HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ghmc Ready To Distribute 5 Lakh Clay Ganesh Idols In Greater Hyderabad

GHMC : గ్రేట్ర‌ర్ హైద‌రాబాద్‌లో 5ల‌క్ష‌ల మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల పంపిణీకి సిద్ధ‌మైన జీహెచ్ఎంసీ

గ్రేటర్‌ హైదరాబాద్ ప‌రిధిలో 5ల‌క్ష‌ల మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను జీహెచ్ఎంసీ పంపిణీ చేయ‌నుంది. ఈ రోజు నుంచి 5 లక్షల ఎకో

  • Author : Prasad Date : 14-09-2023 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Clayganesh
Clayganesh

గ్రేటర్‌ హైదరాబాద్ ప‌రిధిలో 5ల‌క్ష‌ల మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను జీహెచ్ఎంసీ పంపిణీ చేయ‌నుంది. ఈ రోజు నుంచి 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ద్వారా మరో యాభైకి పైగా ప్రదేశాలలో మట్టి విగ్రహాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.సెప్టెంబరు 18న జరగనున్న గణేష్ చతుర్థి పండుగకు పర్యావరణ అనుకూల విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. అన్ని GHMC సర్కిళ్లలో భక్తులు మ‌ట్టి విగ్ర‌హాల‌ను ఉచితంగా తీసుకోవ‌చ్చు . పీఓపీ విగ్రహాలను నీటి వనరులలో నిమజ్జనం చేయడం వల్ల నగరం, శివార్లలో నీటి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. 2022లో GHMC, HMDA, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) నగరంలో సుమారు ఆరు లక్షల మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేసింది. ఇటు నిమజ్జన ప్రదేశాలను అధికారులు సంద‌ర్శించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీస్ ఉన్న‌తాధికారులు రాజేంద్రనగర్‌లోని పత్తికూట చెరువును సందర్శించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనానికి అనువుగా ఉండేలా లైటింగ్, కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత కోసం రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • clay ganesh
  • GHMC
  • hyderabad
  • telangana

Related News

Petrol Shortage Full Demand

Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

గంటల తరబడి వేచి ఉండలేక, పెరుగుతున్న ధరలను భరించలేక సామాన్యులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 4 నుండి 5 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి సైకిల్ ఒక అద్భుతమైన వరంగా మారింది

  • Toing Food Delivery

    Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

  • Hyderabad Rain

    Hailstorm: రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

  • Petrol Bandh In Hyderabad

    Petrol Bandh in Hyderabad : పెట్రోల్ బంద్ అనే వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

Latest News

  • Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

  • Putin: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పుతిన్.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..

  • Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

  • Peddi Tickets : పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

Trending News

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

    • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd