Telangana
-
BJP Telangana: భజన వద్దు.. బలోపేతం చేయండి!
మోడీ, అమిత్ పర్యటించినంత మాత్రాన తెలంగాణాలో పార్టీ ఎలా అధికారంలోకి వచ్చేస్తుందని
Date : 27-01-2023 - 11:42 IST -
Nasal Vaccine : నాసల్ వ్యాక్సిన్ ఎవరికి.. ఎలా వేస్తారు ?
ముక్కు ద్వారా వేసే సరికొత్త కొవిడ్ వ్యాక్సిన్ (Nasal Covid Vaccine) ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గురువారం రోజున రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు.
Date : 27-01-2023 - 11:42 IST -
CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె (Sambhajiraje) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో సీఎం వారికి ఘనంగా ఆహ్వానం పలికారు.
Date : 27-01-2023 - 6:30 IST -
Hyderabad Metro: ‘మెట్రో’ గుడ్ న్యూస్.. 2 నిమిషాలకో ట్రైన్!
రద్దీ సమయాల్లో మెట్రో (Metro)పై తాకిడి మరింత పెరుగుతుంది.
Date : 26-01-2023 - 1:19 IST -
YSRTP : వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలోకి పొంగులేటి? షర్మిలతో రహస్య భేటీ!
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(YSRTP) వేసే అడుగులు కీలకంగా మారాయి.
Date : 26-01-2023 - 1:04 IST -
CM KCR: రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా!
గత కొంతకాలంగా రాజ్ భవన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీఎం ఈసారి కూడా దాటవేశారు.
Date : 26-01-2023 - 11:50 IST -
Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!
నేడు రాజభవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నత్ తమిళిసై (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR)పై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో తాను కొందరికి నచ్చకపోవచ్చని, కానీ తెలంగాణ వాళ్లంటే తనకు బాగా ఇష్టమని తెలిపారు. అందుకే వారి కోసం ఎంత వరకైనా కష్టపడతానని అన్నారు.
Date : 26-01-2023 - 8:57 IST -
Harassment By BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ప్రాణహాని.. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి రాజీనామా
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి (Boga Sravani) తన పదవికి రాజీనామా చేసి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను కలవవద్దని, కేటీఆర్ పేరు చెప్పవద్దని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి తెలిపారు.
Date : 26-01-2023 - 8:15 IST -
Republic Day Greetings: రాష్ట్ర, దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Date : 26-01-2023 - 7:51 IST -
Padma Awards: ఇద్దరు తెలుగు వారికి పద్మశ్రీ.. ఎవరికి అంటే?
గణతంత్ర దినోవత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది.
Date : 25-01-2023 - 9:44 IST -
Republic day : తెలంగాణ రిపబ్లిక్ `ఢీ`! పేరెడ్ తో వేడుకలకు హైకోర్టు ఆదేశం!
గణతంత్ర్య దినోత్సవం(Republic day) సందర్భంగా గత రెండేళ్లుగా
Date : 25-01-2023 - 5:20 IST -
Mahesh Thanks KTR: హైదరాబాద్ లో బిగ్ ఈవెంట్.. కేటీఆర్ కు మహేశ్ బాబు థ్యాంక్స్!
మహేశ్ బాబు (Mahesh Babu) తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Date : 25-01-2023 - 12:41 IST -
Fire Accident In Medak: మెదక్ లో విషాదం.. చిన్నారితో సహా వృద్ధురాలు సజీవ దహనం
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారితో సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది. గత రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి.
Date : 25-01-2023 - 8:50 IST -
YS Murder :రాజకోట రహస్యంపై షర్మిల కామెంట్స్, మళ్లీ పాదయాత్రకు రెడీ!
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఏ విషయాన్నైనా సూటిగా,సుత్తిలేకుండా చెబుతారు.
Date : 24-01-2023 - 5:03 IST -
Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ కొత్త సచివాలయాన్ని (Secretariat) ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
Date : 24-01-2023 - 1:08 IST -
Pawan Kalyan: కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. జనం ప్రభంజనం!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొండగట్టుకు బయల్దేరారు. జనసేన నేతలు భారీ కాన్వాయ్‌తో ఆయన వెంట వెళ్లారు.
Date : 24-01-2023 - 12:12 IST -
DA For Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్‌తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది.
Date : 24-01-2023 - 6:50 IST -
Rahul Gandhi: రాహుల్‌కు తెలంగాణ వంటలు ఎలా అనిపించాయి అంటే?
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
Date : 23-01-2023 - 8:38 IST -
Smita Sabharwal: స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ ‘డిప్యూటీ తహసీల్దార్’ సస్పెండ్
స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అధికారి చొరబడిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
Date : 23-01-2023 - 4:00 IST -
Pawan Varaahi : తెలంగాణ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుపై `వీర విజేత` ఆశలు
ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో (Pawan Varaahi)
Date : 23-01-2023 - 1:29 IST