Telangana
-
Telangana New PCC Chief : తెలంగాణ కొత్త పీసీసీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆయన్నే ఎంపిక చేయడానికి కారణం ఏంటి..?
Telangana New PCC Chief : గత ఎనిమిది నెలలుగా పీసీసీ పదవి ఎవరికీ దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం సీనియర్ నేతలు అధిష్టానం వద్ద గట్టిగానే ట్రై చేసారు. VH మొదలుకుని మధుయాష్కీ గౌడ్ వరకు ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కే మొగ్గు చూపించారు.
Date : 06-09-2024 - 7:37 IST -
School Holidays: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్, ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7న జరుపుకోనున్న గణేష్ చతుర్థికి తెలంగాణలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఇది కాక ఇదే నెలలో పాఠశాలలు మరియు కళాశాలలు కూడా సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీకి సెలవు దినంగా ప్రకటించనున్నారు.
Date : 06-09-2024 - 6:20 IST -
Center Help to AP and Telangana : ఏపీ, తెలంగాణకు కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల
Center Help AP and Telangana: ఇప్పటికే కేంద్ర బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 06-09-2024 - 6:05 IST -
Bomma Mahesh Kumar Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Bomma Mahesh Kumar Goud : ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy) పదవీకాలం పూర్తైంది. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది.
Date : 06-09-2024 - 5:17 IST -
Prajavani : ప్రజా భవన్ లో ప్రజావాణి వాయిదా..!
Prajavani Programme : ప్రజాభవన్‌లో ఈ నెల 10న జరగాల్సిన ప్రజావాణి వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక సంఘంతో భేటీ ఉన్నందున ప్రజావాణి ఈ నెల 11 కు వాయిదా పడింది.
Date : 06-09-2024 - 4:30 IST -
Bhatti Vikramarka & Bandi Sanjay : ఒకే హెలికాప్టర్లో బండి సంజయ్ – భట్టి పర్యటన ఫై బిఆర్ఎస్ విమర్శలు
Bhatti Vikramarka & Bandi Sanjay In Same Helicopter : వరద సమయంలో ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ ఇవ్వరు కానీ ఒకే హెలికాప్టర్ కాంగ్రెస్ , బిజెపి మంత్రులు ప్రయాణం చేస్తారు
Date : 06-09-2024 - 3:36 IST -
Bandi Sanjay : మళ్లీ పార్టీ బాధ్యతలు బండి సంజయ్‌కే..త్వరలో అధిష్టానం ప్రకటన..?
Bandi Sanjay : కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కు మళ్లీ పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన్ను తప్పించి తప్పు చేశామన్న భావనలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Date : 06-09-2024 - 3:04 IST -
Telangana: నీటి ప్రాజెక్టుల మరమ్మత్తులకు టెండర్ల ఆహ్వానం
చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో భారీ వర్షాల సమయంలో ఇరిగేషన్ సిబ్బంది అంకితభావంతో పని చేశారని కొనియాడారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తెగిపోయిన ట్యాంకులు, కాల్వల మరమ్మతులకు వారంలోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.
Date : 06-09-2024 - 1:49 IST -
CPM Leader : అత్యంత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి..!
CPM Leader : ఏచూరి (Seetharam Yechuri) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై ఆయన చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
Date : 06-09-2024 - 1:38 IST -
Whiskey Ice Cream: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విస్కీ ఐస్ క్రీమ్ కుంభకోణం
చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరు. జలుబు చేస్తుందని హెచ్చరిస్తున్నా..డాక్టర్లు వద్దని అంటున్నా..రహస్యంగా కొనుక్కున ఆస్వాదిస్తుంటారు. అయితే చిన్నారుల వీక్ నెస్ ని ఇంకోలా క్యాష్ చేసుకోవాలని కొందరిలో దుర్మార్గమైన ఆలోచన మెదిలింది.
Date : 06-09-2024 - 12:33 IST -
Jitta Balakrishna Reddy: బీఆర్ఎస్ పార్టీలో విషాదం.. జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత
స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన యువ తెలంగాణ పార్టీ (Yuva Telangana Party)ని స్థాపించి బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పార్టీలో కొనసాగుతున్నారు.
Date : 06-09-2024 - 12:21 IST -
Telangana Rains : తెలంగాణవాసులకు అలర్ట్.. సెప్టెంబరు 9 వరకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈనెల 9 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 06-09-2024 - 10:19 IST -
Bhatti Vikramarka : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ఖమ్మంలో పర్యటించనున్న భట్టి
Bhatti Vikramarka will visit Khammam with Union Minister Shivraj Singh Chouhan : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
Date : 06-09-2024 - 9:35 IST -
Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు.. ఫామ్ హౌజ్‌లో పూజలు..!
మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరో 8 మందికి ఆగస్టులో నోటిసులు జారీ చేసింది. ఆ నోటిసుల్లో సెప్టెంబర్ 5వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఉంది.
Date : 06-09-2024 - 9:11 IST -
Minister Uttam Kumar Reddy Invite Tenders : మరమ్మతుల కోసం టెండర్లకు ఉత్తమ్ ఆహ్వానం..
Minister Uttam Kumar Reddy Invite Tenders For Repair : భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అంతే కాదు శుక్రవారం ఉదయానికే ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు.
Date : 05-09-2024 - 10:38 IST -
Court notices : కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు నోటీసులు
Madigadda barrage collapse : మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు పంపింది..
Date : 05-09-2024 - 7:22 IST -
Free Electricity : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: డిప్యూటీ సీఎం
Free Electricity: రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. ఉచిత విద్యుత్‌కి సంబంధించిన జీవో కూడా విడుదల చేశామని, ఈరోజు నుండే ఇది అమల్లోకి వస్తుందన తెలియ జేశారు.
Date : 05-09-2024 - 7:00 IST -
Largest Cyber Fraud Case : హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్.. విశ్రాంత ఉద్యోగికి రూ.13.26 కోట్లు కుచ్చుటోపీ
దీంతో హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి లబోదిబోమంటూ పోలీసులను(Largest Cyber Fraud Case) ఆశ్రయించాడు.
Date : 05-09-2024 - 4:57 IST -
AI Global Summit : తెలంగాణా ప్రగతిలో ఏఐ కూడా భాగస్వామ్యం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి, పరిశోధనలను ప్రత్సహించటానికి, ఏఐ పర్యావరణాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Date : 05-09-2024 - 3:32 IST -
Telangana Doctors : ఆ డాక్టర్లకు డబుల్ శాలరీలు.. త్వరలోనే కీలక ప్రకటన !
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రతి 50 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించే వైద్యులకు ఒక్కో రకమైన ఇన్సెంటివ్స్ స్లాబ్‌ను నిర్ణయించారు.
Date : 05-09-2024 - 11:40 IST