Telangana
-
TS -TG : ఇకపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్ విడుదల
TS -TG : వాహనాల రిజిస్ట్రేషన్‌లో ఇక ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ‘ కనిపించనుంది.
Published Date - 08:47 AM, Wed - 13 March 24 -
Aarogya Sri Scheme : ఇక రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ‘ఆరోగ్యశ్రీ’ వైద్యం!
Aarogya Sri Scheme : సీఎం రేవంత్ తెలంగాణలోని లక్షలాది మంది ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 08:29 AM, Wed - 13 March 24 -
September 17: సెప్టెంబర్ 17పై కేంద్రం సంచలన నిర్ణయం.. ‘హైదరాబాద్ విమోచన దినం’గా నోటిఫికేషన్..!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని (September 17) "హైదరాబాద్ విమోచన దినం"గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
Published Date - 07:20 AM, Wed - 13 March 24 -
CM Revanth Reddy : రేవంత్ మాట్లాడుతున్న తీరు ఫై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తాను మానవ బాంబు అవుతానని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ మాట్లాడుతున్న భాష ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘సీఎంని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవెట్టి తొక్కుత..
Published Date - 11:38 PM, Tue - 12 March 24 -
KTR: గులాబీ సభ సక్సెస్.. కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు : కేటీఆర్
KTR: ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో కదనభేరి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. కేసీఆర్ హాజరైన ఈ సభకు లక్షలాది మంది జనం పాల్గొన్నారు. ఊహించని విధంగా సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కరీంనగర్ కదనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అశేషంగా తరలివచ్చిన ప్రజానీకానికి హ
Published Date - 11:07 PM, Tue - 12 March 24 -
Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్
రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ‘కథనభేరి’ (Kadana Bheri) వేదిక ఫై కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిప
Published Date - 09:33 PM, Tue - 12 March 24 -
Telangana: తెలంగాణ సంస్కృతికి తగ్గట్టు చిహ్నం, పాట, విగ్రహంలో మార్పు
తెలంగాణ రాష్ట్ర చిహ్నం, విగ్రహం, గీతం మార్పు కోసం మంత్రివర్గం భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో తొలి సమావేశం జరిగింది.
Published Date - 09:28 PM, Tue - 12 March 24 -
KCR : రెండు పిల్లర్లు కుంగితే..కాంగ్రెస్ దేశం కొట్టుకుపోయినట్టు చేస్తుంది – కెసిఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరయ్యారు. We’re now on WhatsApp. Click to Join. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar […]
Published Date - 09:21 PM, Tue - 12 March 24 -
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఆందులో భాగంగా సీఎం రేవంత్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
Published Date - 09:00 PM, Tue - 12 March 24 -
TS : ఫ్రీ బస్ పథకానికి అడ్డొస్తే బీఆర్ఎస్ శ్రేణులపై ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తాం: రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) శ్రేణులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఫ్రీ బస్ పథకానికి (Free Bus Scheme ) అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తనదైన పాలనా కొనసాగిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ వస్తున్న సీఎం..ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో
Published Date - 08:43 PM, Tue - 12 March 24 -
Mahalakshmi Swashakti Scheme : ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress)అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటీకే అనేక పధకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్బంగా
Published Date - 07:59 PM, Tue - 12 March 24 -
DSP Praneet Arrest : కీలక నేతల ఫోన్లు ట్యాప్.. డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్
DSP Praneet Arrest : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 06:22 PM, Tue - 12 March 24 -
TS SSC Exam 2024:10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు
10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ సెల్ ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది.
Published Date - 05:18 PM, Tue - 12 March 24 -
Harish Rao: రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయంచేయాలంటూ!
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాలను లేవనెత్తిన ఆయన ఉద్యోగ నియమాకాలపై స్పందించారు. ఈ మేరకు ఆయన రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయు విషయం ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇటీవల
Published Date - 05:06 PM, Tue - 12 March 24 -
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై కేటీఆర్ ఆవేదన, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున
Published Date - 04:54 PM, Tue - 12 March 24 -
T-SAFE: టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: మహిళల ప్రయాణ భద్రత(Women safety) పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్‌ను (T-SAFE ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాల యంలో ప్రారంభించారు. T-SAFE ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవలను తెలంగాణ పోలీ సులు పర్యవేక్షించనున్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలంగా టీ-సేఫ్ యాప్‌ను రూపొందిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్
Published Date - 04:05 PM, Tue - 12 March 24 -
Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే
Agni V - Hyderabad : చైనా, పాకిస్తాన్లకు భారత్ చుక్కలు చూపించింది.
Published Date - 03:08 PM, Tue - 12 March 24 -
Bajireddy : బిఆర్ఎస్ ను వీడడం ఫై బాజిరెడ్డి గోవర్ధన్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఎన్నికల ఫలితాల తరువాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచిన కీలక నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వైపు నడుస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , మాజీ మేయర్లు ఇలా వారు వీరు కాదు బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినవారంతా ..ఇప్పుడు బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ […]
Published Date - 02:02 PM, Tue - 12 March 24 -
Kadana Bheri : కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం..కారణం అదే..!!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వ్హరిస్తుంది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar )ను సెంటిమెంట్‌గా భావిస్తారనే విషయం తెలిసిం
Published Date - 01:51 PM, Tue - 12 March 24 -
Fake Passport Scam : నకిలీ పాస్‌పోర్ట్ స్కామ్‌లో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్.. ఏమిటీ కుంభకోణం ?
Fake Passport Scam : నకిలీ సర్టిఫికెట్లతో శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి మన దేశ పాస్‌పోర్టులు ఇప్పించిన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది.
Published Date - 01:51 PM, Tue - 12 March 24