World News
-
#Technology
Netflix: ఈ మూడు దేశాల్లోని యూజర్లకు షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..!
నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలకు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకుంది. కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచింది.
Date : 19-10-2023 - 10:52 IST -
#World
Maldives President: భారత సైన్యాన్ని బహిష్కరించడమే మా ప్రధాన లక్ష్యం: మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల నూతన అధ్యక్షుడి (Maldives President)గా నియమితులైన మహ్మద్ ముయిజ్జూ.. భారత్‌పై తీవ్ర పదజాలంతో పదవీ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లో మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని బహిష్కరిస్తానని చెప్పారు.
Date : 19-10-2023 - 9:40 IST -
#World
Pakistan Cancel Flights: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. 48 విమానాలు రద్దు చేసిన పాక్ ఎయిర్‌లైన్స్
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు కొత్త ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఇంధన కొరత కారణంగా 48 విమానాలను రద్దు (Pakistan Cancel Flights) చేసింది.
Date : 18-10-2023 - 12:42 IST -
#Speed News
Bomb Attack On Gaza: గాజా ఆసుపత్రి పై బాంబుల దాడి.. జోబైడన్ కు ఇజ్రాయిల్ రక్త స్వాగతం
సెంట్రల్ గజాలోని ఆల్ ఆహ్లి ఆసుపత్రి పై మంగళవారం రాత్రికి రాత్రే బాంబుల (Bomb Attack On Gaza) వర్షం కురిపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)డబ్ల్యూహెచ్ఓ సిబ్బంది ప్రకారం ఈ దాడిలో 500 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
Date : 18-10-2023 - 9:39 IST -
#Speed News
McDonald’s: సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఫ్రీ ఫుడ్.. ఇప్పటికే 4 వేల భోజనాలు పంపిణీ..!
హమాస్‌పై జరుగుతున్న యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత భోజనాన్ని అందజేస్తామని ఫాస్ట్ ఫుడ్ చైన్ ప్రకటించిన తర్వాత మెక్‌డొనాల్డ్స్ (McDonald's) విమర్శలను ఎదుర్కొంటోంది.
Date : 15-10-2023 - 1:32 IST -
#Speed News
Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదు..!
ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘన్ న్యూస్ ఛానెల్ టోలో న్యూస్ ప్రకారం.. హెరాత్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 15-10-2023 - 12:36 IST -
#World
Hamas Weapons: హమాస్ కు ఇన్ని ఆయుధాలు ఎక్కడివి..? ఎటు నుంచి వస్తున్నాయి..?
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినప్పుడు, ఇజ్రాయెల్‌పై ఐదు వేలకు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఇలాంటి పరిస్థితుల్లో హమాస్ లాంటి ఉగ్ర సంస్థకు ఇన్ని ఆయుధాలు (Hamas Weapons) ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది.
Date : 14-10-2023 - 6:58 IST -
#World
Israel Strikes Syria Airports: సిరియాలోని 2 విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. భారీగా ఆస్తి నష్టం
ఇజ్రాయెల్.. సిరియాలోని 2 విమానాశ్రయాలపై (Israel Strikes Syria Airports) బాంబు దాడి చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ సిరియా రాజధాని డమాస్కస్, అలెప్పో నగరంలోని విమానాశ్రయాలపై బాంబు దాడి చేసింది.
Date : 13-10-2023 - 8:23 IST -
#Speed News
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు
ఆఫ్ఘనిస్థాన్‌లో బుధవారం బలమైన భూకంపం (Afghanistan Earthquake) సంభవించింది.
Date : 11-10-2023 - 9:32 IST -
#India
Hotel Prices Hike: ప్రపంచంలోని ఈ 10 నగరాల్లో హోటల్ ధరలు ఎక్కువ.. భారత్ లో ఏ నగరాలు అంటే..?
పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యతో ప్రపంచంలోని అనేక నగరాల్లో హోటల్ గదుల అద్దె (Hotel Prices Hike)లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. బోస్టన్ నుంచి ముంబై వంటి నగరాల్లో హోటల్ అద్దెలు రెండంకెల పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది.
Date : 10-10-2023 - 10:54 IST -
#World
Intifada: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య వివాదం.. ఇంటిఫాడా గురించి చర్చ.. ఇంటిఫాడా అంటే ఏమిటి..?
ప్రజలు సాధారణంగా ఇంటిఫాడా (Intifada)ను 'తిరుగుబాటు' అని అర్థం చేసుకుంటారు. కానీ అరబిక్‌లో దీని అర్థం 'తిరుగుబాటు' లేదా 'ఎవరినైనా వదిలించుకోవడం'. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య వివాదం ఏర్పడినప్పుడల్లా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
Date : 08-10-2023 - 10:39 IST -
#Speed News
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపాలు.. 320 మంది మృతి
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపాల (Afghanistan Earthquake) కారణంగా కనీసం 320 మంది మరణించారు.
Date : 08-10-2023 - 9:21 IST -
#World
India Support Israel: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన భారత్.. నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం..!
ఇరాన్ హమాస్‌కు మద్దతివ్వగా, భారత్, అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు (India Support Israel) పలికాయి.
Date : 08-10-2023 - 6:49 IST -
#Speed News
Israel-Gaza Conflict: 5000 రాకెట్లతో దాడి.. ఇజ్రాయెల్‌లో రెడ్ అలర్ట్
గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ (Israel-Gaza Conflict) వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది.
Date : 07-10-2023 - 12:45 IST -
#Speed News
Plane Crashes: కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు మృతి
కెనడాలోని వాంకోవర్ సమీపంలోని చిల్లివాక్‌లో విమానం (Plane Crashes) కూలిపోయింది. విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Date : 07-10-2023 - 11:47 IST