Telangana
-
TSPSC: మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. జూన్ 17కు మార్పు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను TSPSC వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Published Date - 10:14 AM, Wed - 29 March 23 -
KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వారం రోజులే గడువు..!
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసును మంగళవారం అందజేశారు.
Published Date - 06:51 AM, Wed - 29 March 23 -
Hyderabad: హైదరాబాద్‌లోని 50 సరస్సులకు తెలంగాణ ప్రభుత్వం పునరుజ్జీవనం..!
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మంగళవారం హైదరాబాద్ (Hyderabad) చుట్టుపక్కల 50 నీటి వనరుల పునరుజ్జీవనం, అభివృద్ధి కోసం కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Published Date - 06:43 AM, Wed - 29 March 23 -
TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN
హైదరాబాద్ నడిబొడ్డున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకుంది. తెలుగోడి ఆత్మగౌరవ కోసం పుట్టింది. ఓ ప్రభంజనంలా తెలుగువాడి తట్టింది.
Published Date - 10:31 PM, Tue - 28 March 23 -
9 Sheeps Killed : జగిత్యాల జిల్లాలో వీధి కుక్కల స్వైర వీహారం.. 9 గొర్రెలపై దాడి
వీధికుక్కల బెడద మానవులకే కాకుండా తోటి జంతువులకు కూడా ప్రమాదకరంగా మారింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం
Published Date - 07:22 PM, Tue - 28 March 23 -
Revanth Offer to Rahul : రాహుల్ కు రేవంత్ బంపర్ ఆఫర్
రాహుల్ గాంధీకి రేవంత్ బంపర్ ఆఫర్ (Revanth Offer to Rahul) ఇవ్వడం ఏమిటి?
Published Date - 05:19 PM, Tue - 28 March 23 -
Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్
మొన్న కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం భాగ్యనగరంలో ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం మండుటెండగా మారుతోంది.
Published Date - 02:46 PM, Tue - 28 March 23 -
Dharmapuri Srinivas: ధర్మపురి సోదరుల మధ్య రచ్చకెక్కిన విభేదాలు
తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలను పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (Dharmapuri Srinivas) ఆదివారం వివాదాస్పదం చేశారు. తాను కేవలం తన కుమారుడు డి.సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చానని, నివేదికల ప్రకారం కాంగ్రెస్‌లో చేరలేదని శ్రీనివాస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
Published Date - 02:18 PM, Tue - 28 March 23 -
TDP- CBN :ఎన్నికల రోడ్ మ్యాప్,ఎన్టీఆర్ ట్రస్ట్ లో సందడి
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్(TDP-CBN) మళ్లీ కళగా కనిపిస్తోంది.
Published Date - 02:16 PM, Tue - 28 March 23 -
Free Wi-Fi AC Sleeper Buses: తెలంగాణలో ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు..!
ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులను అద్దింది.
Published Date - 03:18 PM, Mon - 27 March 23 -
Srirama Yatra : రామరామా, శోభాయాత్రకు రాజాసింగ్ రంగు
ప్రతి ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో జరిగే శోభాయాత్రకు (Srirama Yatra) ఈసారి రాజకీయ రంగు పడనుంది.
Published Date - 02:33 PM, Mon - 27 March 23 -
Kavitha Petition: కవిత పిటిషన్.. మూడు వారాల వాయిదా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారించిన విధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Published Date - 02:12 PM, Mon - 27 March 23 -
CBN Target:తెలంగాణ ఎన్నికలకు`నాంపల్లి గ్రౌండ్స్`లో మలుపు
నాంపల్లి గ్రౌండ్స్ (CBN Target) పసుపు మయం అవుతోంది. హైదరాబాద్(Telangana) కేంద్రంగా
Published Date - 12:40 PM, Mon - 27 March 23 -
Hyderabad Pubs: పబ్ గుప్పిట్లో యూత్.. అమ్మాయిల కోసం సీక్రెట్ రూమ్స్!
అమ్మాయిలతో వస్తేనే అబ్బాయిలకు ఎంట్రీ ఇచ్చేలా ఓ పబ్ రూల్స్ విధిస్తోంది.
Published Date - 10:51 AM, Mon - 27 March 23 -
PM MODI: వచ్చేనెల 8న హైదరాబాద్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) వచ్చేనెల 8వ తారీఖున హైదరాబాద్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ తెలిపింది. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపనతోపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 700కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా జనవరిలోనే సికింద్రాబాద్, విశాఖ పట్నం
Published Date - 10:07 AM, Mon - 27 March 23 -
Delhi Deal: ఢిల్లీ డీల్, అరెస్టులు లేనట్టే?
జగన్మోహన్ రెడ్డి ఢీల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా ను(Delhi Deal) కలిసిన తరువాత అవినాష్ అరెస్ట్, కవిత కేసు అంతా తూచ్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్.
Published Date - 10:00 AM, Mon - 27 March 23 -
Telangana Congress: ఎంపీ పదవులకు రేవంత్, కోమటిరెడ్డి రాజీనామా?
రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఎంపీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది.
Published Date - 07:40 PM, Sun - 26 March 23 -
Cheetah: గుండెపోటుతో చీతా మృతి.. హైదరాబాద్‌లోని జూ పార్కులో ఘటన
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో దశాబ్దం క్రితం సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన 15 ఏళ్ల మగ చిరుత (Cheetah) గుండెపోటుతో మరణించింది. అబ్దుల్లా అనే చిరుత శనివారం చనిపోయిందని జూ అధికారి ఒకరు తెలిపారు.
Published Date - 12:48 PM, Sun - 26 March 23 -
Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడుగా అనర్హుడిగా ప్రకటించడం సమర్థనీయమా! రాహుల్ పై నమోదైన పరువునష్టం కేసు తీవ్రత ఎంత? న్యాయస్థానం విధించిన..
Published Date - 12:40 PM, Sun - 26 March 23 -
PM Modi Telangana Tour: ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన..!
వచ్చే నెల 8న ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్‌కు వస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ. 700 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులకు, ఎంఎంటిఎస్ రెండోదశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
Published Date - 07:37 AM, Sun - 26 March 23