Telangana
-
Revanth Reddy Contest Against KCR : కేసీఆర్ ఫై రేవంత్ పోటీ..?
కేసీఆర్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ తో పాటు కామారెడ్డి స్థానాలనుండి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు స్థానాల నుండి నేను రెడీ అంటూ ఇప్పటికే బిజెపి నేత ఈటెల ప్రకటించగా..ఇక ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సైతం సై అనేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Published Date - 09:04 PM, Sat - 21 October 23 -
Hyderabad Metro : మెట్రోకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఫైన్
2022 డిసెంబర్ 16న హఫీజ్‌పేట్ వెళ్లేందుకు.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వరకు మెట్రోలో ప్రయాణించారు. మలక్ పేట మెట్ర స్టేషన్‌లో 9.45 గంటలకు ట్రైన్ దిగారు
Published Date - 08:36 PM, Sat - 21 October 23 -
Hyderabad: కిక్కిరిసిపోయిన హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు
దసరాకు ముందు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నగర శివారు ప్రాంతాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు
Published Date - 08:08 PM, Sat - 21 October 23 -
Rahul Gandhi : రాహుల్ బబ్బర్ షేర్ కాదు.. పేపర్ పులి – కవిత
రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు..కేవలం పేపర్ టైగర్ మాత్రమే అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ పట్ల రాహుల్ కు అవగాహన లేదన్నారు
Published Date - 07:56 PM, Sat - 21 October 23 -
Telangana BJP: ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల జాబితా.. సీఎంగా బండి ఆల్మోస్ట్ ఖరారు?
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.
Published Date - 07:39 PM, Sat - 21 October 23 -
Cash Seized : ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ కారులో రూ. 3.50 కోట్లు లభ్యం
బంజాహిల్స్ లో పోలీసుల తనిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లుపట్టుబడ్డాయి
Published Date - 07:28 PM, Sat - 21 October 23 -
Telangana: ప్రవళ్లిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌కు బెయిల్ మంజూరు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 07:16 PM, Sat - 21 October 23 -
Cheruku Sudhakar : బీఆర్ఎస్ పార్టీలో చేరిన చెరుకు సుధాకర్
ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని భావించి రాజీనామా చేస్తున్నట్టు
Published Date - 07:14 PM, Sat - 21 October 23 -
Duplicates Votes: హైదరాబాద్‌లో భారీగా నకిలీ ఓట్లు
ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఓట్లను యథాతథంగా కొనసాగించడంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
Published Date - 06:25 PM, Sat - 21 October 23 -
Telangana Congress: కాంగ్రెస్ అత్యవసర భేటీ..రెండో జాబితాపై నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు
Published Date - 05:53 PM, Sat - 21 October 23 -
Gaddar Daughter Vennela : కాంగ్రెస్ టికెట్ ఫై గద్దర్ కూతురు కీలక వ్యాఖ్యలు
తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నానని.. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేస్తాని తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా తన పేరు మీడియాలో వస్తోందని.. అదే క్రమంలో రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది తనపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు
Published Date - 05:30 PM, Sat - 21 October 23 -
Mahabubabad : మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత పదిరోజుల క్రితం ఓ మహిళకి ఆడపిల్ల పుట్టింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ దంపతులు బాధకు లోనయ్యారు
Published Date - 04:33 PM, Sat - 21 October 23 -
Big Shock to BRS : సూర్యాపేట జిల్లాలో బిఆర్ఎస్ కు భారీ షాక్..కీలక నేతలు రాజీనామా
కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసారు. ఈయనతో పాటు ముగ్గురు ఎంపీపీలు,ముగ్గురు జడ్పీటీసీలు సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు
Published Date - 03:47 PM, Sat - 21 October 23 -
KTR: కర్ణాటకలో కరెంటు కోతలు.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు హామీలను అమలుపరిచే ప్రయత్నం చేస్తోంది.
Published Date - 03:20 PM, Sat - 21 October 23 -
MLC Kavitha: ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత, కాంగ్రెస్ పై కవిత ఫైర్
మెట్ పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు.
Published Date - 01:45 PM, Sat - 21 October 23 -
Telangana : తెలంగాణలో హంగ్..? ‘సర్వే’ సర్వత్రా ఇదే మాట..
ఇప్పటివరకు తెలంగాణ (Telangana)లో వచ్చిన దాదాపు అన్ని సర్వేలూ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం చేపట్టడానికి తగిన మెజారిటీ స్థానాలు రాకపోవచ్చు అని చెబుతున్నాయి.
Published Date - 01:18 PM, Sat - 21 October 23 -
Thummala Nageswara Rao : ప్రజాస్వామ్యాన్ని BRS ఖూనీ చేసింది – తుమ్మల
ఈ నాలుగేళ్ల లో బిఆర్ఎస్ విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే మన అందరికీ సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 01:10 PM, Sat - 21 October 23 -
KCR : కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారా..?
పార్టీ ప్రచారం..ఇతర నేతలను ఆహ్వానించడం..సొంత పార్టీ లో అలకపాన్పు ఎక్కినా నేతలను బుజ్జగించడం , ఇతర పార్టీల నేతలకు కౌంటర్లు ఇవ్వడం వంటివి కేటీఆర్ , కవిత లు చేసుకుంటుండగా..కేసీఆర్ మాత్రం ఇవన్నీ వెనుకుండి నడిపిస్తున్నారు
Published Date - 12:27 PM, Sat - 21 October 23 -
Traffic Restrictions: రేపు సద్దుల బతుకమ్మ, హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
ఈ నెల 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 11:41 AM, Sat - 21 October 23 -
CM KCR: అసెంబ్లీ ఎన్నికల్లో 95-105 సీట్లతో అధికారంలోకి వస్తాం: సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ 95-105 సీట్లతో మూడోసారి అధికారంలోకి వస్తుందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు.
Published Date - 11:27 AM, Sat - 21 October 23