Telangana
-
CM Relief Fund : ‘సీఎంఆర్ఎఫ్’ వ్యవహారంలో అరెస్టులు.. హరీశ్‌రావు కార్యాలయం వివరణ
Harish Rao Office Staff : ఎన్నికలు సమీపించిన వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
Published Date - 02:21 PM, Wed - 27 March 24 -
VH-Revanth Reddy : వీహెచ్ కు రేవంత్ హామీ
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రీసెంట్ గా వీహెచ్ ..రేవంత్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసందే. బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ఫై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే రేవంత్ ను కలుద్దామన్న కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలోఈరోజు హన్మంతరావు తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వీహెచ్ ను తన
Published Date - 12:39 PM, Wed - 27 March 24 -
KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం: కేటీఆర్
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.
Published Date - 12:33 PM, Wed - 27 March 24 -
GHMC Mayor: కాంగ్రెస్‌లోకి GHMC మేయర్.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్..!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్లో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల విజయలక్ష్మి త్వరలోనే కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోంది.
Published Date - 12:11 PM, Wed - 27 March 24 -
Kavitha First Day In Tihar Jail : తీహార్ జైల్లో దిగులు..దిగులుగా కవిత
తీహార్ జైల్లో కవితకు ఖైదీ నంబర్ 666ను కేటాయించారు జైలు అధికారులు. అయితే మొదటిరోజు ఆమె చాలా డల్‌గా ఉన్నారని అధికారులు చెప్పుకొచ్చారు
Published Date - 11:50 AM, Wed - 27 March 24 -
Phone Taping : ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లది ఒక్కటే మాట..!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS) సహచరులు తమ హయాంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేశారని ఇప్పుడు వింటున్నాం.
Published Date - 11:49 AM, Wed - 27 March 24 -
MLC ByPoll : రేపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక
రేపు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు.
Published Date - 11:26 AM, Wed - 27 March 24 -
IPL Match: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత, 2,800 పోలీసులతో నిఘా
IPL Match: ఐపీఎల్ సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 27, ఏప్రిల్ 5 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో సిటీ పోలీసులు భద్రత, ఐపీఎల్ జట్ల కదలికలపై నిఘా పెట్టారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. రాచకొండ పోలీసులు, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, ఆక్టోపస్, మౌంటెడ్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల
Published Date - 09:52 AM, Wed - 27 March 24 -
Tihar Jail : తీహార్ జైలులో కల్వకుంట్ల కవిత.. ఈ జైలు విశేషాలివీ
Tihar Jail : తీహార్ జైలు.. ఇప్పుడు అంతటా వినిపిస్తున్న పేరు ఇది. తాజాగా మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితురాలు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం తీహార్ జైలుకే తరలించారు. జైలు గదిలో(Tihar Jail) కవిత మంచం, పరుపు, బట్టలు, చెప్పులు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తీసుకెళ
Published Date - 08:22 AM, Wed - 27 March 24 -
సుప్రీంకోర్టు జడ్జి చేతుల మీదుగా హైకోర్టు భవనానికి శంకుస్థాపన
సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు
Published Date - 11:08 PM, Tue - 26 March 24 -
MLC Kavitha : కవితను జైలు వ్యాన్లోనే తీహార్ జైలుకు తరలించారు..
ఈడీ కస్టడీ ఈరోజు తో ముగియడంతో ఆమెను రౌస్అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా కవితకు కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది
Published Date - 10:44 PM, Tue - 26 March 24 -
Palamuru Local Representavtives : గోవాలో పాలమూరు రాజకీయం..ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా..!!
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో.. అధికార పార్టీ కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధులను.. గోవాకు తరలించారు
Published Date - 09:11 PM, Tue - 26 March 24 -
Mahindra University : హైదరాబాద్‌లోని మహీంద్రా వర్సిటీకి 500 కోట్లు : ఆనంద్ మహీంద్రా
Mahindra University : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు.
Published Date - 06:27 PM, Tue - 26 March 24 -
Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అర్థమవుతోందని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
Published Date - 06:12 PM, Tue - 26 March 24 -
KCR: రైతు మల్లయ్యను కలవనున్న కేసీఆర్
నల్గొండ జిల్లా ముహంపల్లి గ్రామానికి చెందిన ఆపదలో ఉన్న రైతు మల్లయ్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనను పరామర్శించాలని వేడుకున్న వీడియో వైరల్‌గా మారడంతో మల్లయ్య కోసం కేసీఆర్ రెడీ అయ్యారు
Published Date - 05:30 PM, Tue - 26 March 24 -
Errabelli Dayakar Rao: భూకబ్జా ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
Published Date - 05:04 PM, Tue - 26 March 24 -
CM Revanth Reddy : జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి – కేటీఆర్
లోక్ సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినేనని .. అందుకే రాహుల్ గాంధీకి భిన్నంగా ప్రధాని మోడీని బడే భాయ్ అంటున్నారన్నారు
Published Date - 04:51 PM, Tue - 26 March 24 -
KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్
వంద రోజుల పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ.
Published Date - 04:43 PM, Tue - 26 March 24 -
BRS : పార్టీ మార్పుపై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy: తాను కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరనున్నట్లుగా జరిగిన ప్రచారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) స్పందించారు. మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను కేసీఆర్(kcr)తోనే ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్(brs)లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా జరుగుతోన్న ప
Published Date - 02:44 PM, Tue - 26 March 24 -
Kavitha : తిహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో బీఆర్ఎస్(brs) ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఈడీ అధికారులు ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు9Rouse Avenue Court)లో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరి భవేజా ముందు కవితను హాజరుపర్చారు. మరో 14 రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిశాక కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, కాసేపటికే తీర్పు ఇచ్చింది. 14 రోజుల జ్యుడిష
Published Date - 01:24 PM, Tue - 26 March 24