HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Group 1 Candidates Appointment Documents Will Be Handed Over On The 27th Of This Month

Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.

  • By Gopichand Published Date - 07:50 PM, Thu - 25 September 25
  • daily-hunt
Group-1 Candidates
Group-1 Candidates

Group-1 Candidates: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఇటీవల ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు (Group-1 Candidates) తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈనెల 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు (అపాయింట్‌మెంట్ ఆర్డర్లు) అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు వెల్లడించారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్ సంబంధిత ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రూప్-1 ద్వారా ఎంపికైన మొత్తం 563 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ అభ్యర్థులు దాదాపు 18 ప్రభుత్వ శాఖలకు చెందినవారు. ముఖ్యంగా రెవిన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. నియామక పత్రాలు అందుకోనున్న ప్రతి అభ్యర్థితో పాటు వారి ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమానికి అనుమతించనున్నారు. రెవిన్యూ, హోం, జీఏడీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

సీఎస్ సందేశం

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ సేవ పట్ల వారికి ఉన్నత భావన కలిగేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్లతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ నియామకాల పట్ల చిత్తశుద్ధిని, పారదర్శకతను చాటిచెబుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Appointment Documents
  • CM Revanth Reddy
  • Group 1 Candidates
  • telangana
  • telugu news
  • TGPSC

Related News

Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

42% Backward Class Quota : ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో, హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటుగా మిగిలాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

  • MBBS Seats

    MBBS Seats: ఏపీకి గుడ్‌న్యూస్‌.. అదనంగా 300 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు!

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

  • Deputy CM Pawan Kalyan

    Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Latest News

  • Ministers Resign : మంత్రులందరూ రాజీనామా

  • Tamarind Seeds: ‎చింత గింజలు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు.. అవేంటంటే!

  • Naxalism : నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే – అమిత్

  • Telangana Local Body Election : 50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…!!

  • ‎Diwali: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా?

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd