HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rtc Md Sajjanar Is A Criminal Mind Officer Jeevan Reddy

Jeevan Reddy: ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక క్రిమినల్ మైండ్ అధికారి:  జీవన్ రెడ్డి

  • Author : Balu J Date : 10-05-2024 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jeevan Reddy
Jeevan Reddy

Jeevan Reddy: సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట డిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్లో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ తాను బకాయిలు మొత్తం చెల్లించినా.. కావాలని పోలీసులు, ఆర్టీసీ అధికారులను పంపించారని మండిపడ్డారు.

తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి జీఎస్టీ మాత్రం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ తమ పార్టీని దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ షాపుల వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి చెల్లించలేదని.. ఇది రూ. వందల కోట్ల స్కాం అని విమర్శించారు. సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలో రూ.3 వేల కోట్లు సంపాదించారని.. ప్రముఖ విల్లాల్లో ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఆయనపై సుప్రీం కోర్టులో కేసులు ఉన్నాయని.. అన్ని కేసులు బయటకు తీస్తానని పేర్కొన్నారు. డీజిల్, స్క్రాప్, టైర్లు, కొత్త బస్సుల కొనుగోలు పేరిట కమీషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి కనుసైగల్లో పనిచేస్తున్నాడని.. సజ్జనార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డ్రైవర్లు, కండక్టర్లు కాంగ్రెస్ ఓటు వేయాలని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రజలకు ఉన్నతాధికారులకు వివరించాలని ఆర్టీసీ ఆదేశిస్తున్నారని, రాజ్యసభ సీటు కోసం ఆయన కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ఫార్మాలను బెదిరించి రూ.వందల కోట్ల మందులు తీసుకుని కర్నాటకకు పంపించారని దుయ్యబట్టారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hard comments
  • jeevan reddy
  • MD Sajjanar

Related News

Errabelli Dayakar Rao

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

Errabelli Dayakar Rao  తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డ

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd