HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Technology

Technology

  • Cyber Criminals Phone Cal

    Be Careful : రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు..ఏంచేస్తున్నారో తెలుసా ?

    Be Careful : కొంత కాలం క్రితం వరకు లాటరీలు, గిఫ్ట్ కార్డులు, డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో మోసాలు చేసేవారు. కానీ ఇప్పుడు నకిలీ వెబ్‌సైట్లను ఉపయోగించి కోట్లు కొల్లగొడుతున్నారు

    Date : 01-04-2025 - 3:23 IST
  • Instagram Adds Double Speed

    Instagram : ఇంస్టాగ్రామ్ లో సరికొత్త ఫీచర్..స్టేటస్‌ ప్రియులకు పండగే

    Instagram : వీడియోను మధ్యలో ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. దీంతో వినియోగదారులు రీల్స్ వీక్షణాన్ని మరింత వేగవంతంగా, మెరుగైన అనుభూతితో ఆస్వాదించగలరు

    Date : 29-03-2025 - 1:38 IST
  • X Sold To Xai Elon Musk Social Media

    X Sold To xAI : ఎక్స్‌ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. డీల్ విలువ రూ.2.82 లక్షల కోట్లు

    xAI కంపెనీని(X Sold To xAI) 2023 మార్చిలో ఎలాన్ మస్క్ స్థాపించారు.

    Date : 29-03-2025 - 11:14 IST
  • TikTok

    TikTok: చైనాను ద్వేషిస్తున్న ట్రంప్.. టిక్‌టాక్‌ను ఎందుకు ఇష్ట‌ప‌డుతున్నారు?

    గత అమెరికన్ ప్రభుత్వం సమయంలో ఒక కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం టిక్‌టాక్ అమెరికాలో కొనసాగాలంటే తన చైనీస్ యజమాని బైట్‌డాన్స్ నుండి విడిపోవాలని ఆదేశించారు.

    Date : 28-03-2025 - 5:03 IST
  • UPI Transactions

    UPI Down : తీవ్ర ఇబ్బందులు పడిన వినియోగదారులు

    UPI Down : సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు

    Date : 26-03-2025 - 9:47 IST
  • Airtel Iptv Services Iptv Plans Indian Cities

    Airtel IPTV : ఎయిర్‌టెల్‌ ఐపీటీవీ.. ఏమిటిది ? అన్ని ఫీచర్లా ?

    టీవీ సీరియళ్లను వేళకు చూడలేని వారు.. ఐపీటీవీ(Airtel IPTV) ద్వారా తమకు అనువైన సమయంలో, అనువైన చోట వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

    Date : 26-03-2025 - 8:35 IST
  • Chatgpt Gpt 4o Image Creation Feature Ai Image Creator Openai Sam Altman

    AI Image Creator: అదుర్స్.. ఛాట్‌ జీపీటీలో అత్యాధునిక ‘ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్’

    ‘‘జీపీటీ- 4o ఫీచర్ మునుపటి ఏఐ మోడల్‌(AI Image Creator) కంటే మెరుగ్గా పనిచేస్తుంది.

    Date : 26-03-2025 - 3:48 IST
  • Mobile Phone Companies Antutu Score Mobile Phones

    AnTuTu Score : మీకు ఫోన్ ఉందా ? AnTuTu స్కోర్ గురించి తెలుసా ?

    ఆంటుటు (AnTuTu) అనేది చైనీస్‌ యాప్. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో లేదు. ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

    Date : 23-03-2025 - 9:33 IST
  • Chava Abhiram Air Taxi Magnum Wings Guntur Young Man

    Guntur Air Taxi : మేడిన్ గుంటూరు ‘ఎయిర్ ట్యాక్సీ’.. యువతేజం చావా అభిరాం కసరత్తు

    చావా అభిరాం(Guntur Air Taxi) గుంటూరు వాస్తవ్యులు.

    Date : 20-03-2025 - 8:47 IST
  • Infinix Note 50 Pro Plus

    Infinix Note 50 Pro Plus: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. మార్కెట్లోకి రాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్.. ధర ఫీచర్స్ ఇవే!

    ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని ధర వివరాలు లీక్ అయ్యాయి.

    Date : 19-03-2025 - 3:00 IST
  • Aicity

    Telangana Budget 2025-26 : AI సిటీ కోసం రూ.774 కోట్లు – భట్టి

    Telangana Budget 2025-26 : ఫ్యూచర్ సిటీలో భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా AI సిటీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ) ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు

    Date : 19-03-2025 - 1:54 IST
  • google pixel 9a

    Google Pixel: గూగుల్ అత్యంత చౌకైన ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్!

    గూగుల్ ఈరోజు పిక్సెల్ 9 సిరీస్‌లో అత్యంత చౌకైన ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అయితే ఫోన్ లాంచ్ కాకముందే దాని ధర ఫీచర్లు లీక్ అయ్యాయి.

    Date : 19-03-2025 - 11:46 IST
  • iPhone 17 launch

    Apple iPhone: యాపిల్ కీల‌క నిర్ణ‌యం.. ఈ రెండు మోడ‌ల్స్‌కి గుడ్ బై చెప్ప‌నున్న కంపెనీ

    ఈ సంవత్సరం ఆపిల్ తన లైనప్‌లోని ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్‌లను కొత్త ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 అల్ట్రాతో భర్తీ చేయనుంది.

    Date : 18-03-2025 - 12:14 IST
  • Astronauts Daily Routine In Space Iss International Space Station Sunita Williams Min

    Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?

    వ్యోమగాములు తినడానికి ఐఎస్ఎస్‌లో(Astronauts Daily Routine) తగినంత ఆహారం, నీరు ఉంటాయి.

    Date : 18-03-2025 - 8:57 IST
  • Oppo F29 Series Launch

    Oppo F29 Series Launch: మార్కెట్ లోకి ఒప్పో ఎఫ్29 సిరీస్.. ధర, ఫీచర్స్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది. మరి ఆ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ధర, ఫీచర్ల విషయానికొస్తే..

    Date : 17-03-2025 - 5:00 IST
  • Smartphone Tips

    Smartphone Tips: మీ ఫోన్ నీటిలో పడిపోయిందా.. అయితే అసలు టెన్షన్ పడకండి.. వెంటనే ఇలా చేయండి!

    మొబైల్ ఫోన్ నీటిలో పడిపోతే ఏం చేయాలి? అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Date : 17-03-2025 - 1:05 IST
  • Xiaomi

    Xiaomi: షియోమీ నుంచి రెండు సూపర్ స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్లు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

    ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో రెండు సూపర్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    Date : 17-03-2025 - 12:19 IST
  • Grok Ai Vs Telugu Cuss Words Raw Telugu

    Grok Vs Telugu Words : ‘గ్రోక్‌’తో గోక్కుంటున్న తెలుగు నెటిజన్లు

    గ్రోక్ ఏఐ(Grok Vs Telugu Words) వినియోగిస్తున్న భాష, పదజాలాలను చూస్తుంటే.. అది AI టూల్ మాత్రమే కాదని, అవతలి వైపు నుంచి ఎవరో మనిషే సమాధానం ఇస్తున్నట్లుగా అనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

    Date : 17-03-2025 - 11:07 IST
  • Whatsapp

    WhatsApp New Feature: వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ పని మరింత సులభం!

    వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు బాగా ఆకట్టుకుంటోంది.

    Date : 16-03-2025 - 2:25 IST
  • Cash For Bed Rest Spaceflight Human Body European Space Agency Volunteers

    Cash For Bed Rest: బెడ్ రెస్ట్ ఆఫర్.. 10 రోజులకు రూ.4.70 లక్షలు

    బెడ్ రెస్ట్(Cash For Bed Rest) తీసుకోవాలని భావించే ఔత్సాహికులకు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ESA) ఈ ఆఫర్‌ను ఇస్తోంది.

    Date : 15-03-2025 - 3:08 IST
← 1 … 7 8 9 10 11 … 121 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd