Telangana
-
Mission Bhagiratha : నీటి కొరత లేదు.. ఆ వార్తల్లో నిజం లేదు..!
రాష్ట్రంలో ప్రస్తుతం నీటి కొరత లేదని, మిషన్ భగీరథ ద్వారా అవసరమైన మేర సరఫరా చేస్తున్నామని మిషన్ భగీరథ శాఖ వెల్లడించింది.
Published Date - 07:13 PM, Sun - 14 April 24 -
KTR Meets Kavitha : చెల్లి కవితతో కేటీఆర్ భేటీ..
కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.
Published Date - 06:53 PM, Sun - 14 April 24 -
K.C Venu Gopal : ముగ్గురు అభ్యర్థుల ఖరారుపై హైదరాబాద్‌కు ఏఐసీసీ వేణుగోపాల్
మిగిలిన మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపేందుకు అదేరోజు హైదరాబాద్‌కు వస్తున్నారు .
Published Date - 06:13 PM, Sun - 14 April 24 -
Jagga Reddy : అభిమానికి హితబోధ చేసిన జగ్గారెడ్డి
'ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నా. నేను గెలవాలని ప్రచారం చేసిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.
Published Date - 05:30 PM, Sun - 14 April 24 -
BRS ‘Post Card Movement’ : కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ‘పోస్టు కార్డు ఉద్యమం’
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై పోస్టు కార్డు ఉద్యమం చేయాలని నిర్ణయించింది
Published Date - 04:56 PM, Sun - 14 April 24 -
Phone Tapping Case: కేటీఆర్‌కు లై డిటెక్టర్ పరీక్షకు కాంగ్రెస్ సిద్ధం…
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం తారాస్థాయికి చేరింది. మొదట్లో సాధారణ ఇష్యూగా భావించినప్పటికీ ఈ ట్యాపింగ్ ద్వారా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఓ కానిస్టేబుల్ కొందరు అమాయక మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకున్నాడు.
Published Date - 12:47 PM, Sun - 14 April 24 -
KCR Strike: కేసీఆర్ మరోసారి దీక్ష.. కాంగ్రెస్ లో గుబులు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష ఎంతటి ప్రజాధారణ పొందిందో తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ మరోసారి దీక్షకు పిలుపునిచ్చారు. కేసీఆర్ అన్నట్టుగానే దీక్షకు పూనుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ కు మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే...
Published Date - 10:57 PM, Sat - 13 April 24 -
CBI case against Megha : ‘మేఘా’ ఫై సీబీఐ కేసు నమోదు..
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఎస్‌పీకి చెందిన రూ.315 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై మేఘతో పాటు కేంద్ర ఉక్కు శాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది
Published Date - 09:54 PM, Sat - 13 April 24 -
KCR : చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఫై కేసీఆర్ ప్రశ్నల వర్షం
బిఆర్ఎస్ పార్టీ లో రంజిత్ రెడ్డికి ఏం తక్కువ చేసాం..? ఎంపీ టికెట్ ఇవ్వలేదా? గౌరవం ఇవ్వలేదా? ఆయనెందుకు పార్టీ మారిండు..? అధికారం కోసమా? పదవుల కోసమా?
Published Date - 08:44 PM, Sat - 13 April 24 -
KCR : పదునైన మొనదేలినటువంటి అంకుశం కాసాని జ్ఞానేశ్వర్ – కేసీఆర్
కాసాని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, బలహీనవర్గాల వ్యక్తి అని అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. బలమైన ప్రతిపక్షం ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు
Published Date - 08:25 PM, Sat - 13 April 24 -
Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భూకబ్జాలకు పాల్పడితే దానికి సీఎం రేవంత్ రెడ్డి సపోర్టుగా నిలుస్తున్నారని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Published Date - 08:01 PM, Sat - 13 April 24 -
KCR : 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది – కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు, వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు
Published Date - 07:59 PM, Sat - 13 April 24 -
Hyderabad: హైదరాబాద్ నీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
Hyderabad: హైదరాబాద్‌లో నీటి సమస్యలపై స్పందించటానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడిన 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవి లో నీటి ఇబ్బంది ఉంది. గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకి 2300 mld సప్లై చేస్తే ఇప్పుడు 2450 mld నీరు సరఫరా చేస్తున్నామని పొన్నం ప
Published Date - 07:34 PM, Sat - 13 April 24 -
KTR Delhi Tour: కవిత కోసం రేపు ఢిల్లీకి కేటీఆర్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కాగా కవితను తాజాగా ఈడీ కస్టడీ నుంచి సీబీఐ కూడా తమ కస్టడీకి తీసుకుంది.
Published Date - 07:21 PM, Sat - 13 April 24 -
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి, ప్రజలకు చేసిందేమి లేదు
Harish Rao: దుబ్బాక దౌల్తాబాద్‌లో జరిగిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘ ఎంతో పోరాడి, ఎన్నో త్యాగాలమీద కేసీఆర్ తెలంగాణను సాధించాడు. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాడు. కాంగ్రెస్ నాలుగు నెలల్లో వెనక్కి తీసుకెళ్లింది. కాంగ్రెస్ ఫేక్ వార్తలు, లీక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్
Published Date - 06:12 PM, Sat - 13 April 24 -
KCR : చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభకు బయల్దేరిన కేసీఆర్
KCR : చేవెళ్ల(Chevella) ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)..బయల్దేరారు. మరికాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు రైతులు, జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోతోంది. We’re now on WhatsApp. Click to Join. లోక్‌సభ ఎన్నికల
Published Date - 05:37 PM, Sat - 13 April 24 -
Phone Tapping : సినీ స్టార్లను కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసారు – కిషన్ రెడ్డి
బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని , రాజకీయ నేతల ఫోన్లు కాదు సినీ స్టార్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసి డబ్బులు దండుకున్నారని
Published Date - 05:16 PM, Sat - 13 April 24 -
BJP : తెలంగాణలో బిజెపికి భారీ షాక్..కాంగ్రెస్‌లోకి కీలక నేతలు
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు తో పాటు మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.
Published Date - 04:27 PM, Sat - 13 April 24 -
Owaisi : బోగస్ ఓట్ల ఆరోపణపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi: హైదరాబాద్(Hyderabad) లోక్ సభ నియోజకవర్గం(Lok Sabha Constituency) పరిధిలో బోగస్ ఓట్లు(Bogus votes) ఉన్నాయన్న బీజేపీ(BJP) అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(Madhavilatha) ఆరోపణలపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్పందించారు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో 6 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను అసదుద్దీన్ ఖండించారు. ఓటరు జాబితా గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. వీట
Published Date - 03:50 PM, Sat - 13 April 24 -
TS Inter Result 2024 : తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ తేదీ.. అదే !
TS Inter Result 2024 : ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం రోజే వచ్చేశాయి.
Published Date - 03:25 PM, Sat - 13 April 24