Telangana
-
CAG Report :రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి.. రెవెన్యూ లోటు తక్కువ చూపారు: కాగ్ నివేదిక
Telangana Assembly Sessions 2024 : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదిక(CAG Report)లను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై, పీయూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పింఛన్లపై కాగ్ ఇచ్చిన నివేదికను డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramark
Published Date - 01:19 PM, Thu - 15 February 24 -
TS Polycet: టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల
TS Polycet : టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఎస్‌సీ(SSC) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్(Polycet) రాత
Published Date - 11:59 AM, Thu - 15 February 24 -
Robbery in Hyderabad : యూపీ తరహాలో పట్టపగలే హైదరాబాద్ బంగారం షాప్‌లో దోపిడీ
హైదరాబాద్ (Hyderabad) లో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గన్ లతో , కత్తులతో బెదిరించి దోపిడీ (Robbery) చేస్తున్నారు. తాజాగా మలక్‌పేట – అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌లో ఈ తరహా దొంగతనమే జరిగింది. టోపి, మాస్క్ ధరించి ఒకరు కస్టమర్ లాగా వచ్చి కత్తితో బెదిరించి షాప్‌ల ఉన్న గోల్డ్ దోచుకొని కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని కొట్టారు. దీనికి సంబదించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ త
Published Date - 11:33 AM, Thu - 15 February 24 -
Shad Nagar MLA : బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటున్న షాద్ నగర్ ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే లు ఎంతో బాధ్యతగా ఉండాలి..సమావేశాల్లో ఏంజరుగుతుంది..ఏమాట్లాడుతున్నారు..ఏ చర్చ నడుస్తుంది..దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి..ఈ బడ్జెట్ ద్వారా ఎంత లాభం ఉంటుంది..ప్రజలు ఏమేమి చేయొచ్చు..నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుంది..ఇలా ఎన్నో వాటి గురించి ఆలోచన చేయాలి…కానీ చాలామంది నేతలు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నిద్ర ప
Published Date - 11:17 AM, Thu - 15 February 24 -
KTR : కొట్లాట మాకు కొత్తేమీ కాదు..అంటూ ఉద్యమ రోజులను గుర్తు చేసిన కేటీఆర్
అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపిన ఘటన.. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చిందని కేటీఆర్ (KTR) చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ (BRS) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. పదేళ్ల పాటు తిరుగులేని పార్టీ గా ఉన్న బిఆర్ఎస్ నేడు వరుస విమర్శల పాలవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమా చేసిన కేసీఆర్ (KCR)..నేడు ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. ఇద
Published Date - 10:58 AM, Thu - 15 February 24 -
MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు అడుగులు వేయని ప్రభుత్వం, బడ్జెట్ పై కవిత కామెంట్
MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. “సీఎం ప్రజావాణిని వినడం లేదు… ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్
Published Date - 11:31 PM, Wed - 14 February 24 -
CM Revanth Reddy : సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. రెవెన్యూ రికవరీ చట్టం..?
తెలంగాణ రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలకు గురైన నిధులను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయడం జోక్ కాదు. ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చర్యలోకి వస్తుంది. భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం ఒక నేరం అయితే, డ్యామ్‌లు, రిజర్
Published Date - 07:44 PM, Wed - 14 February 24 -
T Congress Rajya Sabha MP Candidates : తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..
కాంగ్రెస్ అధిష్టానం (Telangana Congress) రాజ్యసభ (Rajya Sabha) ఛాన్స్ ఎవరికీ ఇస్తుందో అని గత కొద్దీ రోజులుగా ఎదురుచూస్తుండగా.. బుధువారం ఆ ఎదురుచూపులు తెరదించింది అధిష్టానం. రేణుకాచౌదరి (Renuka Chowdary), యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అనిల్‌కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)కు పేర్లను ఖరారు చేస్తున్నట్లు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే కర్ణాటక నుంచి సైతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్లు- ఖరారు
Published Date - 07:38 PM, Wed - 14 February 24 -
Illegal Assets Case : శివబాలకృష్ణ డ్రైవర్, అటెండర్ అరెస్ట్.. వారి పేరిట కళ్లుచెదిరే ఆస్తులు
Illegal Assets Case : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లీలకు అంతులేదు.
