Telangana
-
Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’
2019లో వ్యాప్తి చెందిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా కోవిడ్ సున్నా కేసులు నమోదయ్యాయి.
Published Date - 12:18 PM, Sat - 28 January 23 -
Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!
సినీ నటుడు శరత్ కుమార్ (Sharat Kumar) కవిత (MLC Kavitha)తో భేటీ అయ్యారు.
Published Date - 11:42 AM, Sat - 28 January 23 -
Nanded on Feb 5: ఫిబ్రవరి 5న నాందేడ్ లో బిఆర్ఎస్ భారీ సభ
బిఆర్ఎస్ (BRS)గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ జోరు పెంచుతోంది. ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను భారీగా నిర్వహించారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో సభ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న నాందేడ్ (Nanded) లో సభను నిర్వహించబోతోంది.
Published Date - 10:35 AM, Sat - 28 January 23 -
Former CM joins BRS: బీఆర్ఎస్లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ (Odisha Former CM Gamang)తో పాటు పలువురు నేతలు శుక్రవారం కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో చేరారు. ఆయనకు బీఆర్ఎస్ అధినేత గులాబీ కండువా కప్పి లాంఛనంగా స్వాగతం పలికారు. గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ బుధవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 09:23 AM, Sat - 28 January 23 -
Fire Breaks Out: సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని శ్రీ లా హాట్స్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది. బీ బ్లాక్‌లోని ఏడో అంతస్తులో ఓ ఇంట్లోని పూజ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూజ గదిలో వెలిగించిన దీపం ద్వారా మంటలు అంటుకున్నాయి.
Published Date - 07:41 AM, Sat - 28 January 23 -
Telangana Jobs: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 06:40 PM, Fri - 27 January 23 -
MLC Kavitha: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్-నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత!
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత నియమితులయ్యారు.
Published Date - 04:42 PM, Fri - 27 January 23 -
KCR Strategy: కేసీఆర్ ‘ఢిల్లీ’ జిమ్మిక్కులు.. మోడీపై ఏడుగురు సీఎంలతో ‘ఢీ’
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Published Date - 02:45 PM, Fri - 27 January 23 -
Vote for Note :`ఓటుకునోటు`ఓ స్టంట్! రేవంత్ రెడ్డి `టర్నింగ్` పాయింట్ అదే.!
ఓటుకు నోటు కేసు(Vote for Note) ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే ప్రశ్నలు
Published Date - 02:29 PM, Fri - 27 January 23 -
BJP Telangana: భజన వద్దు.. బలోపేతం చేయండి!
మోడీ, అమిత్ పర్యటించినంత మాత్రాన తెలంగాణాలో పార్టీ ఎలా అధికారంలోకి వచ్చేస్తుందని
Published Date - 11:42 AM, Fri - 27 January 23 -
Nasal Vaccine : నాసల్ వ్యాక్సిన్ ఎవరికి.. ఎలా వేస్తారు ?
ముక్కు ద్వారా వేసే సరికొత్త కొవిడ్ వ్యాక్సిన్ (Nasal Covid Vaccine) ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గురువారం రోజున రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు.
Published Date - 11:42 AM, Fri - 27 January 23 -
CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె (Sambhajiraje) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో సీఎం వారికి ఘనంగా ఆహ్వానం పలికారు.
Published Date - 06:30 AM, Fri - 27 January 23 -
Hyderabad Metro: ‘మెట్రో’ గుడ్ న్యూస్.. 2 నిమిషాలకో ట్రైన్!
రద్దీ సమయాల్లో మెట్రో (Metro)పై తాకిడి మరింత పెరుగుతుంది.
Published Date - 01:19 PM, Thu - 26 January 23 -
YSRTP : వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలోకి పొంగులేటి? షర్మిలతో రహస్య భేటీ!
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(YSRTP) వేసే అడుగులు కీలకంగా మారాయి.
Published Date - 01:04 PM, Thu - 26 January 23 -
CM KCR: రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా!
గత కొంతకాలంగా రాజ్ భవన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీఎం ఈసారి కూడా దాటవేశారు.
Published Date - 11:50 AM, Thu - 26 January 23 -
Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!
నేడు రాజభవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నత్ తమిళిసై (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR)పై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో తాను కొందరికి నచ్చకపోవచ్చని, కానీ తెలంగాణ వాళ్లంటే తనకు బాగా ఇష్టమని తెలిపారు. అందుకే వారి కోసం ఎంత వరకైనా కష్టపడతానని అన్నారు.
Published Date - 08:57 AM, Thu - 26 January 23 -
Harassment By BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ప్రాణహాని.. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి రాజీనామా
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి (Boga Sravani) తన పదవికి రాజీనామా చేసి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను కలవవద్దని, కేటీఆర్ పేరు చెప్పవద్దని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి తెలిపారు.
Published Date - 08:15 AM, Thu - 26 January 23 -
Republic Day Greetings: రాష్ట్ర, దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 07:51 AM, Thu - 26 January 23 -
Padma Awards: ఇద్దరు తెలుగు వారికి పద్మశ్రీ.. ఎవరికి అంటే?
గణతంత్ర దినోవత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించిన జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది.
Published Date - 09:44 PM, Wed - 25 January 23 -
Republic day : తెలంగాణ రిపబ్లిక్ `ఢీ`! పేరెడ్ తో వేడుకలకు హైకోర్టు ఆదేశం!
గణతంత్ర్య దినోత్సవం(Republic day) సందర్భంగా గత రెండేళ్లుగా
Published Date - 05:20 PM, Wed - 25 January 23