Telangana
-
Etela Rajender: కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో గెలుపు నాదే: ఈటల రాజేందర్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గెలుపు కోసం వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో నేనే గెలుస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
Date : 03-11-2023 - 5:23 IST -
NTR To Meet Amit Shah Again : మరోసారి జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ.. నిజమేనా..?
గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో హైదరాబాద్ నోవెటల్ లో జూ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ఐన సంగతి తెలిసిందే. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇరువురు ఏం మాట్లాడుకున్నారో తెలియదు
Date : 03-11-2023 - 4:01 IST -
Y S Sharmila : వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ
షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ..ఈ సందర్బంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 'థ్యాంక్యూ... షర్మిల గారు' అని ట్వీట్ చేశారు
Date : 03-11-2023 - 3:49 IST -
Padi Kaushik Reddy : హుజురాబాద్ లో జోరుగా పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం
ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందుకుంట ప్రజలకు 5 హామీలు ఇచ్చారు
Date : 03-11-2023 - 3:36 IST -
AIMIM First List: ఎంఐఎం ఫస్ట్ లిస్ట్ రిలీజ్, జాబితాలో పేర్లు దక్కించుకున్నది వీళ్లే
పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరు స్థానాలకుగాను ఫస్ట్ లిస్టు ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
Date : 03-11-2023 - 3:04 IST -
MLC Kavitha: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత
మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
Date : 03-11-2023 - 2:51 IST -
Farmer Suicide : “నా చావుకు సీఎం కేసీఆర్ సారే కారణం” అంటూ యువరైతు ఆత్మహత్య
“అవ్వ బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం కేసీఆర్ సార్ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు
Date : 03-11-2023 - 2:00 IST -
TS RTC : అయ్యప్ప భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ.. టీఎస్ ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చనుందని తెలిపారు.
Date : 03-11-2023 - 1:46 IST -
Telangana : వామపక్షాలకు ఇక ఏది దారి?
తెలంగాణ (Telangana)లో సిపిఐ, సిపిఎం పార్టీలు మొదట బీఆర్ఎస్ వైపు ఆశగా ఎదురుచూశాయి. వారి ఎదురుచూపులు ఫలించలేదు.
Date : 03-11-2023 - 1:42 IST -
Revanth Reddy : తెలంగాణ అంటేనే త్యాగాలు – రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కేసీఆర్ హరించారని మండిపడ్డారు. ప్రజల హక్కులను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని విమర్శించారు
Date : 03-11-2023 - 1:22 IST -
KCR : కామారెడ్డిలో పౌల్ట్రీ రైతుల నుండి కేసీఆర్ కు పెద్ద చిక్కొచ్చి పడింది
ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోడంతో దానికి నిరసనగా కేసీఆర్‌పై పోటీ చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో.. విడతల వారీగా 100 మంది పాల్ట్రీ రైతులు నామినేషన్లు వేస్తారని తెలిపారు
Date : 03-11-2023 - 12:47 IST -
YS Sharmila: షర్మిల సంచలన నిర్ణయం, ఎన్నికల పోటీకి YSRTP దూరం!
YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Date : 03-11-2023 - 12:36 IST -
IT Raids : రెండో రోజు కూడా కాంగ్రెస్ నేతల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ రైడ్స్
శుక్రవారం ఉదయం నుంచి మాజీ మంత్రి జానారెడ్డి (Janareddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాస్ లో తనిఖీలు జరుగుతుండగా, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి
Date : 03-11-2023 - 12:10 IST -
First Nomination : అసెంబ్లీ పోల్స్‌లో తొలి నామినేషన్ ఆయనదే
First Nomination : తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన కాసేపటికే తొలి నామినేషన్ దాఖలైంది.
Date : 03-11-2023 - 12:02 IST -
Telangana Election : తెలంగాణ అసెంబ్లీ పోల్స్ నోటిఫికేషన్ విడుదల
Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Date : 03-11-2023 - 10:26 IST -
Election Notification : నేడే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ ప్రక్రియ ఇలా..
Election Notification : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది.
Date : 03-11-2023 - 8:04 IST -
Whats Today : మూడు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన.. నెదర్లాండ్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్
Whats Today : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది.
Date : 03-11-2023 - 7:33 IST -
Janareddy : జానారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు.. రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల రైడ్స్
Janareddy : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నివాసంలో గురువారం రాత్రి ఆకస్మికంగా ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) దాడులు జరిగాయి.
Date : 03-11-2023 - 6:37 IST -
Telangana: బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి: నిర్మల్ సభలో కేసీఆర్
రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా సాగాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు సీఎం కేసీఆర్. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ 2014 నుంచి రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందని,
Date : 02-11-2023 - 9:28 IST -
KCR : మార్చి తర్వాత ఆసరా పెన్షన్ రు.5వేలు ఇస్తాం – కేసీఆర్ ప్రకటన
ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ ..ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంటకుండా మింగుదామనా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు
Date : 02-11-2023 - 9:17 IST