Telangana
-
Telangana Budget Session: నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..!
నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.
Date : 03-02-2023 - 9:10 IST -
Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
తెలంగాణ కొత్త సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. సచివాలయంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ ప్రధాన గుమ్మటం వద్ద మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
Date : 03-02-2023 - 7:39 IST -
Sharmila Shoe Challenge: షర్మిల ఫైర్.. కేసీఆర్ కు ‘బూటు’ సవాల్!
సీఎం కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా సవాల్ విసురుతోంది. తాజాగా మరోసారి షర్మిల కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
Date : 02-02-2023 - 5:28 IST -
TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష(Group 4 exam) కు షెడ్యూల్ విడుదలైంది.
Date : 02-02-2023 - 5:10 IST -
Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి కొత్త డిమాండ్.. అనుచర వర్గానికి పీసీసీ పోస్టులు?
కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరించిన కోమటిరెడ్డి.. కొన్ని రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 02-02-2023 - 2:53 IST -
Hyderabad Traffic Restrictions: అటు ‘బడ్జెట్’, ఇటు ‘ఈ రేస్’.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
Date : 02-02-2023 - 12:23 IST -
Singareni Record: బొగ్గు రవాణాలో ‘సింగరేణి’ ఆల్ టైమ్ రికార్ట్!
జనవరిలో కంపెనీ 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.
Date : 02-02-2023 - 11:49 IST -
Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
Date : 02-02-2023 - 9:01 IST -
YSRTP : నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. కేసీఆర్ సర్కార్‌పై..?
వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నారు.
Date : 02-02-2023 - 8:09 IST -
TSRTC : అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే ప్రమాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సహకారం (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ప్రయాణంలో
Date : 01-02-2023 - 10:24 IST -
Indira Shoban: ఆమ్ ఆద్మీకి ‘ఇందిరా శోభన్’ గుడ్ బై.. వాట్ నెక్ట్స్?!
బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్థాపానికి గురైనట్లు ఇందిరా శోభన్ తెలిపారు.
Date : 01-02-2023 - 5:21 IST -
Jagan-KCR : `తెలుగు బ్రదర్స్ `కు విభిన్నంగా కనిపిస్తోన్న కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి (Jagan-KCR)నచ్చింది.
Date : 01-02-2023 - 4:32 IST -
Kavitha React on Budget: మోడీ బడ్జెట్ అంకెల గారడి: కల్వకుంట్ల కవిత
కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రశ్నించారు.
Date : 01-02-2023 - 4:09 IST -
Huzurabad Politics: కేటీఆర్ స్కెచ్.. హుజూరాబాద్ బరిలో కౌశిక్ రెడ్డి!
ఈటల రాజేందర్‌పై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పరోక్షంగా తెలియజేసినట్లే అనే చర్చ జరుగుతోంది.
Date : 01-02-2023 - 1:59 IST -
Assembly Meetings: అసెంబ్లీ సమావేశాలు 9 రోజులు.. స్పీకర్ తో రెండు శాఖలు భేటీ!
అసెంబ్లీ సమావేశాలు 9 రోజులకు ఫిక్స్ అయ్యాయి. ఈ నెల3న షురూ అయి 14వ తేదీన ముగుస్తాయి.
Date : 01-02-2023 - 12:05 IST -
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో అవకతవకలపై సుప్రీంకు చేరిని నివేదిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)ని పర్యవేక్షించడానికి భారత సుప్రీంకోర్టు నియమించిన సూపర్‌వైజరీ కమిటీ తన
Date : 01-02-2023 - 7:59 IST -
AAP And BRS: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన ‘ఆప్, బీఆర్‌ఎస్’
రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆప్, బీఆర్ఎస్ పార్టీలు బహిష్కరించాయి.
Date : 31-01-2023 - 3:13 IST -
Sarpanch Attempt Suicide: నాడు రాజు.. నేడు బిచ్చగాడు.. అప్పులతో ‘సర్పంచ్’ ఆత్మహత్యాయత్నం
బంగారు తెలంగాణలో సర్పంచులు కాస్తా బిచ్చగాళ్లుగా మారుతున్నారు.
Date : 31-01-2023 - 1:05 IST -
Road Accident: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మంత్రి కేటీఆర్ ఆరా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ (Road Accident) కొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్‌లోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Date : 31-01-2023 - 11:46 IST -
Nalgonda Politics: కోవర్ట్ కోమటిరెడ్డి.. నల్లగొండలో పోస్టర్ల కలకలం
నల్లగొండ జిల్లాలో మరోసారి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కోవర్ట్ కోమటిరెడ్డి అనే పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి.
Date : 31-01-2023 - 11:36 IST