HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Youtube Update Brings Sleep Timer Resizable Miniplayer And More Features

YouTube Features : యూట్యూబ్‌లో మరింత కంఫర్ట్‌గా ‘మినీ ప్లేయర్‌’.. ‘స్లీప్‌ టైమర్‌‌’ను వాడేసుకోండి

ఓ వైపు యూట్యూబ్ (YouTube Features)  వీడియో నడుస్తుంటే.. మరోవైపు మనం నిద్రలోకి జారుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి.

  • Author : Pasha Date : 16-10-2024 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Youtube Features Sleep Timer Miniplayer

YouTube Features : యూట్యూబ్‌.. ప్రపంచంలోనే నంబర్ 1 వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌.  ఇది తమ యూజర్ల సౌకర్యార్ధం ఎన్నో కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ వీక్షణ అనుభవాన్ని మరింత బెటర్ చేసేందుకు ఎంతో కసరత్తు చేస్తోంది. తాజాగా యూట్యూబ్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అవేంటో  ఈ కథనంలో మనం తెలుసుకుందాం..

Also Read :Smallest Washing Machine : ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

స్లీప్‌ టైమర్‌

చాలామంది యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ నిద్రలోకి జారుకుంటుంటారు. ఓ వైపు యూట్యూబ్ (YouTube Features)  వీడియో నడుస్తుంటే.. మరోవైపు మనం నిద్రలోకి జారుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడమే ‘స్లీప్‌ టైమర్‌’ ఫీచర్ లక్ష్యం.మనం ఈ ఫీచర్‌ ద్వారా యూట్యూబ్ వీడియోలకు మనం టైమర్‌ను సెట్ చేయొచ్చు. మనం ఎంచుకున్న టైం ముగియగానే వీడియో ప్లే అవడం ఆగిపోతుంది. ఒకవేళ మనం వీడియోలు చూస్తూ అకస్మాత్తుగా నిద్రపోయినా..  ఆటోమెటిక్‌గా వీడియో ఆగిపోతుంది. మనం యూట్యూబ్‌లో ఏదైనా వీడియో‌ను ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ ఐకాన్‌‌లో ‘Sleep Timer’ ఆప్షన్‌‌ను క్లిక్ చేయాలి. అందులో మనకు నచ్చినంత టైమ్‌ను సెట్ చేయాలి. ప్రస్తుతం ప్రీమియం యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ప్లే లిస్ట్‌

మనం యూట్యూబ్‌లో వీడియోల ప్లే లిస్ట్‌లను కూడా క్రియేట్‌ చేయొచ్చు.  క్యూఆర్‌ కోడ్‌ సాయంతో ఆ ప్లే లిస్టును మనకు నచ్చిన వ్యక్తులకు సెండ్ చేయొచ్చు. ఆ లిస్ట్‌కు అవసరమైన థంబ్‌ నెయిల్స్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) సాయంతో తయారు చేయొచ్చు. మన ఫొటోలను కూడా థంబ్ నెయిల్‌గా పెట్టొచ్చు.

Also Read :World Spine Day 2024: ఈతరానికి ‘టెక్ నెక్’.. వెన్నునొప్పికి కారణాలు ఇవీ!

మినీ ప్లేయర్ 

మినీ ప్లేయర్‌ అనే ఫీచర్‌ను యూట్యూబ్‌ తీసుకొచ్చింది. ఇంతకుముందు మినీ ప్లేయర్ అనేది కుడివైపు కిందిభాగంలోనే ఉండేది. ఇకపై మినీ ప్లేయర్ లొకేషన్‌ను మనం .. ఫోన్ స్క్రీన్‌లో ఏ ప్లేసుకైనా మార్చేసుకోవచ్చు. మినీ ప్లేయర్ సైజులో కూడా మార్పులు చేసుకోవచ్చు. కావాలంటే దాని సైజును పెంచొచ్చు.

బ్యాడ్జ్

యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చింది.  ఇప్పుడు యూజర్ల కోసం బ్యాడ్జ్ ఫీచర్‌ను యూట్యూబ్ తెచ్చింది. మొత్తం మీద ఈ ఫీచర్లకు యూజర్లకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • youtube
  • youtube features
  • YouTube Miniplayer
  • YouTube Sleep Timer

Related News

Youtube

ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. రికమెండేషన్ సిస

  • Youtube Down

    Youtube డౌన్..షాక్ లో యూజర్స్

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd