HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cabinet Expansion Two Ministers Out Six New Ministers In

Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు ఔట్.. ఆరుగురు ఇన్ ?

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనున్న పలు శాఖలను కొత్త మంత్రులకు(Cabinet Expansion) కేటాయించే అవకాశం ఉంది.

  • Author : Pasha Date : 25-03-2025 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Cabinet Expansion New Ministers Congress

Cabinet Expansion: ఉగాది (మార్చి 30)కల్లా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్తగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ రేసులో వాకిటి శ్రీహరి(మక్తల్ ఎమ్మెల్యే), సుదర్శన్‌ రెడ్డి(బోధన్ ఎమ్మెల్యే)  పేర్లు ముందంజలో ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు ఎమ్మెల్యే), గడ్డం వివేక్‌ వెంకటస్వామి(చెన్నూర్‌ ఎమ్మెల్యే) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు మీర్ అమీర్ అలీఖాన్‌, విజయశాంతిలకూ మంత్రి పదవులు దక్కుతాయనే టాక్ వినిపిస్తున్నప్పటికీ, ఆ అవకాశాలు కనిపించడం లేదు. మరో రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేయనున్నారు. అయితే వాటిని ఎవరికి కేటాయించాలనే దానిపై ఇంకా కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించలేదు. అందుకే వాటి భర్తీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.

Also Read :Kandi Pappu : కందిపప్పుతో లాభాలే కాదు సమస్యలు కూడా వస్తాయి..అవి ఏంటో తెలుసా..?

విజయశాంతికి మంత్రి పదవి

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనున్న పలు శాఖలను కొత్త మంత్రులకు(Cabinet Expansion) కేటాయించే అవకాశం ఉంది. సీఎం వద్దనున్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్‌ మంత్రులకు ఇస్తారట. ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారి శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం రాష్ట్ర మంత్రులుగా ఉన్న  ఇద్దరికి ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో కొండా సురేఖ, జూపల్లి కృ‌ష్ణారావు పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి తగిన ఆధారాలేవీ లేవు. వరుస వివాదాల్లో నిలిచిన కారణంతోనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని అంటున్నారు. ఒకవేళ ఈ ఇద్దరు మంత్రులను తొలగిస్తే.. వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు మీర్ అమీర్ అలీఖాన్‌, విజయశాంతిలలో కనీసం ఇద్దరి బెర్త్‌లు దక్కే ఛాన్స్ ఉంటుంది.

Also Read :Yawning : మీకు ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా..? అయితే మీకు వచ్చే ప్రమాదం ఇదే !

ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ 

మంత్రివర్గంలో ఎస్టీకి అవకాశం కల్పించాలనే పక్షంలో, ఆ వర్గం ఎమ్మెల్యేను డిప్యూటీ స్పీకర్‌గా చేయనున్నారు. ఇక  త్వరలోనే తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా వెలువడనుంది. తొలి విడతలో నలుగురు కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, 20 మందికిపైగా వైస్‌ ప్రెసిడెంట్‌లను ప్రకటించనున్నారు. కొన్ని నామినేటెడ్‌ పోస్టులను కూడా భర్తీ చేస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cabinet expansion
  • congress
  • new ministers
  • telangana
  • Telangana Cabinet Expansion

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd