Telangana
-
Telangana: తెలంగాణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం రావాలి: ఓవైసీ
యూపీఏ హయాంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మతకల్లోలాల నివారణకు ఓ చట్టం తీసుకొచ్చారు. అయితే ఆ చట్టాన్ని తెలంగాణలోను అమలుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. అలాంటి చట్టం వస్తే తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Date : 19-06-2024 - 12:14 IST -
CM Revanth Reddy : కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి తో సమావేశమైన సీఎం రేవంత్
లాక్‌హీడ్ మార్టిన్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్, కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు
Date : 18-06-2024 - 11:56 IST -
Sangareddy : బయటకు కోళ్ల ఫామ్..లోపల మత్తుపదార్దాల తయారీ..ఏమన్నా ప్లానా..!!
గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారులో కోళ్ల ఫారం లో మత్తుపదార్దాలు తయారీ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టీజీ-నాబ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి
Date : 18-06-2024 - 11:24 IST -
KCR : కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు బిజెపి ప్లాన్ – జగదీష్ రెడ్డి
కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివి తక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీకు తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు
Date : 18-06-2024 - 11:09 IST -
GHMC Scam: జీహెచ్‌ఎంసీలో సరికొత్త కుంభకోణం
పారిశుధ్య కార్మికులు విధుల్లో లేనప్పటికీ, అధికారులు బయోమెట్రిక్ విధానంలో వారి హాజరును నమోదు చేస్తున్నారని, దీంతో గైర్హాజరైన కార్మికులకు జీతాలు తీసుకుంటున్నారు.
Date : 18-06-2024 - 9:02 IST -
NEET Paper Leakage : 24 లక్షల మంది విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి – బల్మూరి వెంకట్
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంఫై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ , తల్లిదండ్రులు ఆందోలన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నేడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్
Date : 18-06-2024 - 4:05 IST -
NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 18-06-2024 - 3:57 IST -
Telangana Power : కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు – కోదండరాం హాట్ కామెంట్స్
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రూ.81 కోట్ల అప్పు అయ్యిందన్నారు ప్రొ. కోదండరాం
Date : 18-06-2024 - 3:23 IST -
Hyderabad : ప్రియురాలి ఫై ప్రియుడు కత్తి తో దాడి
పాతబస్తీ ఛత్రినాకలో తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు
Date : 18-06-2024 - 12:01 IST -
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన మాజీ మంత్రులు సబిత, సత్యవతి
మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖాత్ అయ్యారు
Date : 18-06-2024 - 11:40 IST -
Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూశాయి.
Date : 18-06-2024 - 11:15 IST -
IPS Transfers : తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు
Date : 17-06-2024 - 8:52 IST -
MLA Harish Rao: అసత్య ప్రచారాలు మానుకోండి; హరీష్ సీరియస్ వార్నింగ్
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరుతున్నారా?, హరీష్ త్వరలో రేవంత్ ని కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారా? గత కొంత కాలంగా ఇవే వార్తలు పలు మీడియా సంస్ధలు, డిజిటల్ సంస్థల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Date : 17-06-2024 - 8:21 IST -
Harish Rao : కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు..
పక్క రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి
Date : 17-06-2024 - 8:12 IST -
Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం
భారీ వర్షం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది
Date : 17-06-2024 - 5:41 IST -
Traffic Restrictions : రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించే మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకున్నారు
Date : 16-06-2024 - 9:16 IST -
KTR: ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ.. నీట్ పరీక్షపై మండిపాటు
KTR: కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దార
Date : 16-06-2024 - 5:17 IST -
Hyderabad CCS : హైదరాబాద్ సీసీఎస్ నుంచి 12 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. ఎందుకు ?
నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో దిద్దుబాటు చర్యలను సీఎం రేవంత్ సర్కారు మొదలుపెట్టింది.
Date : 16-06-2024 - 4:11 IST -
Hyderabad: జగన్ ఇల్లు కూల్చివేత తర్వాత కీలక పరిణామం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బదిలీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఒకరోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావును బదిలీ చేశారు.
Date : 16-06-2024 - 3:53 IST -
BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Date : 16-06-2024 - 3:31 IST