Telangana
-
Alai Balai : తెలంగాణ సాధనలో ‘అలయ్ బలయ్’ పాత్ర కీలకం : సీఎం రేవంత్
దసరా అంటేనే పాలపిట్ట, జమ్మిచెట్టు(Alai Balai) గుర్తుకు వస్తాయి.
Published Date - 03:43 PM, Sun - 13 October 24 -
DSP Mohammed Siraj: ఇకపై డీఎస్పీ సిరాజ్.. నెట్టింట ఫొటోలు వైరల్, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయంటే..?
DSPకి ప్రభుత్వ వసతి, డ్యూటీ వాహనం, సెక్యూరిటీ గార్డు, సేవకుడు, వంటవాడు, తోటమాలి, వసతి, ప్రయాణ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. DSP మూల వేతనం సుమారు రూ.74,000 ఉంటుంది.
Published Date - 05:04 PM, Sat - 12 October 24 -
CM Revanth Reddy : సొంతూరులో సీఎం రేవంత్ దసరా సంబరాలు
సీఎం రేవంత్ రెడ్డి సైతం తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి లో దసరా సంబరాలు జరుపుకోబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు.
Published Date - 08:56 AM, Sat - 12 October 24 -
Indiramma Committee : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల
Indiramma Committee : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ, మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారు.
Published Date - 07:24 PM, Fri - 11 October 24 -
SCCL : బొగ్గు ఉత్పత్తికి అధిక వ్యయం.. సింగరేణి యాజమాన్యం ఆందోళన
SCCL : ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడం వల్ల, సింగరేణి కోల్ అమ్మకాలపై లాభం 1 శాతానికి కంటే తక్కువగా ఉందని, తద్వారా కొత్త ప్రాంతాలకు , ఇతర విస్తరణ ప్రణాళికలకు ప్రవేశించడం కష్టంగా మారుతుంది. ఉత్పత్తి వ్యయం SCCLకు అధికంగా ఉండడం వెనుక ప్రధాన కారణం అండర్ గ్రౌండ్ మైనింగ్ పద్ధతి ద్వారా జరుగుతున్న ఉత్పత్తి, దీనికి రోజుకు 1.79 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. underground మైనింగ్‌లో ఒక టన్ను కోల్ ఉత్ప
Published Date - 06:16 PM, Fri - 11 October 24 -
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంగా ఆ బస్సుల్లో ప్రత్యేక దోపిడీ!
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నాయి. సాధారణ ఛార్జీలకు భిన్నంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం, ట్రాఫిక్ అధికంగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని చెప్పి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కొరతగా ఉండటంతో
Published Date - 04:25 PM, Fri - 11 October 24 -
Bomb Threat : బాంబు బెదిరింపుతో నిలిచిపోయిన ఇండిగో విమానం
Bomb Threat : . కోయంబత్తూర్ టు చెన్నై వయా హైదరాబాద్ ఇండిగో విమానం గురువారం శంషాబాద్‌కు వచ్చింది. 181 మంది ప్యాసింజర్లతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా, ఎయిర్‌పోర్టు అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు.
Published Date - 12:27 PM, Fri - 11 October 24 -
Monkey Carcass : మారని అధికారుల తీరు.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం
Monkey Carcass : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.
Published Date - 11:28 AM, Fri - 11 October 24 -
Vandalism of Durga Idol : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Destruction of Durga Idol : ప్రపంచంలోనే అత్యంత పూజ్యమైన అమ్మవారి విగ్రహం గత అర్ధరాత్రి ధ్వంసమైన విషయం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో, హిందూ సంఘాల నేతలు, భక్తులు సంఘీభావంగా అక్కడ చేరుకోవడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్య తీసుకోవడంతో, బేగంబజార్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ సహా ఇతర పోలీస్ అధికారులు ఘటనా స్థ
Published Date - 11:07 AM, Fri - 11 October 24 -
Saddula Bathukamma : వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘లేజర్ లైట్ షో’
Saddula Bathukamma : రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో శుక్రవారం వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో పలు చోట్ల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు టాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించారు.
Published Date - 10:39 AM, Fri - 11 October 24 -
CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో తొలి విడతగా 28 చోట్ల పాఠశాలల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
Published Date - 10:02 AM, Fri - 11 October 24 -
Weather Alert : పండగ వేళ.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు భారీ వర్ష సూచన
Weather Alert : ముఖ్యంగా తెలంగాణలో అనేక జిల్లాలు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరుణుడి బారి నుంచి తప్పించుకోలేకపోతోంది. నగరంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాంతం భారీ వర్షాల ప్రభావానికి గురవుతోంది. తాజాగా ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల, రాబోయే రోజుల్లో కూడా భారీ నుంచి అతి భా
Published Date - 09:46 AM, Fri - 11 October 24 -
Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీపై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
Published Date - 10:56 PM, Thu - 10 October 24 -
Tehsildars Transfers: తహశీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ఇటీవల రెవెన్యూ మంత్రితో జరిగిన ముఖాముఖి సమయంలోనూ ఇదే విషయాన్ని టీజీటీఏ బలంగా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు బదిలీలకు సంబంధించిన ఐచ్ఛికాలను ఇచ్చుకోవాల్సిందిగా తహశీల్దార్లకు అవకాశం ఇస్తూ ఈమేరకు సీసీఎల్ఏ ఆదేశాలను జారీ చేశారు.
Published Date - 06:50 PM, Thu - 10 October 24 -
IAS Amrapali Kata: ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ షాక్.. తిరిగి ఏపీకి!
తెలంగాణ కేడర్ కోసం ఆమ్రపాలి కాటా చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది. అంతేకాకుండా తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది.
Published Date - 05:20 PM, Thu - 10 October 24 -
KTR : కేటీఆర్ మాటలు కంపు కొడుతున్నాయట..
KTR : కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని మధుసూదన్ ఆరోపించారు
Published Date - 04:46 PM, Thu - 10 October 24 -
Mallareddy : బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి.. కిషన్ రెడ్డితో భేటీ
ఈసందర్భంగా కిషన్ రెడ్డిని ‘నమస్తే అన్న’ అంటూ మల్లారెడ్డి (Mallareddy) పలకరించారు.
Published Date - 04:22 PM, Thu - 10 October 24 -
Saddula Bathukamma : సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్
CM Revanth : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
Published Date - 04:15 PM, Thu - 10 October 24 -
Minister Ponnam Prabhakar : మంత్రి పొన్నం వీడియో సందేశం..
Ponnam : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా రోజు కుటుంబ సభ్యులందరం ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు
Published Date - 11:55 AM, Thu - 10 October 24 -
Bathukamma Celebrations In Delhi: ఢిల్లీ తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పూల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో గొప్ప స్థానముంది. అనాదిగా ప్రతి యేడు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం.
Published Date - 08:15 PM, Wed - 9 October 24