Kalvakuntla Kavitha
-
#Telangana
kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్
కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల్లోనే మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగారు కవిత. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈ వ్యవహారంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముందుగా ఎన్నికల సంఘం […]
Date : 08-07-2026 - 11:51 IST -
#Telangana
TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన (TRS) అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఈసీ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేరుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఎలక్షన్ కమిషన్ తన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో […]
Date : 04-07-2026 - 12:00 IST -
#Telangana
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత అరెస్ట్
తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులోని బోడుప్పల్‌లో గురువారం ఆమె నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. కవితతో పాటు పలువురు తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడం లేదని […]
Date : 02-07-2026 - 2:44 IST -
#Telangana
TRS పార్టీ మాదే..కవిత పార్టీకు మరో బిగ్ షాక్ ..ఈసీ ట్విస్ట్
కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు చుట్టూ తీవ్ర వివాదం నెలకొనడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే పేరును ఇతరులకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పలు వైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘టీఆర్ఎస్’ అనే పేరు 14 ఏళ్ల […]
Date : 11-06-2026 - 4:07 IST -
#Telangana
Kavith-KCR: కేసీఆర్ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు
kalvakuntla kavitha ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, అందులో ఎవరికీ అనుమానాలు లేవని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు క్రమంగా దూరమయ్యారని అన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పరిపాలన కాలంలో కేసీఆర్ ఒక యంత్రంలా మాత్రమే పనిచేశారని అన్నారు. అందువల్లే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన […]
Date : 15-05-2026 - 3:43 IST -
#Telangana
Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత
Women Reservation Bill తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) Delimitation బిల్లులపై ఆమె తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. […]
Date : 16-04-2026 - 11:15 IST -
#Telangana
Kalvakuntla Kavitha: టీఆర్ఎస్ పేరుపై కవిత కన్ను.
Telangana Rashtra Samithi తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదని, ఆ పేరును ఎవరైనా ఉపయోగించుకోవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత త్వరలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరు మీదనే పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. ఆ తర్వాత మరిన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆమె మీడియాతో […]
Date : 03-04-2026 - 3:23 IST -
#Telangana
Kavitha : రాజకీయ ప్రయోజనాల కోసం యువతను వాడుకున్నారు.. కాంగ్రెస్ తీరుపై కవిత ఫైర్
ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆర్భాటంగా హామీలిచ్చి, అధికారం చేపట్టాక ఆ మాటలను పూర్తిగా గాలికొదిలేశారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మాటలను ప్రజలు నమ్మరనే
Date : 01-04-2026 - 4:10 IST -
#Telangana
Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత
Kalvakuntla Kavitha తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, […]
Date : 27-03-2026 - 4:14 IST -
#Telangana
ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు
Kalvakuntla Kavitha ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకుని హైకోర్టు నోటీసులు అందజేశారు. కింది కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గతంలో 164 రోజుల పాటు తిహార్ జైలులో ఉన్న కవిత.. ఇటీవలే విముక్తి పొందారు. తాజాగా సీబీఐ ఈ కేసులో విచారణను వేగవంతం చేయడంతో రాజకీయ వర్గాల్లో మళ్ళీ ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా […]
Date : 12-03-2026 - 2:22 IST -
#Telangana
Kalvakuntla Kavitha : నా మనోవేదన తీరింది..మొక్కు తీర్చుకున్న – కవిత
దర్శనం అనంతరం ఆలయం వెలుపల కవిత ఆసక్తికర నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ "జై తెలంగాణ.. జై ఆంధ్రా" అని వ్యాఖ్యానించారు.
Date : 06-03-2026 - 12:45 IST -
#Telangana
ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్.. తిరుమల పర్యటన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు : కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే నేరుగా కొండపైకి వెళ్లకుండా.. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. మరోవైపు.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కవిత.. ఈ తిరుమల పర్యటన తర్వాత తన కార్యాచరణను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా […]
Date : 03-03-2026 - 3:35 IST -
#Telangana
రాహుల్ గాంధీని నిలదీసిన కల్వకుంట్ల కవిత
Kavitha Vs Rahul Gandhi తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. “రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో” అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు […]
Date : 02-03-2026 - 10:55 IST -
#Telangana
కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన
kalvakuntla kavitha తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ‘తెలంగాణ’ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత అన్నారు. హైదరాబాద్‌లోని జాగృతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా […]
Date : 19-02-2026 - 1:39 IST -
#Telangana
జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Kavitha : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే… మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామని చివరి నిమిషంలో తమ కార్యకర్తలు కోరారని… వారి కోరిక మేరకు […]
Date : 14-02-2026 - 2:54 IST