-
#World
Nepal: వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం .. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన సోమవారం రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సమాచార, ప్రసారశాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజల్లో అసంతృప్తిని గమనించి, పరిస్థితిని సమీక్షించిన తర్వాత సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. ఇకపై అన్ని ప్లాట్‌ఫామ్లు సాధారణంగా పనిచేస్తాయి అని తెలిపారు.
Date : 09-09-2025 - 11:08 IST -
#Cinema
Avneet Kaur: విరాట్ కోహ్లీ లైక్ వివాదంపై స్పందించిన అవనీత్ కౌర్!
అవనీత్ కౌర్ పోస్ట్‌ను లైక్ చేయడంపై విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ.. "ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా ఫీడ్ చూస్తున్నప్పుడు అల్గారిథమ్ వల్ల పొరపాటున ఒక ఇంటరాక్షన్ జరిగింది.
Date : 25-08-2025 - 10:21 IST -
#Technology
Instagram : లైవ్ స్ట్రీమింగ్ పెట్టేవారికి షాకిచ్చిన ఇన్ స్టాగ్రామ్.. ఈ కండిషన్స్ ఫాలో అవ్వాల్సిందే!
Instagram : నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారాయి. అటువంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన Instagram, ఇప్పుడు కేవలం ఫోటోలు, వీడియోలను పంచుకునే వేదిక మాత్రమే కాదు.
Date : 02-08-2025 - 5:46 IST -
#Cinema
ఈ బాలనటిని గుర్తు పట్టారా.. ఎంతగా మారిపోయింది..!
సినీ ప్రపంచంలో చిన్న వయసులోనే అడుగుపెట్టి, బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త అవతారంతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Date : 14-06-2025 - 6:59 IST -
#Andhra Pradesh
Visakhapatnam : ఇంస్టాగ్రామ్‌లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు..తర్వాత ఏమైందో తెలుసా..?
పద్మకు ఇంస్టాగ్రామ్‌లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకురాగా.. 9 నెలల క్రితం మళ్ళీ వెళ్ళి సురేష్‌ను పెళ్లి చేసుకుంది.
Date : 26-05-2025 - 2:09 IST -
#Sports
Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సీజన్-18 మధ్యలో కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రమోషన్, పెయిడ్ పార్టనర్‌షిప్, విజ్ఞాపనల వంటి పోస్ట్‌లను తొలగించాడు.
Date : 16-04-2025 - 12:45 IST -
#Business
WhatsApp Sale: వాట్సాప్, ఇన్‌స్టాలను జుకర్‌బర్గ్ అమ్మేస్తారా ?
గతంలో మెటా(WhatsApp Sale)లో పనిచేసిన ఒక ఉద్యోగిని ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
Date : 14-04-2025 - 4:01 IST -
#Technology
Instagram : ఇంస్టాగ్రామ్ లో సరికొత్త ఫీచర్..స్టేటస్ ప్రియులకు పండగే
Instagram : వీడియోను మధ్యలో ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. దీంతో వినియోగదారులు రీల్స్ వీక్షణాన్ని మరింత వేగవంతంగా, మెరుగైన అనుభూతితో ఆస్వాదించగలరు
Date : 29-03-2025 - 1:38 IST -
#Technology
WhatsApp New Feature: వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ పని మరింత సులభం!
వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు బాగా ఆకట్టుకుంటోంది.
Date : 16-03-2025 - 2:25 IST -
#Sports
Dhanashree Verma: విడాకులపై యూటర్న్.. చాహల్ ఫొటోలను రిస్టోర్ చేసిన ధనశ్రీ!
ధనశ్రీ- యుజ్వేంద్ర చాహల్ చివరిసారిగా ఫ్యామిలీ కోర్టులో కలిసి కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. చివరి రోజు కూడా ధనశ్రీ యుజ్వేంద్రతో కనిపించలేదు.
Date : 11-03-2025 - 1:39 IST -
#Telangana
Raja Singh :ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా..!
Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మెటా సంస్థ షాకిచ్చింది. ఆయన ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన రెచ్చగొట్టే పోస్టులు అయినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఈ చర్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
Date : 21-02-2025 - 11:11 IST -
#India
Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
Maha Kumbh Mela : ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్న పోలీసులు, ఈ వీడియోలను అప్‌లోడ్ చేసిన రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Date : 20-02-2025 - 10:57 IST -
#Technology
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మీ స్టేటస్ ను కేవలం కొంత మందికి మాత్రమే కనిపించాలా.. అయితే ఇలా చేయండి!
ఇంస్టాగ్రామ్ లో మీరు పెట్టే స్టేటస్ ను కేవలం కొంతమంది మాత్రమే చూడాలి అనుకుంటే అందుకు కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Date : 15-02-2025 - 1:00 IST -
#Technology
Instagram : ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇది ఎందుకంటూ నెటిజన్లు ఆందోళన
Instagram : ఇన్‌స్టాగ్రామ్ తన ఖాతాదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. "డిజ్ లైక్" బటన్ ద్వారా, ఖాతాదారులు తమ పోస్టులకు వచ్చే నెగటివ్ కామెంట్లకు సున్నితంగా ప్రతిస్పందించవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులను సైబర్ వేధింపుల నుండి రక్షించడానికి, అలాగే నెగటివ్ కామెంట్లపై స్పందించడానికి ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది. అయితే, ఈ కొత్త ఫీచర్‌పై కొంతమంది నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Date : 15-02-2025 - 11:40 IST -
#Technology
Instagram Reels: ఇంస్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే.. రీల్స్ నిడివి పెంపు!
ఇంస్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఇప్పటికే చాలా రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన నిపుణులు తాజాగా మరో ఫీచర్ ని కూడా తీసుకువచ్చారు.
Date : 24-01-2025 - 1:04 IST