HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Mmts Panic Mode Button

    MMTS : మహిళల భద్రత విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం

    MMTS : ప్రత్యేకంగా, ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్‌(Panic mode button)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

    Date : 26-03-2025 - 12:19 IST
  • Cases On Ktr Nalgonda District Brs Social Media Ssc Paper Leak Issue

    KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?

    ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పలు ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్‌ మీడియా విభాగం పెట్టిన పోస్టులను కేటీఆర్(KTR)  ఫార్వర్డ్‌ చేశారని రజిత శ్రీనివాస్  ఆరోపించారు. 

    Date : 26-03-2025 - 11:46 IST
  • Kunamneni Sambasiva Rao

    TG Assembly : తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబుపై సీపీఐ ఎమ్మెల్యే ప్రశంసలు

    TG Assembly : ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు టూరిజాన్ని ప్రోత్సహించడంపై ఆయన పేర్కొంటూ, ఖర్చులేనిది ఏదైనా ఉంటే అది టూరిజమేనని అభిప్రాయపడ్డారు

    Date : 26-03-2025 - 11:20 IST
  • Rajiv Yuva Vikasam Telangana Govt Cm Revanth Ration Cards

    Rajiv Yuva Vikasam: రూ.50వేల యూనిట్‌పై 100 శాతం రాయితీ.. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలివీ

    రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకం ద్వారా  నాలుగు రకాల యూనిట్లను మంజూరు చేస్తారు.

    Date : 26-03-2025 - 8:04 IST
  • Byd Car Plant Electric Cars Battery Plant Hyderabad Telangana,

    BYD Car Plant : హైదరాబాద్‌‌కు మెగా ప్రాజెక్ట్.. భారీ పెట్టుబడితో బీవైడీ కార్ల ప్లాంట్

    హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో రాబోయే ఏడేళ్లలో ఏటా 6 లక్షల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని బీవైడీ(BYD Car Plant) భావిస్తోంది.

    Date : 26-03-2025 - 7:29 IST
  • Key decision by Hydra and GHMC commissioners..!

    GHMC : హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం..!

    ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

    Date : 25-03-2025 - 6:27 IST
  • Komatireddy Raj Gopal Reddy

    Komatireddy Raj Gopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ‘ఆ శాఖ ‘పై కోరిక

    Komatireddy Raj Gopal Reddy : తాజాగా తనకు హోంశాఖ అంటే ఇష్టమని స్వయంగా వెల్లడించారు. అయితే ఏ శాఖ వచ్చినా సమర్థవంతంగా పనిచేసే బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు

    Date : 25-03-2025 - 5:18 IST
  • Mallareddy Gaddam

    Gaddam Vivek Venkatswamy : వివేక్ కు మంత్రి పదవి పై మల్లారెడ్డి కామెంట్స్

    Gaddam Vivek Venkatswamy : "మొత్తానికి సాధించారు.. సీఎం, డిప్యూటీ సీఎం కంటే ముందే ఢిల్లీ వచ్చారు" అంటూ వ్యాఖ్యానించగా, దీనికి వివేక్ "నేను వేరే పని మీద వెళ్లాను" అని సమాధానమిచ్చారు

    Date : 25-03-2025 - 4:42 IST
  • Disqualification Petition

    Disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మరోసారి వాయిదా

    Disqualification : మంగళవారం జరిగిన విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియగా, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు ఏప్రిల్ 2న వింటామని కోర్టు వెల్లడించింది

    Date : 25-03-2025 - 4:03 IST
  • Another Body Found After 33

    SLBC : 33 రోజులకు మరో మృత దేహం లభ్యం

    SLBC : రెస్క్యూ బృందాలు మినీ హిటాచితో మట్టి తవ్వుతున్న సమయంలో మనోజ్ కుమార్ మృతదేహం బయటపడింది

    Date : 25-03-2025 - 3:54 IST
  • Telangana New Ministers Cabinet Expansion

    New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?

    ఈ దిశగా కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తే ఎమ్మెల్సీ అమీర్‌ అలీఖాన్‌కు మంత్రి(New Ministers) పదవి దక్కొచ్చు.

    Date : 25-03-2025 - 3:28 IST
  • How much more time should be given.. Supreme Court comments on defection

    Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

    పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

    Date : 25-03-2025 - 1:51 IST
  • Hearing on defection in Supreme Court today..!

    MLAs Defection Case : నేడు ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ..!

    ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ చేయనుంది. మరి ఇవాళ విచారణలో ఎలాంటి తీర్పు సుప్రీం కోర్టు ఇస్తుందో చూడాలి. మరోవైపు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు.

    Date : 25-03-2025 - 11:39 IST
  • Kokapet Land Cost Land Prices Hyderabad Land Prices

    Kokapet Lands : కోకాపేటలో బంగారు భూములు.. ఎందుకు ?

    రూ.60 కోట్ల వ్యయంతో ఔటర్ రింగు రోడ్డుపై కోకాపేట వద్ద ట్రంపెట్‌ జంక్షన్‌ను(Kokapet Lands) నిర్మించారు.

    Date : 25-03-2025 - 8:59 IST
  • Telangana Cabinet Expansion New Ministers Congress

    Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు ఔట్.. ఆరుగురు ఇన్ ?

    ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనున్న పలు శాఖలను కొత్త మంత్రులకు(Cabinet Expansion) కేటాయించే అవకాశం ఉంది.

    Date : 25-03-2025 - 8:24 IST
  • Betting

    Betting App Case : వారిని అరెస్ట్ చేయడం లేదా..?

    Betting App Case : ఈ నోటీసుల పై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారు చేసిన తప్పు ఏమిటి? అసలు సమస్య యాప్ నిర్వాహకులదా? లేక ప్రచారం చేసినవారిదా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు

    Date : 25-03-2025 - 8:00 IST
  • Guruva Reddy Telangana Cricket Association Hca Tca Hyderabad Cricket Association Mumbai High Court

    HCA : టీసీఏ పేరిట గురువారెడ్డి ప్ర‌క‌ట‌న‌లతో గంద‌ర‌గోళానికి గురికావొద్దు : హెచ్‌సీఏ

    ఆ ఆర్డ‌ర్ కాపీ కోసం వేచి చూస్తున్నట్లు హెచ్‌సీఏ(HCA) ఓ ప్రకటనలో వెల్లడించింది.

    Date : 24-03-2025 - 10:27 IST
  • Telangana Cabinet Expansion Aicc Telangana Congress Leaders

    Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్‌ అగ్రనేతలతో సీఎం రేవంత్‌ భేటీ

    మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Cabinet Expansion) ఇవాళ రాత్రి  పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

    Date : 24-03-2025 - 9:11 IST
  • Supreme Court Shravan Kumar Phone Tapping Case Telangana High Court

    Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. శ్రవణ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

    ‘‘నిందితుడు శ్రవణ్‌కు(Phone Tapping Case) ఎలాంటి రక్షణ ఇవ్వొద్దు. 

    Date : 24-03-2025 - 5:24 IST
  • Case registered against 19 betting app owners

    Betting Apps : 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసు నమోదు

    సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. యాప్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రెటీల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు.. ఛార్జ్ షీట్‌లో వారిని సాక్షులుగా చేర్చనున్నారు. ఈ మేరకు న్యాయస్థానంలో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు.

    Date : 24-03-2025 - 4:00 IST
← 1 … 149 150 151 152 153 … 803 →

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd