HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Name Appears In Amit Aroras Remand Report

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ వెల్ల‌డి

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈడీ దూకుడుగా ఉంది. మ‌ద్యం కుంభ‌కోణంలో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ప్ర‌ముఖుల పాత్ర‌పై కీల‌క..

  • Author : Prasad Date : 01-12-2022 - 7:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha, chandrababu
Mlc Kavitha

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈడీ దూకుడుగా ఉంది. మ‌ద్యం కుంభ‌కోణంలో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, ప్ర‌ముఖుల పాత్ర‌పై కీల‌క విష‌యాల‌ను వెలుగులోకి తీసుకువ‌స్తుంది.

తాజాగా ఈ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుని వెల్ల‌డించింది. రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు, బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా ఈ కుంభకోణానికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించారు.

అంతేకాకుండా, 32 పేజీల నివేదికలో కవిత పేరును పేర్కొనడంతోపాటు, ఆమె పది మొబైల్ ఫోన్‌లు మార్చిన‌ట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం.. ఆప్ నాయకుల తరపున ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ సౌత్ కార్టెల్ గ్రూప్ నుండి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని.. సౌత్ కార్టెల్ గ్రూప్‌ను కవిత, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రిస్తున్నారని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా, 2021 మరియు 2022లో కవిత తన మొబైల్ ఫోన్‌ను ఆరుసార్లు మార్చారని నివేదిక పేర్కొంది. డిజిటల్ సాక్ష్యాలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారని ED ఆరోపించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఎమ్మెల్సీ ఇటీవలి కాలంలో ఖండించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • delhi
  • Delhi Liquor scam
  • Enforcement Directorate (ED)
  • kalvakuntla kavitha
  • MLC Kavitha
  • telangana
  • trs

Related News

Maoists Khali

మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

ఈ భారీ లొంగుబాటుకు ప్రధాన కారణాలు వ్యక్తిగత అనారోగ్య సమస్యలతో పాటు పార్టీ మారుతున్న పోకడలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాల పాటు అడవిలో గడిపిన ఈ నేతలు ప్రస్తుతం వృద్ధాప్య ఛాయలు, సరైన వైద్యం అందకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు

  • Uttam Kumar Reddy

    శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • Delhi Alert

    Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

  • Zaheerabad

    తెలంగాణ లో మరో నగరం రియల్ హాట్ స్పాట్ గా మారబోతుంది !!

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

Latest News

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

  • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd