Telangana
-
Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court, Delhi)లో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటీషన్, ఈడీ కస్టడీ పిటీషన్ల పై సుధీర్ఘ వాదనలు […]
Published Date - 12:59 PM, Tue - 26 March 24 -
KCR Family : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరం..!
KCR Family: లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha elections) కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్(brs) కూడా పూర్తి అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. కేసీఆర్ కుటుంబం(KCR Family) నుంచి ప్రతిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో ఒకరు బరిలో ఉండేవారు. కాని.. ఈసారి మాత్రం పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ
Published Date - 12:28 PM, Tue - 26 March 24 -
New Railway Line : తెలంగాణలో కొత్త రైల్వే లైను.. ఏ రూట్లో తెలుసా ?
New Railway Line : తెలంగాణవాసులకు మరో గుడ్ న్యూస్. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల మీదుగా మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.
Published Date - 09:24 AM, Tue - 26 March 24 -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్‌తో ప్రణీత్ టీమ్ సొంత దందా.. అమెరికా నుంచి ఆ ఫోన్ కాల్
Phone Tapping Case : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ముడిపడిన మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 08:27 AM, Tue - 26 March 24 -
Five Tunnel Routes : హైదరాబాద్‌లో ఐదు సొరంగ మార్గాలు.. ఏడాది చివరికల్లా పనులు షురూ ?
Five Tunnel Routes : హైదరాబాద్ సిటీలో 5 సొరంగ మార్గాల నిర్మాణ ప్రతిపాదనలపై అధ్యయనానికి రంగం సిద్ధమైంది.
Published Date - 07:57 AM, Tue - 26 March 24 -
Ibrahimpatnam : న్యాయం కోసం వెళ్లిన మహిళఫై కన్నేసిన ASI
తరచూ సదరు మహిళా పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ మహిళా ఫై ఏఎస్ఐ కన్నేశాడు
Published Date - 11:44 PM, Mon - 25 March 24 -
CM Revanth Reddy Holi Celebrations : మనవడితో కలిసి హోలీ ఆడుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు
Published Date - 09:01 PM, Mon - 25 March 24 -
TET Fee : ‘టెట్’ ఫీజులు తగ్గించే యోచనలో ప్రభుత్వం ?
TET Fee : తెలంగాణలో టెట్ అభ్యర్థులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు.
Published Date - 06:54 PM, Mon - 25 March 24 -
Telangana: రుణమాఫీ చేయకపోతే లక్షలాది రైతులతో ఉద్యమమే: హరీష్
రైతులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు మాజీ మంత్రి హరీశ్‌రావు.
Published Date - 04:26 PM, Mon - 25 March 24 -
Bhadradri Temple : ఆన్లైన్లో భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణం టికెట్లు
Bhadradri Temple : శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
Published Date - 01:54 PM, Mon - 25 March 24 -
Lok Sabha Polls 2024; హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
లోక్‌సభ ఎన్నికలకు గానూ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు.
Published Date - 12:53 PM, Mon - 25 March 24 -
Ponguleti Prasad Reddy: ఖమ్మంలో పొంగులేటి బ్రదర్ హామీలు
లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
Published Date - 11:58 AM, Mon - 25 March 24 -
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి.
Published Date - 11:31 AM, Mon - 25 March 24 -
Hyderabad Crime: పార్సిళ్ల పేరుతో లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. జనాలకు సజ్జనార్ అలర్ట్
Hyderabad Crime: రోజురోజుకూ క్రైమ్స్ పెరిగిపోతున్నాయే… తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల పేరుతో, డెలివరి పేరుతో, తాజాగా పార్సిళ్ల పేరుతో నయా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల పీహ
Published Date - 11:19 AM, Mon - 25 March 24 -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల పేర్లు ?
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Published Date - 08:50 AM, Mon - 25 March 24 -
Etela Rajender : కాంగ్రెస్ సర్కార్ కు ఈటెల రాజేందర్ ఛాలెంజ్..
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు.
Published Date - 05:07 PM, Sun - 24 March 24 -
KTR: యూట్యూబర్లపై ఫైర్ అయిన కేటీఆర్
బీఆర్ఎస్ మరియు పార్టీ నాయకులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Published Date - 05:05 PM, Sun - 24 March 24 -
Wine Shops Closed : మరికాసేపట్లో వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి..
హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాప్స్ , కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు
Published Date - 04:24 PM, Sun - 24 March 24 -
Group 4 Alert : గ్రూప్-4 అలర్ట్.. సవరించిన ఉద్యోగ ఖాళీల జాబితా రిలీజ్
Group 4 Alert : గ్రూప్-4 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 జూలైలో నిర్వహించింది.
Published Date - 04:10 PM, Sun - 24 March 24 -
Phone Tapping Case : ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించిన వ్యవహారంలో కీలక వివరాలు బయటికొస్తున్నాయి.
Published Date - 03:00 PM, Sun - 24 March 24