HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Child Trafficking Gang Uproar In Telugu States This Is The New Update

Child Trafficking Gang: పిల్లలను అమ్మే ముఠా కలకలం.. కొత్త అప్‌డేట్స్

వందన అండ్ గ్యాంగ్(Child Trafficking Gang) ఎన్నేళ్లుగా చిన్నారుల అక్రమ రవాణా ముఠాను నడుపుతున్నారు ?

  • Author : Pasha Date : 08-03-2025 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Child Trafficking Gang Telugu States Ap Telangana Hyderabad

Child Trafficking Gang: నవజాత శిశువులను కొని, అమ్మేస్తున్న ముఠా వ్యవహారంలో కొత్త అప్‌డేట్ ఇది. ఈ ముఠాను నడుపుతున్న గుజరాత్ మహిళ వందనను తెలంగాణలోని రాచకొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ నగరం పరిధిలో ఈ ముఠాను నడుపుతున్న కృష్ణవేణి ఇప్పటికే అరెస్టయింది. ఆమెకు ఈవిషయంలో హెల్ప్ చేసిన 14 మందిని కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. గుజరాత్‌ కేంద్రంగా చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న వందనకు, కృష్ణవేణికి మధ్య లింకులు ఉన్నట్లు ఇప్పటికే తేలింది. రిమాండ్‌లో ఉన్న వందనను పోలీసులు విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read :Warangal MGM: తల్లడిల్లుతున్న ‘ఉత్తర తెలంగాణ’ పెద్ద దిక్కు!

చిక్కు ప్రశ్నలు ఇవీ.. 

  • వందన అండ్ గ్యాంగ్(Child Trafficking Gang) ఎన్నేళ్లుగా గుజరాత్ రాష్ట్రం కేంద్రంగా చిన్నారుల అక్రమ రవాణా ముఠాను నడుపుతున్నారు ?
  • ఇప్పటివరకు గుజరాత్, ఢిల్లీ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎంతమంది చిన్నారులను అక్రమ రవాణా చేశారు ?
  • ఇంకా ఏయే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ముఠా యాక్టివ్‌గా ఉంది ?
  • దేశంలోనే ఏయే రాష్ట్రాల్లో ఎంతమేర ఈ ముఠాకు నెట్‌వర్క్ ఉంది ?
  • ఈ ముఠా పిల్లల అక్రమ రవాణా కోసం ఎలాంటి ప్లాన్‌లను అమలు చేస్తోంది ?
  • గుజరాత్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ ముఠా అక్రమ రవాణా చేస్తున్న పిల్లలను ఏం చేస్తున్నారు ? ఎవరికి అమ్ముతున్నారు ?
  • ఇప్పటివరకు ఈ ముఠా నుంచి పిల్లలను కొన్న వారు ఎవరెవరు ?
  • ఈ ముఠా పిల్లలను అమ్మడానికి ఎలా తీసుకొస్తోంది ?
  • ఈ ముఠాకు పిల్లలను ఎవరు అమ్ముతున్నారు ?  లేక కిడ్నాప్ చేస్తున్నారా ?

పైన ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే దిశగా పోలీసులు ముమ్మర విచారణ చేయనున్నారు. కస్టడీలోకి వచ్చే నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టనున్నారు.

Also Read :Vyjayanthimala : వైజయంతిమాల ఆరోగ్యంపై వదంతులు.. విఖ్యాత నటీమణి జీవిత విశేషాలివీ

కోడ్ భాషలో..

గుజరాత్ మహిళ వందన నడుపుతున్న గ్యాంగ్‌కు హైదరాబాద్, విజయవాడకు చెందిన కొందరు వ్యక్తులు  దళారులుగా సహకరిస్తున్నారు. వీరు చైన్ పద్ధతిలో పిల్లలను రేటు కట్టి విక్రయిస్తున్నారు. వీరు విక్రయిస్తున్న పిల్లల్లో ఎక్కువ మంది ఢిల్లీ, గుజరాత్‌ వారే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లలు లేని దంపతులకు ఈ పిల్లలను అమ్ముతున్నట్లు తెలుస్తోంది.  ఈ ముఠా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తోందని గుర్తించారు. ఈ ముఠా పిల్లలను అమ్మే క్రమంలో, వారి రవాణా కోసం కోడ్‌ భాషను వాడుతోంది. ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Child Trafficking Gang
  • crime
  • gujarat
  • hyderabad
  • rachakonda police
  • telangana
  • telugu states

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Murder Sketch On Second Wif

    Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd