HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > News
  • >Facebook Prepares For Another Round Of Layoffs

Meta: ఉద్యోగులపై మరోసారి వేటుకు సిద్ధమైన ఫేస్‌బుక్ !

  • Author : Vamsi Chowdary Korata Date : 17-10-2024 - 1:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meta Layoffs 2024
Meta Layoffs 2024

Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా, ఇప్పుడు ఈ జాబితాలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఈ సంస్థ గతంలో రెండు దఫాలుగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. తాజా సమాచారం ప్రకారం, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయించింది. అయితే, ఈ లేఆఫ్‌ల గురించి మరియు ఎంతమంది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నదీ మెటా ఇంకా ధ్రువీకరించలేదు.

అయితే, ఆ సంస్థ అధికార ప్రతినిధి ప్రకారం, “మేము దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాల్లో మార్పులు చేస్తున్నాము, అందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.

మెటా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, రిక్రూటింగ్, లీగల్ ఆపరేషన్, డిజైన్ వంటి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. 2022లో మెటా 11 వేల మందిని తొలగించింది, ఇక గతంలో మరో 10 వేల మందిపై వేటు వేసింది. తాజాగా, మరికొందరిపై తొలగింపు జరగనుందనే వార్తలు వస్తుండగా, ఇప్పటికే తొలగింపుకు గురైన కొంత మంది సోషల్ మీడియా వేదికలపై తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 2023 ఆగస్టు నాటికి, 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Facebook
  • instagram
  • meta
  • Meta Layoffs 2024
  • Meta Layoffs Again

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd