HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Special Buses For Fish Prasadam Distribution In Hyderabad On 8th June

FISH PRASADAM : 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం వితరణ జూన్ 8, 9 తేదీల్లో జరగబోతోంది.

  • Author : Pasha Date : 06-06-2024 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
'Fish Prasadam' to be distributed in Hyderabad on June 8
'Fish Prasadam' to be distributed in Hyderabad on June 8

FISH PRASADAM : మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం వితరణ జూన్ 8, 9 తేదీల్లో జరగబోతోంది. బత్తిని బ్రదర్స్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులున్న వారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా చేప ప్రసాదం(FISH PRASADAM) తీసుకోనున్నారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి జనం వస్తుంటారు. ఇతర రాష్ట్రాలవారు ఒకరోజు ముందే  హైదరాబాద్‌కు చేరుకొని లాడ్జీలు, హోటళ్లలో బస చేయనున్నారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ ఆర్టీసీ దాదాపు  130 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

We’re now on WhatsApp. Click to Join

  • సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు.. జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ బస్టాండ్లు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 9 బస్సులు, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 7 బస్సులను నడుపుతున్నారు.
  • జేబీఎస్ బస్టాండ్ నుంచి 9 బస్సులు,  ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి 9 బస్సులు, ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుంచి 9 బస్సులు, శంషాబాద్ విమానాశ్రయం నుంచి 7 బస్సులను నడిపిస్తున్నారు.
  • దిల్​సుఖ్​నగర్, ఎన్జీఓస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల్ బజార్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, పటాన్​చెరు, జీడిమెట్ల, కేపీహెచ్​బీ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు మొత్తం 80 బస్సులు నడుపుతున్నారు.

Also Read : JDU – NDA : బీజేపీకి షాక్.. అగ్నివీర్ స్కీం, యూసీసీపై సమీక్షించాల్సిందేనన్న జేడీయూ

1847 సంవత్సరం నుంచే.. 

1847 సంవత్సరంలో హైదరాబాద్‌‌లో బత్తిని కుటుంబం చేప  ప్రసాదం పంపిణీని ప్రారంభించిందని  చెబుతుంటారు. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారట. . ఆయన తర్వాత వారి వారసుడు బత్తిని శివరామ గౌడ్, ఆయన కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వ్యాపించిన టైంలో చేప ప్రసాదం పంపిణీ రెండేళ్ల పాటు నిలిచిపోయింది. గతేడాది నుంచి చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. ఇందుకోసం ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : Rahul Dravid Warning: టీమిండియా కోచ్ రాహుల్ ద్ర‌విడ్ వార్నింగ్‌.. ఆట‌గాళ్ల‌లో టెన్ష‌న్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fish Prasadam
  • hyderabad
  • special buses

Related News

Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్‌లో సమ్మర్ ప్రభావంతో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. కొద్ది రోజులుగా నీళ్ల ట్యాంకర్ల కోసం బుకింగ్‌లు పెరిగాయి. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటి వేళల్లో గృహ అవసరాల కోసం ట్యాంకర్లు పంపిస్తున్నారు. రాత్రి వేళల్లో కమర్షియల్ అవసరాల కోసం ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ట్

  • H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

    Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

Latest News

  • Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

  • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

  • Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

  • Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

  • Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd