Whats Today
-
#Speed News
Whats Today : తెలంగాణలో అమిత్‌షా, రాజ్‌నాథ్, హిమంత, ప్రియాంక, డీకేఎస్ ప్రచారభేరి
Whats Today : ఇవాళ, రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పర్యటిస్తారు.
Date : 24-11-2023 - 7:55 IST -
#Speed News
Whats Today : బీజేపీకి మద్దతుగా మందకృష్ణ ప్రచారం.. సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం
Whats Today : ఇవాళ నిజామాబాద్ రూరల్, నారాయణ్ ఖేడ్, గజ్వేల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Date : 22-11-2023 - 9:20 IST -
#Andhra Pradesh
Whats Today : ఢిల్లీకి టీడీపీ బృందం.. నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం
Whats Today : ఇవాళ టీడీపీ బృందం ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలువనుంది.
Date : 21-11-2023 - 7:50 IST -
#Speed News
Whats Today : అమిత్ షా, గడ్కరీ, నిర్మల సుడిగాలి పర్యటన.. ఖమ్మంలో అజారుద్దీన్ ప్రచారం
Whats Today : కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు.
Date : 20-11-2023 - 7:53 IST -
#Speed News
Whats Today : నడ్డా, కేసీఆర్, కేటీఆర్ సుడిగాలి పర్యటనలు
Whats Today : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేేేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు.
Date : 19-11-2023 - 9:12 IST -
#Andhra Pradesh
Whats Today : గద్వాల, నల్గొండ, వరంగల్ సభలకు అమిత్‌షా.. విజయశాంతి ప్రెస్‌మీట్
Whats Today : ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
Date : 18-11-2023 - 8:16 IST -
#Andhra Pradesh
Whats Today : వరంగల్‌లో రాహుల్ పర్యటన.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Whats Today : ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
Date : 17-11-2023 - 8:55 IST -
#Andhra Pradesh
Whats Today : ఏపీలో కుల గణన షురూ.. నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన
Whats Today : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
Date : 15-11-2023 - 8:06 IST -
#Speed News
Whats Today : నట దిగ్గజం చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఐటీ రైడ్స్ కలకలం
Whats Today : తెలుగు చిత్రసీమలోని గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న చంద్రమోహన్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయి.
Date : 13-11-2023 - 8:26 IST -
#Andhra Pradesh
Whats Today : హైదరాబాద్‌లో మోడీ సభ.. వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు
Whats Today : ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
Date : 11-11-2023 - 8:10 IST -
#Speed News
Whats Today : రేవంత్ నామినేషన్.. బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం.. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్
Whats Today : కామారెడ్డి నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు.
Date : 10-11-2023 - 8:50 IST -
#Speed News
Whats Today : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేసీఆర్, రేవంత్.. నెదర్లాండ్స్‌తో ఇంగ్లాండ్ ఢీ
Whats Today : విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా విద్యార్థి సంఘాలు ఇవాళ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
Date : 08-11-2023 - 8:52 IST -
#Speed News
Whats Today : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పెద్దపల్లికి సీఎం కేసీఆర్.. పుట్టపర్తికి జగన్
Whats Today : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు.
Date : 07-11-2023 - 9:33 IST -
#Andhra Pradesh
Whats Today : కోనసీమ తుఫానుకు 27 ఏళ్లు.. తెలంగాణ బీజేపీ మరో జాబితా
Whats Today : మిత్రపక్షం జనసేనతో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆ పార్టీకి బీజేపీ సీట్లను కేటాయించింది.
Date : 06-11-2023 - 9:15 IST -
#Speed News
Whats Today : మూడు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన.. నెదర్లాండ్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్
Whats Today : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది.
Date : 03-11-2023 - 7:33 IST