Ys Jagan
-
#Andhra Pradesh
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్‌తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్‌సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్‌డౌన్
Date : 12-03-2024 - 5:00 IST -
#Andhra Pradesh
Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల పరిహారం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదు
గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదం కారణంగా చనిపోయిందా అన్నది దర్యాప్తులో తేలనుంది. కాగా ఆమె మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఇద్దరు పిల్లల తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది
Date : 12-03-2024 - 3:57 IST -
#Andhra Pradesh
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింది. అయితే.. సిద్ధం సభ ఏర్పాట్ల ఖర్చులపై నెట్టింట చర్చల మొదలైంది. ఈ […]
Date : 11-03-2024 - 7:06 IST -
#Andhra Pradesh
YS Jagan : గుడివాడ అమర్‌నాథ్‌కి జగన్ హ్యాండ్ ఇచ్చారా..?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కేబినెట్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు హ్యాండ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అమర్‌నాథ్ పోటీ చేసే అవకాశం కనిపించకపోవచ్చు. ప్రస్తుతం అమర్‌నాథ్ అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఈసారి అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్‌ని జగన్ ప్రకటించారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ భరత్, అమర్‌నాథ్ ఇద్దరూ తన సోదరులని, ఈసారి ఎన్నికల్లో భారత్‌ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. జగన్ […]
Date : 08-03-2024 - 2:42 IST -
#Andhra Pradesh
Gudivada: అందరి తలరాతలు దేవుడు రాస్తే..నా తలరాత జగన్ రాస్తారుః మంత్రి గుడివాడ
Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో చేయూత చివరి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని చెప్పారు. చాలామంది తన పరిస్థితి ఎంటని, ఎక్కడి నుంచి పోటీ చేస్తావని అడుగుతున్నారని అమర్నాథ్ అన్నారు. తన పనైపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను ఒకటే చెబుతున్నానని, తనకు […]
Date : 07-03-2024 - 2:33 IST -
#Andhra Pradesh
YS Sharmila : సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సెటైరికల్ కామెంట్..!
ఎపిపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దౌర్జన్యాలు, నిరంకుశత్వంపై గళం విప్పారు. సీఎం జగన్ మొన్న వైజాగ్‌లో పర్యటించి తన ప్లాన్ “విజన్ విశాఖ”ను వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో సమానంగా వైజాగ్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు తమ ప్రభుత్వం వచ్చే పదేళ్లలో రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు. తన నివాసాన్ని వైజాగ్‌కు మారుస్తానని చెప్పి […]
Date : 06-03-2024 - 9:32 IST -
#Andhra Pradesh
AP Politics : ఎన్నికల ముందు ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం..!
భారీ స్థాయిలో ఏదైనా నిర్మాణానికి భారీ తయారీ, సమయం అవసరం, కానీ ముఖ్యంగా, ఏదైనా నిర్మించాలనే నిజాయితీ ఉద్దేశం కీలకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్, ఐపీఏసీలు చంద్రబాబుపై గ్రాఫిక్స్ ప్రచారాన్ని విజయవంతంగా సాగించారు. అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో సహా ఏ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారు, ఇది తన పదవీకాలం మొత్తంలో నిరంతరం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు, వైజాగ్‌లో రాబోయే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ […]
Date : 05-03-2024 - 6:36 IST -
#Andhra Pradesh
YSRCP Sitting MLAs: శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ నమ్మకం, కానీ మార్చాలంటూ డిమాండ్స్
శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అయితే వైఎస్సార్‌సీపీ ద్వితీయశ్రేణి నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తి
Date : 03-03-2024 - 2:30 IST -
#Andhra Pradesh
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Date : 02-03-2024 - 6:52 IST -
#Andhra Pradesh
Kapu Votes: టీడీపీ-జనసేన కూటమికి కాపు ఓట్లు కష్టమే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. వైసీపీ సింగిల్ పోటీకి దిగుతుండగా, టీడీపీ - జనసేన సంయుక్తంగా పోటీ చేయనున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాల అంశం ఖరారైంది. తాజాగా తొలి జాబితాను కూడా ప్రకటించారు. కూటమిలో సీట్ల పంపకం విషయంలో కచ్చితంగా కొన్ని త్యాగాలు జరుగుతాయని
Date : 29-02-2024 - 9:26 IST -
#Andhra Pradesh
AP Politics: ఆరోపణలు నిరూపించు పవన్: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏదైనా అధరాలు ఉంటే మాట్లాడాలని సూచించారు. అధరాలు ఉంటే ఆరోపణలను బట్టబయలు చేయాలి కదా పవన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.
Date : 29-02-2024 - 4:44 IST -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Date : 28-02-2024 - 11:50 IST -
#Andhra Pradesh
Tadepalligudem: జగన్ హెలికాప్టర్‌లతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు: జనసేన
సీఎం వైఎస్ జగన్ భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకుంది. ప్రజాధనంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జనసేన జగన్ పై ఫైర్ అయింది.
Date : 24-02-2024 - 10:04 IST -
#Andhra Pradesh
Condom Politics: ఆంధ్రప్రదేశ్‌లో కండోమ్ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కండోమ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ
Date : 22-02-2024 - 10:43 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Date : 18-02-2024 - 7:28 IST