Technology
-
Samsung Galaxy S24 Ultra 5G: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5Gపై భారీగా డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..?
Samsung Galaxy S24 Ultra కొన్ని రోజుల పాటు రూ. 1,09,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో రూ.1,29,999 ప్రారంభ ధరతో విడుదలైంది.
Published Date - 01:17 PM, Sun - 15 September 24 -
BSNL Data Plan: డేటా ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిందే!
వినియోగదారుల కోసం మరొక కొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది బీఎస్ఎన్ఎల్ సంస్థ.
Published Date - 01:00 PM, Sun - 15 September 24 -
Samsung Galaxy S24: సాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ. అన్ని వేల తగ్గింపు!
సాంసంగ్ సంస్థ తన స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 20,000 తగ్గింపుతో తక్కువ ధరకే అందిస్తోంది.
Published Date - 12:07 PM, Sun - 15 September 24 -
Honor 200 Lite 5G: బడ్జెట్ ధరకే 108 ఎంపీ క్లారిటీ కలిగిన ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా క్వాలిటీ కలిగిన సూపర్ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది హానర్ సంస్థ.
Published Date - 11:30 AM, Sun - 15 September 24 -
Realme P2 Pro: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్నా రియల్ మీ పీ2 ప్రో!
పీ సిరీస్ లో భాగంగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది రియల్ మీ సంస్థ.
Published Date - 11:00 AM, Sun - 15 September 24 -
Realme Narzo 70 Turbo: రూ.15 వేలకే సూపర్ ఫీచర్స్ కలిగిన రియల్ మీ స్మార్ట్ ఫోన్!
తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది రియల్ మీ సంస్థ.
Published Date - 01:37 PM, Fri - 13 September 24 -
Samsung Galaxy M05: తక్కువ ధరకే ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫోన్ కొనాల్సిందే!
వినియోగదారుల కోసం మరో ఫ్రెండ్లీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది వివో సంస్థ.
Published Date - 12:00 PM, Fri - 13 September 24 -
Vivo T3 Ultra: అబ్బురపరిచే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వివో కొత్త స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!
భారత మార్కెట్ లోకి మరో సూపర్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది వివో సంస్థ.
Published Date - 11:30 AM, Fri - 13 September 24 -
Realme P2 Pro: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్!
రియల్ మీ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమయ్యింది.
Published Date - 11:00 AM, Fri - 13 September 24 -
Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డు అంటే ఏమిటి.. అది ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసా?
బ్లూ ఆధార్ కార్డు ఎవరికి ఉపయోగపడుతుంది దాని ఉపయోగం ఏంటి అన్న విషయాల గురించి తెలిపారు.
Published Date - 02:30 PM, Wed - 11 September 24 -
IPhone 16 Launch: మార్కెట్లోకి ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే!
ఐఫోన్ యూజర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి తాజాగా లాంచ్ అయ్యింది.
Published Date - 02:30 PM, Tue - 10 September 24 -
WhatsApp: ఏంటి.. ఫేస్బుక్ మాదిరిగానే వాట్సాప్ లో స్టేటస్ ను కూడా లైక్ కొట్టవచ్చా?
వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఒక కొత్త ఫ్రెండ్స్ ఫీచర్ ని తీసుకువచ్చింది.
Published Date - 11:30 AM, Tue - 10 September 24 -
BSNL: మరింత స్పీడ్ పెంచిన బీఎస్ఎన్ఎల్.. 5జీ నెట్వర్క్ పై కీలక అప్డేట్?
5జీ నెట్ వర్క్ పై కీలక అప్డేట్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్ సంస్థ.
Published Date - 11:00 AM, Tue - 10 September 24 -
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. అలాంటి మెసేజ్లు నేరుగా గుర్తించవచ్చట!
వాట్సాప్ సంస్థ యూజర్స్ కోసం మరో సరి కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది.
Published Date - 10:30 AM, Tue - 10 September 24 -
Apple iPhone 16 Series Launched: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి వచ్చేసిన ఐఫోన్ 16 సిరీస్, ధర ఎంతంటే..?
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ వాచ్‌కు డిమాండ్ పెరుగుతోందని సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ప్రజలు యాపిల్ వాచ్ గురించి కూడా రాస్తూ ఉంటారు. ఫీచర్లను జోడించడం ద్వారా కంపెనీ ఈ ఉత్పత్తిని ముఖ్యమైనదిగా చేస్తోంది.
Published Date - 07:51 AM, Tue - 10 September 24 -
Top 5 Smart Watches : ఈతరం యూత్ కోసం టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు ఇవే
ఈ వాచ్‌లో స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ వంటి ఫీచర్లు(Top 5 Smart Watches) ఉన్నాయి.
Published Date - 11:28 PM, Mon - 9 September 24 -
Vivo T3 Ultra Launch: త్వరలోనే మార్కెట్ లోకి వివో టీ3 అల్ట్రా.. లాంచ్ అయ్యేది అప్పుడే!
వివో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమయింది.
Published Date - 12:30 PM, Mon - 9 September 24 -
Tecno Pova 6 Neo: అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్ లోకి విడుదల అయిన టెక్నో ఫోన్!
తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది.
Published Date - 11:30 AM, Mon - 9 September 24 -
Huawei Mate XT: మార్కెట్ లోకి హువాయ్ ఫోన్.. ఏకంగా మూడు సార్లు మడత పెట్టవచ్చట?
మొట్టమొదటిసారి మార్కెట్లోకి ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేస్తున్నారు.
Published Date - 10:30 AM, Mon - 9 September 24 -
Oneplus 13: మార్కెట్లోకి రాబోతున్న వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్స్ తో!
వన్ ప్లస్ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది.
Published Date - 12:30 PM, Sun - 8 September 24