట్టారు.

    Date : 22-10-2021 - 8:00 IST
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌,రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య ఆర్టీఐ యాక్ట్..త‌మిళ సైని న‌మ్ముకున్న ఎఫ్‌జీజీ

    తెలంగాణ ప్ర‌భుత్వానికి, రాజ్ భ‌వ‌న్ కు మ‌ధ్య స‌మాచార హ‌క్కు వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత త‌మిళ సై కొన్ని సంద‌ర్భాల్లో నేరుగా వివిధ విభాగాల అధికారుల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. యూనివ‌ర్సిటీల ఉప కుల‌ప‌తుల‌తో భేటీ అయ్యారు. విద్య‌, వైద్య రంగాల‌పై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజ‌న ప్రాంతాల‌కు నేరుగ

    Date : 22-10-2021 - 4:43 IST
  • గోదావ‌రి, కావేరి అనుసంధాన ప్రాజెక్టు రెడీ..కాళేశ్వ‌రానికి దెబ్బ‌

    న‌దీ జ‌లాల‌పై రాష్ట్రాల‌కు ఉన్న హ‌క్కుల‌ను క్ర‌మంగా కేంద్రం లాగేసుకుంటోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా ప్రాజెక్టుల‌ను గెజిట్ ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకుంది.

    Date : 22-10-2021 - 3:52 IST
  • పాద‌యాత్ర‌లతో రాజ్యాధికారం.మొన్న వైఎస్ఆర్,నిన్న‌ జ‌గ‌న్, నేడు ష‌ర్మిల‌?

    స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి రాజ్యాధికారాన్ని పొందారు. అదే కుటుంబం నుంచి ఇప్పుడు ష‌ర్మిల్ పాద‌యాత్ర ద్వారా తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.

    Date : 22-10-2021 - 2:24 IST
  • తెరపైకి ‘ఈటల వెన్నుపోటు’.. క్లారిటీ ఇచ్చిన ఆర్జీవి..!

    రాజకీయం అంటేనే వెన్నుపోట్లు.. దాడులకు ప్రతిదాడులు.. మాటల యుద్ధాలు.. ఒకరిపైమరొకరు తీవ్ర ఆరోపణలు.. ప్రస్తుతం ఇలాంటివన్నీ హుజూరాబాద్ లో చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికారి పార్టీ అయిన  టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో

    Date : 22-10-2021 - 12:45 IST
  • గంజాయి మాఫీయాను అణచివేయండి.. సీఎం కేసీఆర్ సీరియస్

    తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తుండటం.. పల్లెల్లో, తండాల్లో గుప్పుమంటుండటంతో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగు, అక్రమార్కులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

    Date : 21-10-2021 - 12:06 IST
  • హుజూరాబాద్.. దేశంలోనే రిచెస్ట్ ఉప ఎన్నిక!

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోశించారు. ‘మిలియన్ మార్చ్’ పేరుతో విద్యార్థులను, యువకులను ఏకంగా చేశారు. తెలంగాణ ఉద్యమానికి తనవంతుగా పాటుపడ్డారు.

    Date : 20-10-2021 - 5:00 IST
  • వాట్సాప్ లో దందా.. 4 లక్షల విలువైన గంజాయి స్వాధీనం!

    తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా గంజాయి గుప్పుమంటోంది. పోలీసులు దాడులు చేసినా, ఎక్సైర్ శాఖ నిఘా పెడుతున్నా గంజాయి దందాకు పుల్ స్టాఫ్ పడటం లేదు.

    Date : 20-10-2021 - 12:31 IST
  • నా ఫ్యామిలీని టచ్ చేస్తే నరుకుతా – రేణుకా చౌదరి

    ``స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు ఆమె ఆక‌ర్ష‌తుల‌య్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి అన్న ఎన్టీఆర్ తో సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణం చేశారు. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి సోనియా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుల‌య్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి.

    Date : 20-10-2021 - 11:19 IST
  • బుడ్డిపేట బుల్లోడి గూట్లో మోత్కుప‌ల్లి..ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు..కేసీఆర్, న‌రసింహులు

    “చ‌ప్పుడు చేయ‌కు కేసీఆర్. నీలాంటి ల‌త్కోరుగాని ఇంటికి, ప‌నికిమాలిన వాటి ఇంటికి, ఈ వెధ‌వ ఇంటికి మేము వ‌స్తామా? అంత చేవ చ‌చ్చిన వాళ్ల‌మా? మా ఇళ్ల చుట్టూ తిరిగి పైకి వ‌చ్చిన‌వాడివి. మా ద‌గ్గ‌ర‌కొచ్చి ప‌నులు చేయించుకున్న వాడివి. క‌నీసం స్నేహితుల‌నే ఇంగిత జ్ఞ‌నం లేకుండా మాట్లాడుతున్నావు. టీడీపీ పెట్టిన భిక్ష‌వ‌ల్ల బ‌తుకుతున్నావు. అది మ‌ర‌చిపోయి ఇవాళ మాట్లాడుతున్నావు.“

    Date : 19-10-2021 - 2:14 IST
  • కేసీఆర్ కు షాక్.. దళితబంధుకు బ్రేక్!

    హుజూరాబాద్ ఉప ఎన్నిక ముంగిట ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తగిలింది. ఉప ఎన్నిక గెలుపు కోసం, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

    Date : 19-10-2021 - 12:57 IST
  • అమ్మాయిలు, ఆంటీలు జరజాగ్రత్త.. అలర్ట్ కాకుంటే అంతే?

    అమ్మాయిలు, మహిళలు జర జగ్రత్తగా ఉండండి.. ఏదైనా పని మీద బయటకు వెళ్తే అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే.. లేదంటే ఎవరినైనా తోడుగా తీసుకెళ్లండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మాయమైపోతారు.

    Date : 18-10-2021 - 5:06 IST
  • టీఆర్ఎస్ చీఫ్ ప‌ద‌వి కోసం నామినేష‌న్‌.. కేసీఆర్ పేరును ప్ర‌తిపాదించిన 16 మంది సీనియ‌ర్లు

    తెలంగాణ రాష్ట్ర స‌మితి చీఫ్ గా మ‌రోసారి కేసీఆర్ ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌డానికి రంగం సిద్ధం అయింది. ఆయ‌న పార్టీ అధ్య‌క్షునిగా 2001 నుంచి కొన‌సాగుతున్నారు. ఈనెల 25వ తేదీన జ‌ర‌గ‌బోయే టీఆర్ఎస్ ప్లీన‌రీలో కేసీఆర్ ను అధ్య‌క్షునిగా ఎన్నుకోవ‌డానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. మూడేళ్లుగా పార్టీ ప్లీన‌రీ జ‌ర‌గ‌లేదు. 2018లో అసెంబ్లీ, 2019లో సాధార‌ణ ఎన్నిక‌లు, కోవిడ్ 19 క్ర‌మంలో వాయిదా

    Date : 18-10-2021 - 3:44 IST
← 1 … 797 798 799 800 801 802 →

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd