HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cabinet Meeting Today 2

Telangana Cabinet : కాసేపట్లో క్యాబినెట్ భేటీ.. వీటిపై కీలక నిర్ణయం!

Telangana Cabinet : ముఖ్యంగా ఇళ్ల నిర్మాణంపై ఊహాగానాలు నెలకొన్న తరుణంలో "ఇందిరమ్మ ఇళ్లు" పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే యువతకు నూతన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన "రాజీవ్ యువ వికాసం"పై స్పష్టమైన

  • Author : Sudheer Date : 05-06-2025 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Cabinet
Telangana Cabinet

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet) భేటీ జరగనుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణంపై ఊహాగానాలు నెలకొన్న తరుణంలో “ఇందిరమ్మ ఇళ్లు” పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే యువతకు నూతన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన “రాజీవ్ యువ వికాసం”పై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Health Tips : ఈ గ్లూటెన్ రహిత పిండితో చేసిన చపాతీలు తినడం ఎంతో ఆరోగ్యం..!

రైతాంగ సమస్యలకూ ఈ భేటీలో ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వానాకాలం సీజన్ సాగు ప్రారంభించనున్న తరుణంలో రైతులకు అవలంబించాల్సిన విధానాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే యాసంగి పంటకు సంబంధించిన పెండింగ్ భరోసా చెల్లింపులపై ప్రభుత్వం చురుగ్గా స్పందించనున్నట్లు సమాచారం. అలాగే ధాన్యం కొనుగోలు వ్యవహారం, ఎంఎస్‌పీ (MSP) అమలు విషయాలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Virat Kohli: నాకు మాట‌లు రావ‌డం లేదు.. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విరాట్ కోహ్లీ విచారం!

అలాగే ప్రభుత్వ ఉద్యోగుల డీఏల పెంపు, బదిలీలపై కూడా మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ తుది రూపు గురించి చర్చ జరగనుంది. అత్యంత ఆసక్తికర అంశంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విజిలెన్స్ నివేదికలో ఉన్న విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల ముందు ఉంచనున్నట్లు సమాచారం. ఇది పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశముంది. మొత్తంగా చూస్తే, ఈ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు వేదికగా మారబోతున్నది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cabinet Decisions
  • cm revanth
  • indiramma houses scheme
  • rajiv yuva vikasam scheme
  • telangana cabinet
  • telangana cabinet meeting
  • telangana cabinet meeting highlights

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

    • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    Trending News

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd