HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Good News For Instagram Users You Can Send Message In Any Language Of Your Choice

Tech Guide: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..మీకు నచ్చిన భాషలో మెసేజ్ పంపవచ్చు..ఎలాగంటే..!!

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌.

  • Author : hashtagu Date : 21-09-2022 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Instagram Imresizer
Instagram Imresizer

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌. దేశాలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా నిత్యం కొత్త ఫీచర్లను అదుబాటులోకి తీసువచ్చే ఇన్ స్టా తాజాగా యూజర్ల కోసం మరోకొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే అనువాద ఫీచర్. ఎవరైనా మెసేజ్ ను మీకు తెలియని భాషలో పంపించినట్లయితే దానిని మీకు నచ్చిన భాషలోకి అనువాదం చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లకు భాష సమస్య అనేది ఉండదు.

Instagram ట్రాన్స్ లేట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
ఎవరైనా మెసేజ్ పంపినప్పుడు, వారు మెసేజ్ ను ట్రాన్స్ లేట్ చేసుకునే ఆఫ్షన్ పొందుతారని Instagram తెలిపింది. ఈ యాప్ సందేశాన్ని ఆటోమెటిగ్గా అనువదిస్తుంది. మీకు ఈ ఫీచర్ కావాలంటే …మీరు ట్రాన్స్ లెట్ సిట్టింగ్ లో టోగుల్ ను ఆన్ చేయాలి. ఆ తర్వాత ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.

-ముందుగా మీ ఫోన్‌లో Instagram యాప్‌ని తెరవండి.
-ఆ తర్వాత ఎగువ కుడి మూలలో ఉన్న సందేశ చిహ్నంపై క్లిక్ చేస్తే DMs విభాగానికి వెళ్తుంది.
-ఆపై మీరు సందేశాన్ని అనువదించాలనుకుంటున్న చాట్‌ను ఒపెన్ చేయండి.
– మీ ప్రొఫైల్ వివరాలపై క్లిక్ చేయండి, ఆ తర్వాత చాట్ సెట్టింగ్ ఒపెన్ అవుతుంది.
-ఇక్కడ మీరు థీమ్ నుండి బ్లాక్ చేయడానికి అనేక ఎంపికలను కనుగొంటారు.
– ఫీచర్‌ను ఆన్ చేయడానికి ట్రాన్స్ లేట్ మెసేజ్ సెట్టింగ్ టోగుల్‌పై క్లిక్ చేయండి.
– చాట్‌లోని అన్ని మెసేజ్ లను మీకు నచ్చిన భాషలోకి అనువదించబడతాయి.
-అదనంగా, యాప్ ఆటోమెటిగ్గా కొత్త ఇన్‌కమింగ్ మెసేజ్ లను కూడా మీ భాషలోకి అనువదిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • instagram
  • Instagram message
  • technology
  • The translation attribute

Related News

Virat Kohli

విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

అయితే కోహ్లీ మళ్ళీ మైదానంలోకి ఎప్పుడు వస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. వచ్చే కొన్ని నెలల వరకు భారత్‌కు ఎటువంటి వన్డే మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడలేదు.

  • Wifi Using Tips

    స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

  • Global Capability Center launched in Hyderabad

    హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

  • WhatsApp Subscription

    ఇక‌పై వాట్సాప్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్.. ధ‌ర ఎంతంటే?

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd