Telangana
-
KTR : మాజీ మంత్రి కేటీఆర్‌కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా కేటీఆర్ కి మహిళా కమిషన్ నోటీసులు పంపింది.
Published Date - 05:06 PM, Fri - 16 August 24 -
Harish Rao : రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి?: హరీశ్ రావు
అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది..సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ..
Published Date - 03:05 PM, Fri - 16 August 24 -
CM Revanth : గవర్నర్‌గా కేసీఆర్, కేంద్రమంత్రిగా కేటీఆర్: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 02:20 PM, Fri - 16 August 24 -
CM Revanth Reddy Wishes: తెలంగాణ మహాలక్ష్ములకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.వరలక్ష్మీ వ్రతం అనేది దక్షిణ భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పండుగ, ఇక్కడ మహిళలు తమ కుటుంబాలకు, ముఖ్యంగా తమ భర్తలకు దేవత ఆశీర్వాదం కోసం ఆచారాలను నిర్వహిస్తారు.
Published Date - 01:56 PM, Fri - 16 August 24 -
MLC : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్
గురువారం సుప్రీకోర్టు తీర్పుతో మండలి సభ్యులుగా అవకాశం దక్కగా, వారితో ఈరోజు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు
Published Date - 01:21 PM, Fri - 16 August 24 -
KTR Tweet: మహిళల దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్.. ఎక్స్ ఖాతా వేదికగా స్పందన!
ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు.
Published Date - 08:47 AM, Fri - 16 August 24 -
KTR : నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కాంగ్రెస్ పిలుపు ..
తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమాన కరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు శుక్రవారంనాడు అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం
Published Date - 08:43 AM, Fri - 16 August 24 -
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజులపాటు అక్కడే..?!
ఈ రోజు ఢిల్లీలో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే.
Published Date - 08:29 AM, Fri - 16 August 24 -
Gruha Jyoti Scheme : మీకు ఫ్రీ కరెంట్ రావడం లేదా..అయితే అప్లై చేసుకోవచ్చు – భట్టి
గృహ జ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ను అందజేస్తుంది. కాగా ఈ పథకం కోసం అప్లై చేసిన దరఖాస్తు పత్రంలో పలు అనుమానాలతో చాలామంది క్లిక్ చేసుకోలేదు. దీంతో వారికీ ఫ్రీ కరెంట్ అనేది రాకుండా పోయింది
Published Date - 08:25 AM, Fri - 16 August 24 -
CM Revanth Wyra Public Meeting : హరీష్ నీకు సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయి – సీఎం రేవంత్
తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిందని, హరీశ్ రావుకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలన్నారు
Published Date - 09:05 PM, Thu - 15 August 24 -
Heavy Rain : హైదరాబాద్ లో వరుణుడు ఉగ్రరూపం..అంత జలమయం
సడెన్ గా కారుమబ్బులు కమ్ముకుపోయి..ఈదురుగాలులతో వర్షం మొదలైంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా జోరుగా వర్షం కురుస్తుండడం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి
Published Date - 08:29 PM, Thu - 15 August 24 -
Rythu Runa Mafi: తెలంగాణ రైతుల రుణ మాఫీ.. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు.
Published Date - 07:05 PM, Thu - 15 August 24 -
Minister Seethakka: కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్.. మంత్రి సీతక్క ఫైర్..!
మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు.
Published Date - 06:25 PM, Thu - 15 August 24 -
Rythu runamafi : రుణమాఫీ చేశాం..హరీశ్ రాజీనామా చేస్తారా? : రేవంత్ రెడ్డి
రైతులకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయగలిగితే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్న మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
Published Date - 06:11 PM, Thu - 15 August 24 -
KTR : స్టేషన్ ఘన్‌పూర్‌కు త్వరలో ఉప ఎన్నిక : కేటీఆర్
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ మారుపాక రవి, మాజీ ఎంపీపీ బుచ్చయ్య, ఇతర నేతలు తిరిగి బీఆర్ఎస్లో చేరారు. కండువా కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Published Date - 05:53 PM, Thu - 15 August 24 -
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి హస్తినలో 2, 3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు యాపీల్- ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని సమాచారం.
Published Date - 04:39 PM, Thu - 15 August 24 -
CM Revanth Reddy : త్వరలోనే రైతు భరోసా ప్రారంభిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా తాము ఇప్పటికే రుణమాఫీ చేస్తున్నామని, త్వరలో రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు.
Published Date - 03:49 PM, Thu - 15 August 24 -
CM Revanth Reddy : సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సీతారామ ప్రాజెక్టు పథకం కింద 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
Published Date - 02:13 PM, Thu - 15 August 24 -
Rega Kantarao : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. ఎందుకంటే ?
అశ్వాపురంలోని బీజీ కొత్తూరులో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో 14 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.
Published Date - 12:08 PM, Thu - 15 August 24 -
CM Revanth Reddy : నెహ్రూ వల్లే దేశం ఈ స్థాయిలో ఉంది
భారత స్వాతంత్య్ర పోరాటంలో అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:41 AM, Thu - 15 August 24