Published Date - 04:05 PM, Wed - 14 February 24 -
bjp : బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం
Alleti Maheshwar Reddy: బీజేపీ (bjp)శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్‌పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. బీజేఎల్‌పీ ఉపనేతలుగా పాయల్ శంకర్(Payal Shankar), వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వ
Published Date - 04:03 PM, Wed - 14 February 24 -
Protest by BRS MLAs : ‘కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా’..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
‘కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా’..? అంటూ అసెంబ్లీ గేటు ముందు నేలపై కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAS) నిరసన (Protest) చేపట్టారు. అసెంబ్లీ లో కాంగ్రెస్ నేతల (Congress Leaders) వ్యాఖ్యలను ఖండిస్తూ సమావేశాలను వాకౌట్ చేసిన బిఆర్ఎస్ నేతలు..అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళ్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకోవడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్
Published Date - 03:53 PM, Wed - 14 February 24 -
Renuka Chaudhary : ఏఐసీసీ కీలక నిర్ణయం..రాజ్యసభకు రేణుకా చౌదరి
AICC : ఫైర్ బ్రాండ్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి రాజ్య సభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుండి రేణుక చౌదరి(Renuka Chaudhary) పేరుని ఖరారు చేస్తూ ఏఐసిసి(AICC) నిర్ణయాన్ని తీసుకుంది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో రేణుక చౌదరి నామినేషన్ వేయబోతున్నట్లు తెలిసింది. తెలంగాణ నుండి రెండు రాజ్యసభ సీట్లు(Rajya Sabha Seats) కాంగ్రెస్ కి ఉన్నాయి. ఒకటి రేణుకా చౌదరికి కేటాయించగా మరొకటి ఏఐసీసీకి రి
Published Date - 03:24 PM, Wed - 14 February 24 -
CM Revanth Reddy : కేసీఆర్ ను చచ్చిన పాముతో పోల్చిన రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడం..నిన్న నల్గొండ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని.. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. We’
Published Date - 03:09 PM, Wed - 14 February 24 -
Kadiyam Vs Rajagopal : కాంగ్రెస్‌కు పట్టిన చీడ పురుగు రాజగోపాల్‌రెడ్డి – కడియం శ్రీహరి
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి (Kadiam Srihari), కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి.. లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రాజగోపాల్ అంటే.. కాంగ్రెస్‌కు పట్టిన చీడ పురుగు రాజగోపాల్‌రెడ్డి అ
Published Date - 01:37 PM, Wed - 14 February 24 -
TS Assembly : అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణలో అసెంబ్లీ (Assembly)సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. తొలి సమావేశంలోనే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శన బాణాలు సంధించుకోగా…బడ్జెట్ సమావేశాల్లో మరింత వాడీగా మాటలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, సీపీఐ, ఏంఐఏం ఎమ్మెల్యేలు సందర్శించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ
Published Date - 12:59 PM, Wed - 14 February 24 -
TS Assembly : ఏం పీకడానికి మేడిగడ్డ వెళ్లారని KCR ఎలా మాట్లాడుతారు..? -రేవంత్
మంగళవారం నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు ఫై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఆగ్రహం వ్యక్తం చేసారు. బిఆర్ఎస్ నేతలు CM హోదాను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. ‘ఏం పీకడానికి మేడిగడ్డ వెళ్లారని KCR ఎలా మాట్లాడుతారు..? అని ప్రశ్నించారు. MLAగా, CMగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తే ఇలాంటి భాష మాట్లాడవచ్చా? ఇప్పటికే ప్రజలు బిఆర్ఎస్ ప్యాంట్లు విప్పారు. ఉన
Published Date - 12:42 PM, Wed - 14 February 24 -
Raging : రామగుండంలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు
ర్యాగింగ్ భూతం మళ్లీ కురులు విప్పుకుంటోంది. గతంలో విచక్షణ రహితంగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడుతుండటంతో ర్యాగింగ్‌పై చట్టసభల్లోనూ చర్చలు చేసి చట్టాలు తీసుకువచ్చారు. దీంతో కొంతకాలంగా ర్యాగింగ్ భూతం కనిపించకుండా పోయినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. విద్యార్థుల మధ్య మనస్పర్థలు కాస్త ర్యాగింగ్ రూపంలో బయటకు వస్తున్నాయి. దీంతో.. తోటి విద్యార్థులపై విచక్షణ
Published Date - 12:26 PM, Wed - 14 February 24 -
Big News : మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioner Transfers) బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. లోక్ సభ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఎన్నికల సంఘం సూచనలతో 74 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు 40 మంద
Published Date - 11:40 AM, Wed - 14 February 24 -
Kadiyam: లోక్‌సభ ఎన్నికల కోడ్ రాగానే హామీల విషయంలో చేతు లెత్తేసే పనిలో కాంగ్రెస్ ఉంది: కడియం శ్రీహరి
Kadiyam-Srihari-Assembly-Speech : అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని గణాంకాలు చదివి వినిపించారు. కేసీఆర్(KCR) పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. బడ్జెట్‌లో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెబ
Published Date - 11:31 AM, Wed - 14 February 24 -
Constable: నేడు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎంపిక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
Constable Jobs Appointment Letters :నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కానిస్టేబుల్(Constables ) అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈమేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింగే. ఈమేరకు గత సంవత్సరం అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది. పోలీస్, జైళ్లు, ఎ
Published Date - 10:37 AM, Wed - 14 February 24