HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >25 Tsrtc Electric Ac Buses To Hit Hyderabad Roads From Sep 20

Hyderabad: హైదరాబాద్ రోడ్లపై గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు రయ్ రయ్

హైదరాబాద్ రోడ్లపై త్వరలో పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది

  • Author : Praveen Aluthuru Date : 19-09-2023 - 9:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

Hyderabad: హైదరాబాద్ రోడ్లపై త్వరలో పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.మొదటి దశలో 25 బస్సులు సెప్టెంబర్ 20 బుధవారం నడవడం ప్రారంభిస్తాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గచ్చిబౌలి స్టేడియంలో తొలి 25 బస్సులను ప్రారంభించనున్నారు.

రెండవ దశలో బస్సులు నవంబర్‌లో నడవడం ప్రారంభిస్తాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణకు ఎలాంటి హానీ ఉండదని టీఎస్ఆర్టీసీ తెలిపింది. అలాగే ప్రయాణికులకు సౌకర్యవంతంగానూ ఉంటాయని పేర్కొంది. . 35 సీట్ల కెపాసిటీ కలిగిన గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సు పూర్తిగా ఛార్జ్ కావడానికి 3-4 గంటల సమయం పడుతుందని, ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరాన్ని ఒకే ఛార్జ్‌లో కవర్ చేయగలదని సంస్థ అన్నది. .12 మీటర్ల పొడవున్న ఈ బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు కూడా ఉన్నాయి, క్యాబిన్‌లో ఒకటి మరియు రికార్డింగ్ బ్యాకప్‌తో మరియు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటాయి.

ప్రయాణీకుల సౌకర్యార్థం ఛార్జింగ్ సాకెట్లు మరియు రీడింగ్ ల్యాంప్‌లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహన ట్రాకింగ్ సిస్టమ్ మరియు పానిక్ బటన్ కూడా అందుబాటులో ఉన్నది. బస్సును వెనక్కి తిప్పేందుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గమ్యాన్ని సూచించే LED బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. అగ్ని ప్రమాదాలను గుర్తించి నిరోధించడానికి ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (FDSS) కూడా ఏర్పాటు చేయబడింది. ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది అని TSRTC తెలిపింది.

Also Read: KMC Ragging : ఏడుగురు మెడికోలపై కేసు నమోదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 25
  • 35-seat capacity
  • electric AC buses
  • hyderabad
  • Puvvada Ajay Kumar
  • september 20
  • tsrtc

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Latest News

  • FASTag Passes : వాహనదారులకు షాకింగ్ న్యూస్ .. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

  • తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Anasuya : అనసూయపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్

  • ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

  • Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd