World News
-
#World
Indian-Origin Man Jailed In Us: భారత సంతతికి చెందిన వ్యక్తికి 45 నెలల జైలు శిక్ష.. పెద్ద తప్పే చేశాడు..!
మానవ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలడంతో అమెరికాలోని 49 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి 45 నెలల జైలు శిక్ష (Indian-Origin Man Jailed In Us) పడింది.
Date : 29-06-2023 - 12:46 IST -
#World
Titan Submarine: టైటాన్ జలాంతర్గామి నుండి మానవ అవశేషాలు స్వాధీనం.. మొదటి ఫోటో ఇదే.. పేలుడుపై దర్యాప్తు..!
టైటానిక్ శిథిలాలను చూసేందుకు ప్రపంచంలోని ఐదుగురు బిలియనీర్లు జూన్ 18న టైటాన్ జలాంతర్గామి (Titan Submarine)లో కూర్చుని సముద్రంలో దిగారు.
Date : 29-06-2023 - 9:05 IST -
#India
Canada H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా
భారతీయ యువత అమెరికా-కెనడా (Canada H-1B Visa) వంటి పెద్ద దేశాలకు వెళ్లే ధోరణి పెరిగింది.
Date : 29-06-2023 - 6:44 IST -
#Speed News
Mexico: 14 మంది ప్రభుత్వ ఉద్యోగులు కిడ్నాప్.. మెక్సికోలో ఘటన..!
మెక్సికో (Mexico)లోని సాయుధ బృందాలు మంగళవారం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేశాయి.
Date : 28-06-2023 - 1:45 IST -
#Speed News
Police Shoot: 17 ఏళ్ళ యువకుడిని కాల్చి చంపిన ట్రాఫిక్ పోలీసులు.. ఎందుకంటే..?
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు టీనేజర్‌పై పోలీసులు కాల్పులు (Police Shoot) జరపడం వల్ల అతను మరణించాడు.
Date : 28-06-2023 - 10:04 IST -
#World
Wagner: పుతిన్ నాయకత్వ లోపమే తిరుగుబాటుకు కారణం: అమెరికా మాజీ రక్షణ మంత్రి
ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా (Russia)లో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ (Wagner) తిరుగుబాటు తర్వాత, పాశ్చాత్య దేశాలు, రష్యా మధ్య ప్రతిష్టంభన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
Date : 28-06-2023 - 8:44 IST -
#World
Italy: ఇటలీ కీలక నిర్ణయం.. మత మార్పిడిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు
ఇటలీ (Italy)లో మసీదుల వెలుపల ముస్లిం ప్రార్థన స్థలాలను నిషేధించడానికి ప్రభుత్వం ముసాయిదా చట్టం చేసింది. ఇది వివాదానికి దారితీసింది.
Date : 28-06-2023 - 6:48 IST -
#World
Russian Missile: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడులు.. చిన్నారితో సహా నలుగురు మృతి
ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్, క్రమాటోర్స్క్ అనే రెండు నగరాలపై రష్యా మంగళవారం క్షిపణి దాడులు (Russian Missile) చేసింది.
Date : 28-06-2023 - 6:27 IST -
#World
Netherlands: నెదర్లాండ్స్‌లో కొత్త చట్టం.. వాటి పెంపకంపై నిషేధం..!
నెదర్లాండ్స్ (Netherlands) ప్రభుత్వం త్వరలో 'డిజైనర్ యానిమల్స్'ను కాపాడేందుకు బిల్లును తీసుకురానుంది.
Date : 27-06-2023 - 10:36 IST -
#World
Chinese Spy Balloons: జపాన్, తైవాన్‌తో పాటు ఇతర దేశాలపై చైనా గూఢచారి బెలూన్లు.. కొత్త చిత్రాలు విడుదల..!
జపాన్, తైవాన్‌తో పాటు ఇతర దేశాలపై చైనా గూఢచారి బెలూన్ (Chinese Spy Balloons)లను ఎగురవేస్తున్నట్లు బ్రిటిష్ మీడియా సోమవారం కొత్త సాక్ష్యాలను నివేదించింది.
Date : 27-06-2023 - 7:53 IST -
#Speed News
Honduras Mass Shooting: హోండురాస్లో కాల్పుల ఘటన.. 11 మంది మృతి
హోండురాస్‌లోని వాయువ్య ప్రాంతంలో ఉన్న బిలియర్డ్ హాల్లో కాల్పుల (Honduras Mass Shooting) ఘటన జరిగింది.
Date : 25-06-2023 - 1:48 IST -
#India
PM Modi in Egypt: ఈజిప్టులో ప్రధాని మోదీ.. రెండో రోజు పూర్తి షెడ్యూల్ ఇదే..!
విజయవంతమైన అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఈజిప్ట్ (PM Modi in Egypt) చేరుకున్నారు.
Date : 25-06-2023 - 11:10 IST -
#India
Pakistan On PM Modi: ప్రధాని మోదీని మెచ్చుకుంటున్న పాక్ ప్రజలు.. ఎందుకో తెలుసా..?
పాక్ ప్రజలు నరేంద్ర మోదీ (Pakistan On PM Modi) నాయకత్వాన్ని కొనియాడుతూ ఆయన దేశానికి ఏం చేసినా చాలా బాగా చేస్తున్నారని అన్నారు.
Date : 25-06-2023 - 9:50 IST -
#World
Hong Kong: తృటిలో తప్పిన ప్రమాదం.. హాంకాంగ్‌లో 293 మంది ప్రయాణికులు ఉన్న విమానానికి తప్పిన ముప్పు
హాంకాంగ్ (Hong Kong)లోని కాథే పసిఫిక్‌కు చెందిన ఒక విమానం శనివారం సిగ్నల్ లోపం కారణంగా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ చేయడానికి ముందే నిలిపిపివేయబడింది.
Date : 25-06-2023 - 7:52 IST -
#Viral
Singer Touches PM Modi Feet: ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించిన అమెరికన్ సింగర్.. వీడియో వైరల్..!
భారత జాతీయ గీతం జనగణమన ఆలపించిన అనంతరం అమెరికా గాయని మేరీ మిల్బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను (Singer Touches PM Modi Feet) తాకారు.
Date : 24-06-2023 - 3:29 IST