Telangana
-
Student Commits Suicide: ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్ధిని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. హర్యానాకు చెందిన అంజలి అనే విద్యార్ధిని ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతోంది.
Published Date - 10:35 AM, Sat - 21 January 23 -
BJP Election Plan : కేసీఆర్, జగన్ అప్పులు, బీజేపీ ఎన్నికల అస్త్రం అదే..!
తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ (PM MOdi) పరోక్ష చురకలు వేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రం అప్పులు ఇవ్వడం లేదని తనను తిడుతోందని గుర్తు చేశారు. అలాగే మరో రాష్ట్రం అప్పుల మీద అప్పులు చేస్తూ ఏమవుతుందో చూస్తున్నామని ఆయా రాష్ట్రాల గురించి మోడీ అనటం జగన్ , కేసీఆర్ లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏ రాష్ట్రం పేరును ఈ సందర్భంగా ఎత్తనప్పటి
Published Date - 09:38 AM, Sat - 21 January 23 -
Bomb Threat Call: కృష్ణా ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన అధికారులు
తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడుస్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Call) వచ్చింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారుల్లో భయాందోళన నెలకొంది. బాంబు సమాచారం అందిన వెంటనే రైలును తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బోగీలను తనిఖీ చేశారు.
Published Date - 08:16 AM, Sat - 21 January 23 -
Four Died: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లందు- మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Published Date - 07:15 AM, Sat - 21 January 23 -
Warangal: కొత్త కారుకు పూజ చేయిద్దామని తెస్తే.. భక్తుల మీదకు ఎక్కింది.. చివరికి?
జీవితం అనేది ఎప్పుడూ మనం అనుకున్నట్లు జరగదు. కొన్నిసార్లు అనుకోని విధంగా కూడా జరుగుతుంటుంది.
Published Date - 07:42 PM, Fri - 20 January 23 -
KCR Before : ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు లేనట్టే!ముందస్తుకు `గుత్తా` పరోక్ష సంకేతం!
తెలంగాణ అసెంబ్లీ రద్దు(KCR Before) అంశం జోరుగా సాగుతోంది.
Published Date - 03:12 PM, Fri - 20 January 23 -
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గరు సజీవ దహనం!
అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని తెలుస్తోంది.
Published Date - 12:00 PM, Fri - 20 January 23 -
Kejriwal follows KCR: కేసీఆర్ ను ఫాలో అవుతున్న కేజ్రీవాల్.. ఢిల్లీలో ‘కంటి వెలుగు’
కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) చెప్పారు.
Published Date - 05:23 PM, Thu - 19 January 23 -
Telangana to K Congress : కోవర్ట్ జాఢ్యం! రేవంత్ సుఫారీలోని నిజమెంత?
కర్ణాటక కాంగ్రెస్ లోనూ 500కోట్ల కోవర్ట్ రాజకీయాన్ని (Telangana to K Congress ) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటపెట్టారు.
Published Date - 12:30 PM, Thu - 19 January 23 -
BJP Dilemma: కేసీఆర్ ‘ఖమ్మం’ సభ సక్సెస్.. బీజేపీకి దడ!
జాతీయ రాజకీయాలపై గురి పెట్టిన సీఎం కేసీఆర్ (CM KCR) ఖమ్మం సభతో తానేంటో చాటిచెప్పాడు.
Published Date - 12:01 PM, Thu - 19 January 23 -
Girl Raped: నల్గొండలో దారుణం.. బాలిక మీద ముగ్గురు యువకులు అత్యాచారం
బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ బాలికపై తెలిసిన ముగ్గురు యువకులు అత్యాచారం (Girl Raped) చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావమై బాలిక చనిపోవడంతో.. ఏమీ తెలియనట్లుగా డ్రామా చేశారు. నల్గొండ జిల్లాలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది.
Published Date - 11:56 AM, Thu - 19 January 23 -
Khammam BRS Sabha: కేసీఆర్ సంచలనం.. దేశ రైతులకు ఉచిత విద్యుత్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభనుద్దేశించి మాట్లాడారు. భారత రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:54 PM, Wed - 18 January 23 -
NTR : నెరవేరని ఎన్టీఆర్ కల ‘భారతదేశం’, ఆ దిశగా కేసీఆర్ BRS !
భారతదేశం’ అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ ఏలాలని ఎన్టీఆర్ (NTR) సంకల్పం చేసుకున్నారు.
Published Date - 12:43 PM, Wed - 18 January 23 -
Bandi Sanjay Son: మరో విద్యార్థిని కొట్టిన ‘బండి’ కొడుకు.. వీడియో వైరల్!
తాజాగా బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 12:04 PM, Wed - 18 January 23 -
Hyderabad Metro: ఉప్పల్ లో నేడు క్రికెట్ మ్యాచ్.. మెట్రో సర్వీసులు పెంపు
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) సర్వీసులను పెంచుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
Published Date - 09:35 AM, Wed - 18 January 23 -
BRS Khammam Meeting: నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
తెరాస పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను (BRS Khammam Meeting) నిర్వహిస్తున్నారు. ఈ సభ బుధవారం (జనవరి 18)న జరగనుండగా, సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షించారు. భారత రాజకీయ చరిత్రలో జనవరి 18 కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది.
Published Date - 07:21 AM, Wed - 18 January 23 -
Miyapur Land scam : గులాబీ `తోట`లో భూ కుంభకోణం ! బీజేపీ నయా ఫోకస్!
మియాపూర్ భూ కుంభకోణం(Miyapur Land scam)మళ్లీ తెరమీదకు వస్తోంది.
Published Date - 02:39 PM, Tue - 17 January 23 -
Pawan Kalyan: పవన్ కు ‘కొండగట్టు’ సెంటిమెంట్.. వారాహికి రంగం సిద్ధం!
జనసేన అధినేత (Pawan Kalyan) కొండగట్టులో తన ప్రచార వాహనానికి పూజలు చేయనున్నారు.
Published Date - 02:16 PM, Tue - 17 January 23 -
KCR Khammam:గ్రూప్ లకు చెక్!కూకట్ పల్లికి పువ్వాడ,ఖమ్మం బాస్ గా తుమ్మల?
ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ (KCR Khammam) చేసిన ఆపరేషన్ ఫలప్రదం అయింది.
Published Date - 12:13 PM, Tue - 17 January 23 -
TSRTC : సంక్రాంతికి కోటి 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ
జనవరి 11 నుంచి 14 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోటీ 20 లక్షల మంది
Published Date - 07:39 AM, Tue - 17 January 23