Technology
-
Meals On Asteroids : మీల్స్ తయారీకి ఆస్టరాయిడ్ల వినియోగం.. ఎలా ?
ఈ ప్రక్రియను పైరోలిసిస్ (Meals On Asteroids) అంటారు.
Date : 07-10-2024 - 10:26 IST -
Water From Air : కరువుకు చెక్.. గాలి నుంచి నీటి తయారీ పద్ధతి రెడీ
అందుకే ప్రయోగంలో భాగంగా సైంటిస్టులు పలీడియం (Water From Air) లోహపు పొరను తయారు చేశారు. ఇది తేనెతుట్టె ఆకృతిలో ఉంటుంది. నానోరియాక్టర్లలో వాయు పరమాణువులను ఒడిసిపట్టే సామర్థ్యం ఈ పొర సొంతం.
Date : 07-10-2024 - 9:54 IST -
Google Badges : గూగుల్‌లోనూ వెరిఫికేషన్ బ్యాడ్జీలు.. ఫేక్ అకౌంట్స్‌కు చెక్
ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని రంగాల ప్రముఖ కంపెనీల వెబ్ యూఆర్ఎల్‌ల పక్కన వేరిఫైడ్ బ్యాడ్జీలను(Google Badges) డిస్‌ప్లే చేస్తున్నామని పేర్కొంది.
Date : 06-10-2024 - 1:26 IST -
WhatsApp New Feature: వాట్సాప్‌లో నయా ఫీచర్లు.. తెలియకుంటే వెంటనే తెలుసుకోండి..!
వాట్సాప్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటా తన సోషల్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్‌ను వీలైనంత ఆసక్తికరంగా మార్చడానికి మార్గాలను అన్వేషిస్తోంది.
Date : 06-10-2024 - 1:07 IST -
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై వీడియో కాల్స్ లో ఫిల్టర్స్!
వాట్సాప్ వినియోగదారులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.
Date : 06-10-2024 - 10:30 IST -
Moto G75: మార్కెట్ లోకి మరో మోటో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ మోటోరోలా మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది.
Date : 04-10-2024 - 10:30 IST -
Infinix Smart 9: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన ఇన్ఫినిక్స్ సంస్థ.
Date : 04-10-2024 - 12:32 IST -
Lava Agni 3 5G: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్న లావా సంస్థ.
Date : 03-10-2024 - 2:30 IST -
Phone Tips: మీ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ అవడం లేదా.. అయితే ఈ పొరపాటు చేస్తున్నారేమో చెక్ చేయండి!
స్మార్ట్ ఫోన్ కీ ఛార్జింగ్ ఎక్కడం లేదు అనుకున్న వారు తప్పకుండా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Date : 03-10-2024 - 1:55 IST -
WhatsApp Video Calls : వాట్సాప్ వీడియో కాల్స్‌లో సరికొత్త ఫీచర్లు ఇవే
వీడియో కాల్ మాట్లాడుతుండగా మన మూడ్‌కు తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్‌ను(WhatsApp Video Calls) సెట్ చేయొచ్చు.
Date : 02-10-2024 - 2:37 IST -
OnePlus Nord CE 3: వన్ ప్లస్ ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్.. ఏకంగా రూ. అన్ని వేల డిస్కౌంట్!
ఫెస్టివల్ సీజన్లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్ ని అందిస్తోంది అమెజాన్..
Date : 02-10-2024 - 10:30 IST -
Smartphones Discount: పండుగ వేళ స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్స్.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!
ఫెస్టివల్ సీజన్లో భాగంగా కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు నడుస్తున్నాయి.
Date : 01-10-2024 - 12:30 IST -
BSNL: మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ని తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్.. 150 రోజులు వ్యాలిడిటీ!
మరో అద్భుతమైన రీఛార్జి ప్లాన్ ని తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.
Date : 01-10-2024 - 12:26 IST -
One Plus 12: వన్ ప్లస్ ఫోన్లపై బంపర్ ఆఫర్స్.. పూర్తి వివరాలు ఇవే!
ఫెస్టివల్ సీజన్ సేల్స్ లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
Date : 01-10-2024 - 11:00 IST -
X Value Down : ‘ఎక్స్’ విలువ రూ.3.68 లక్షల కోట్ల నుంచి రూ.78వేల కోట్లకు డౌన్
దీనిపై ఎక్స్(X Value Down) కంపెనీ కానీ.. దాని యజమాని ఎలాన్ మస్క్ కానీ ఇంకా స్పందించలేదు.
Date : 30-09-2024 - 5:02 IST -
NASA Hacked : ఏకంగా నాసా వెబ్‌సైట్లనే హ్యాక్ చేశాడు.. నాసా ఏం చేసిందంటే..
ఆ హ్యాకర్‌ను అభినందిస్తూ నాసా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మార్క్ విట్(NASA Hacked) సంతకం చేసిన ఒక లేఖను హ్యాకర్‌కు పంపారు.
Date : 29-09-2024 - 1:43 IST -
Gmail Smart Reply : జీమెయిల్లో స్మార్ట్ రిప్లై ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
ఈ సజెషన్లను(Gmail Smart Reply) వాడుకొని మనం రిప్లైలను ఈజీగా పంపేయొచ్చు.
Date : 28-09-2024 - 5:11 IST -
Realme p2 pro 5G: మార్కెట్ లోకి విడుదలైన మరో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!
ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసిన రియల్ మీ కొత్త ఫోన్ విక్రయాలు షురూ అయ్యాయి.
Date : 28-09-2024 - 1:00 IST -
Whatsapp: వాట్సాప్ ను మరో ఫోన్ కి బదిలీ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే!
వాట్సాప్ ను మరో ఫోన్ కి బదిలీ చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుటున్నారు.
Date : 28-09-2024 - 12:00 IST -
Facebook : మెటాకు 91 మిలియన్ యూరోలు జరిమానా.. ఎందుకంటే..?
Facebook : మెటా ప్లాట్‌ఫారమ్‌ల ఐర్లాండ్ లిమిటెడ్ (MPIL)పై ఏప్రిల్ 2019లో ప్రారంభించబడిన విచారణ తర్వాత ఐరిష్ రెగ్యులేటర్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది, ఇది సోషల్ మీడియా వినియోగదారుల యొక్క నిర్దిష్ట పాస్‌వర్డ్‌లను అనుకోకుండా దాని అంతర్గత సిస్టమ్‌లలో (క్రిప్టోగ్రాఫిక్ రక్షణ లేకుండా లేదా ఎన్క్రిప్షన్) 'ప్లెయిన్‌టెక్స్ట్'లో నిల్వ చేసిందని మెటా తెలిపింది.
Date : 28-09-2024 - 9:37 IST