Technology
-
Japan : జపాన్‌లో ఆటోమేటిక్ కార్గో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ.. ఎలా పనిచేస్తుంది ?
ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందనేది తెలుపుతూ ఒక నమూనా వీడియోను జపాన్(Japan) ప్రభుత్వం రిలీజ్ చేసింది.
Date : 02-11-2024 - 1:57 IST -
Whatsapp New Feature: వాట్సాప్ వాడుతున్నారా? మరో క్రేజీ ఫీచర్ వచ్చేసింది గురు!
వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు ప్రయత్నిస్తూ, తాజా అప్డేట్స్ ద్వారా యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా, మరొక క్రేజీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Date : 02-11-2024 - 1:56 IST -
OnePlus 13: హమ్మయ్య ఎట్టకేలకు వచ్చేసిన వన్ ప్లస్ 13 ఫోన్.. ఫీచర్స్ వేరె లెవల్!
తాజాగా చైనా మార్కెట్లోకి వన్ ప్లస్ సంస్థ వన్ ప్లస్ 13 ఫోన్ ని విడుదల చేసింది.
Date : 02-11-2024 - 12:36 IST -
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు మరో ప్రత్యేక ఫీచర్!
జాబితా ఫీచర్ వినియోగదారులను "కుటుంబం," "పని" లేదా "స్నేహితులు" వంటి అనుకూల వర్గాలను సృష్టించడానికి అనుమతిస్తుంది. ప్రతి చాట్‌ను సులభంగా వేరే వర్గంలోకి వేరు చేస్తుంది.
Date : 02-11-2024 - 9:56 IST -
Indian Army : తప్పుడు ‘సోషల్’ పోస్టులకు చెక్.. భారత ఆర్మీకి కీలక అధికారం
సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని సెక్షన్ 79(3)(బి) ప్రకారం.. భారత సైన్యం(Indian Army), దాని అనుబంధ విభాగాలకు సంబంధించిన కంటెంట్‌ను ‘వ్యూహాత్మక కమ్యూనికేషన్ విభాగం’ పర్యవేక్షిస్తుంది.
Date : 31-10-2024 - 9:52 IST -
Russia Vs Google : గూగుల్‌పై కట్టలేనంత భారీ జరిమానా.. రష్యా సంచలన నిర్ణయం
గూగుల్‌పై(Russia Vs Google) 2.5 డెసిలియన్ అమెరికా డాలర్ల భారీ జరిమానాను విధించింది.
Date : 30-10-2024 - 3:11 IST -
Diwali Offer: అద్భుతమైన ఆఫర్.. లక్షా 50 వేల ఫోన్ కేవలం రూ.49 వేలకే.. ఎలా అంటే!
దీవాలి సేల్ లో బాగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ని ఏకంగా 49 వేలకే అందిస్తోంది.
Date : 29-10-2024 - 4:00 IST -
Aadhaar Update: ఆధార్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న కేంద్రం.. అదేంటో తెలుసా!
ఆధార్ అప్డేట్ విషయంలో ఇబ్బంది పడుతున్న వినియోగదారుల కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది.
Date : 28-10-2024 - 1:30 IST -
Oppo A3x 4G: ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
ఒప్పో సంస్థ తాజాగా మరో సూపర్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.
Date : 28-10-2024 - 1:00 IST -
Palm Payment : అరచేతిని చూపిస్తే చాలు.. పేమెంట్ పూర్తవుతుంది.. చైనా తడాఖా
కేవలం మన అరచేతిని స్కానర్ స్క్రీన్‌పై పెడితే చాలు.. పేమెంట్(Palm Payment) ప్రాసెస్ పూర్తవుతుంది.
Date : 28-10-2024 - 12:43 IST -
Poco C75: మార్కెట్లోకి రాబోతున్న పోకో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
త్వరలోనే మార్కెట్లోకి మరో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ విడుదల చేయబోతోంది పోకో.
Date : 28-10-2024 - 12:03 IST -
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. వీడియో కాల్ ఇప్పుడు స్పష్టంగా చేసుకోవచ్చట!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Date : 28-10-2024 - 11:00 IST -
Wikipedia Vs Elon Musk : వికీపీడియాది వామపక్ష భావజాలం.. విరాళాలు ఇవ్వొద్దు : ఎలాన్ మస్క్
ఇజ్రాయెల్, ఇస్లామిక్ గ్రూపుల మధ్య ఇప్పుడు భీకర యుద్ధం(Wikipedia Vs Elon Musk) జరుగుతోంది.
Date : 26-10-2024 - 12:22 IST -
Instagram: ఇంస్టాలో మరో అద్భుతమైన ఫీచర్.. ఆ కార్డ్ తో ఈజీగా ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చట!
ఇంస్టాగ్రామ్ వినియోగదారులు ఫాలోవర్స్ ని మరింత పెంచుకోవడం కోసం ప్రొఫైల్ కార్డ్ అనే సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది ఇంస్టా.
Date : 26-10-2024 - 12:21 IST -
YouTube: యూట్యూబర్లకు శుభవార్త.. ఆదాయం పెరిగేలా మరో సరికొత్త ఫీచర్!
యూట్యూబ్ క్రియేటర్ లు ఆదాయం మరింత పెంచుకునే విధంగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది యూట్యూబ్ సంస్థ.
Date : 26-10-2024 - 11:00 IST -
BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా
‘వీటీఓఎల్’ టెక్నాలజీతో మనిషి లేకుండానే ఆటోమేటిక్‌గా నడిచే సరుకు రవాణా విమానాన్ని మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్లూజే ఏరోస్పేస్(BluJ Aerospace) కంపెనీ ఆవిష్కరించింది.
Date : 26-10-2024 - 10:40 IST -
Bajaj pulsar N 125: బజాజ్ నుంచి మరో పల్సర్ బైక్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్!
తాజాగా మరో సరికొత్త పల్సర్ బైక్ ని విడుదల చేసింది బజాజ్ కంపెనీ.
Date : 26-10-2024 - 10:09 IST -
Xiaomi 15 Series: మార్కెట్లోకి రాబోతున్న షావోమీ 15 సిరీస్.. లాంచింగ్ డేట్ ఫిక్స్!
షావోమీ సంస్థ ఇప్పుడు మరికొన్ని స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమయ్యింది.
Date : 25-10-2024 - 1:40 IST -
OnePlus 13: మార్కెట్ లోకి రాబోతున్న వన్ ప్లస్ ఫోన్.. లాంచ్ కు ముందే ఫీచర్స్ లీక్!
వన్ ప్లస్ సంస్థ 13 సిరీస్ ను మార్కెట్లోకి విడుదల చేయడానికి తాజాగా లాంచింగ్ డేట్ ని ఫిక్స్ చేసింది.
Date : 25-10-2024 - 11:00 IST -
Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వినియోగదారుల కోసం మరో అద్భుతమైన సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది వాట్సాప్ సంస్థ.
Date : 24-10-2024 - 11:00 IST