Electric AC Buses
-
#Speed News
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, రేపట్నుంచి ఆ రూట్లో ఏసీ బస్సులు ప్రారంభం
TSRTC: డిసెంబర్ 15 నుంచి సికింద్రాబాద్- పటాన్‌చెరు మార్గంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రకటించింది. ఈ బస్సులు శుక్రవారం (తేదీ: 15.12.2023) నుంచి ప్రారంభమవుతాయి. ఈ మార్గంలో ప్రతి 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో బస్సు అందుబాటులో ఉంటుంది. రూట్ నంబర్ 219 ఉన్న ఈ బస్సులు ప్యారడైజ్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి మీదుగా పటాన్‌చెరు చేరుకుంటాయి. ఆ తర్వాత అదే మార్గంలో తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. […]
Date : 14-12-2023 - 12:14 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ రోడ్లపై గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు రయ్ రయ్
హైదరాబాద్ రోడ్లపై త్వరలో పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది
Date : 19-09-2023 - 9:22 IST