HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Free Current Guidelines In Telangana

Free Current Guidelines : మీకు ఫ్రీ కరెంట్ కావాలంటే ..ఇవన్నీ తెలుసుకోవాల్సిందే ..!!

  • Author : Sudheer Date : 11-02-2024 - 9:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Curent
Free Curent

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉచిత కరెంట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని వెయ్యి కళ్లతో తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల లోపు వారికీ ఫ్రీ కరెంట్ అని హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ప్రజలు ఎంతో సంబరపడి..ఓట్లు గుద్దేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంచుకుంది. ఇక ఇప్పుడు రూ.500 లకే గ్యాస్ , 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ (గృహ జ్యోతి ) పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ఫ్రీ కరెంట్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ వస్తుందా..? ఎవరికీ వస్తుంది..? ఎవరికీ రాదు..? ఫ్రీ కరెంట్ కావాలంటే ఏమిచేయాలి..? ఇలా అనేక ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఉచిత కరెంట్ పొందాలనుకునే వారికి ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్‌కు మాత్రమే ఈ పథకం అమలవుతుంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగం ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. మీరు 2022-23లో 2,376 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ ఉపయోగించి ఉండరాదనే కొన్ని కండీషన్స్ అయితే ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతమైతే ఈ కండిషన్స్ చెపుతున్నారు..ఇవేనా..ఇంకేమైనా యాడ్ అవుతాయా..? అనేది చూడాల్సి ఉంది.

అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ 2,75,891 కోట్లు కాగా.. అందులో ఆరు గ్యారంటీల అమలుకు పెద్ద పీట వేస్తూ రూ. 53,196 కోట్ల నిధులు కేటాయించింది. దీంట్లో ప్రత్యేకంగా గృహజ్యోతి పథకం అమలు కోసం 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తంగా ఉచిత విద్యుత్తు అమలు కోసం విద్యుత్‌ రంగానికి రూ,16,825 కోట్లు ఇచ్చింది.

Read Also : Lectrix EV LXS 2.0: మార్కెట్ లోకి వచ్చేసిన లెక్ట్రిక్స్ ఈవీ LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్ తో అన్ని కి.మీ ప్రయాణం?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Free Current
  • Free Current Guidelines
  • telangana

Related News

Palm Toddy Now Available in Star Hotels Minister Ponnam Prabhakar Makes Key Announcement

Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

ponnam prabhakar  తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాటి కల్లు, నీరాను కేవలం పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని అన్నారు. హైదరాబ

    Latest News

    • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

    • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

    • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

    • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

    • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

    Trending News

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd